7, ఏప్రిల్ 2021, బుధవారం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష- ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఇఎస్), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్)


Vacancies: 26 Posts

  • Indian Economic Service (IES)- 15 Posts.
  • Indian Statistical Service (ISS)- 11 Posts.

Job Location: All Over India.

ఉద్యోగ స్థానం: ఆల్ ఓవర్ ఇండియా.

Qualification: Bachelor’s Degree / Post Graduate Degree.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.

Date and Time of Closing: The Online Applications can be filled from 27th April, 2021 till 6.00 PM (దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఏప్రిల్ 27).

Date Of Exam- 18th July 2021 | పరీక్ష తేదీ- 20 జూలై 2021

Age Criteria: 21 years and must not have attained the age of 30 years on the 1st January, 2020. | వయస్సు ప్రమాణాలు: 21 సంవత్సరాలు మరియు 2020 జనవరి 1 న 30 సంవత్సరాలు నిండి ఉండకూడదు.

Pay Scale: Rs. 21,400-39,000 /-  | పే స్కేల్: రూ. 21,400-39,000 / –

Selection Process: Selection will be based on  Preliminary Written Test, Main Written Test and Interview

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది

How to Apply: Candidates are required to apply Online only by using the website www.upsconline.nic.in from 07.04.2021 to 27.04.2021.

Candidates (excepting Female/SC/ST/ PH who are exempted from payment of fee) are required to pay a fee of Rs. 200/- either by depositing the money in any Branch of SBI by cash or by using net banking facility of State Bank of India.

ఎలా దరఖాస్తు చేయాలి: www.upsconline.nic.in వెబ్‌సైట్‌ను ఉపయోగించి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన స్త్రీ / ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి మినహా) రూ. 200 / – డబ్బును ఎస్బిఐ యొక్క ఏ బ్రాంచ్‌లోనైనా నగదు ద్వారా జమ చేయడం ద్వారా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా చేయవచ్చు

Post Details
Links/ Documents
Official Notification-అధికారిక నోటిఫికేషన్ Download
Application Forms- దరఖాస్తు పత్రాలు- I, IIClick Here

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ (గ్రూప్ ఎ, బి ఇంజనీర్) సర్వీస్ ఎగ్జామినేషన్


Vacancies: 215 Posts

Category I-Civil Engineering (సివిల్ ఇంజనీరింగ్).
Category II-Mechanical Engineering (మెకానికల్ ఇంజనీరింగ్).
Category III-Electrical Engineering ( ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్).
Category IV-Electronics & Telecommunication Engineering (ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్).

Job Location: All Over India.

ఉద్యోగ స్థానం: ఆల్ ఓవర్ ఇండియా.

Qualification: Degree in Engineering- Civil/Mechanical/Electrical/Electronics  Telecommunication Engineering.

అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ- సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్.

Date and Time of Closing: The Online Applications can be filled from 27th April, 2021 till 6.00 PM (దరఖాస్తుకు చివరి తేదీ 2021 ఏప్రిల్ 27).

Date Of Exam- 18th July 2021 | పరీక్ష తేదీ- 20 జూలై 2021

Age Criteria: 21 years and must not have attained the age of 30 years on the 1st January, 2020. | వయస్సు ప్రమాణాలు: 21 సంవత్సరాలు మరియు 2020 జనవరి 1 న 30 సంవత్సరాలు నిండి ఉండకూడదు.

Pay Scale: Rs. 21,400-39,000 /-  | పే స్కేల్: రూ. 21,400-39,000 / –

Selection Process: Selection will be based on  Preliminary Written Test, Main Written Test and Interview

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది

How to Apply: Candidates are required to apply Online only by using the website www.upsconline.nic.in from 07.04.2021 to 27.04.2021.

Candidates (excepting Female/SC/ST/ PH who are exempted from payment of fee) are required to pay a fee of Rs. 200/- either by depositing the money in any Branch of SBI by cash or by using net banking facility of State Bank of India.

ఎలా దరఖాస్తు చేయాలి: www.upsconline.nic.in వెబ్‌సైట్‌ను ఉపయోగించి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన స్త్రీ / ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి మినహా) రూ. 200 / – డబ్బును ఎస్బిఐ యొక్క ఏ బ్రాంచ్‌లోనైనా నగదు ద్వారా జమ చేయడం ద్వారా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా చేయవచ్చు

Post Details
Links/ Documents
Official Notification-అధికారిక నోటిఫికేషన్ Download
Application Forms- దరఖాస్తు పత్రాలు- I, IIClick Here

Ananthapuramu District Classifieds 07-04-2021

 






6, ఏప్రిల్ 2021, మంగళవారం

ఏపీ పౌరసరఫరాల శాఖలో 34 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021


ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్‌ డిస్ట్రిక్ట్‌ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images మొత్తం పోస్టుల సంఖ్య: 34(మెంబర్‌–17, విమెన్‌ మెంబర్‌–17). »
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టు గ్రాడ్యుయేషన్‌/ఉన్నత విద్య చదివిన వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: 35–65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ ఎక్స్‌–అఫీషియో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మం త్రిత్వ శాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.apcivilsupplies.gov.in

సైనిక్‌ స్కూల్, కలికిరిలో 23 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 10


ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images 
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు:
హెడ్‌మాస్టర్‌–01, ప్రీ ప్రైమరీ టీచర్లు–03, ప్రైమరీ టీచర్లు–06, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌–01, మ్యూజిక్‌/ డ్యాన్స్‌ టీచర్‌–01, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌–01, పీఈటీ–01, హెడ్‌ క్లర్క్‌–01, అకౌంట్‌ క్లర్క్‌–01, డ్రైవర్‌–01, ఆయాలు–04, ఎంటీఎస్‌–02.

హెడ్‌ మాస్టర్‌: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత: ఇంటర్మీడియట్, ఎన్‌టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ప్రైమరీ టీచర్లు: అర్హత: గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్‌/టెట్‌ అర్హత కలిగి ఉండాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌: అర్హత: బీఎఫ్‌ఏ, టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

మ్యూజిక్‌/డ్యాన్స్‌ టీచర్‌: అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్‌/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.

హెడ్‌క్లర్క్‌: అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

అకౌంట్‌ క్లర్క్‌: అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

డ్రైవర్‌: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంటీఎస్‌: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.sskal.ac.in

ఈ స్కూల్స్‌లో టీచర్‌ కొలువులు...దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2021

దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌)లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 
మొత్తం 3476 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) పోస్టులున్నాయి. వీటిలో తెలంగాణకు సంబంధించి 262 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 30వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..
  • ప్రిన్సిపల్‌–175
  • వైస్‌ ప్రిన్సిపల్‌–116
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌–1244
  • ట్రైయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌–1944.

రాష్ట్రాల వారీగా ఖాళీలు..
ఆంధ్రప్రదేశ్‌–117(ప్రిన్సిపల్‌ 14, వైస్‌ ప్రిన్సిపల్‌ 06, టీజీటీ 97), తెలంగాణ–262(ప్రిన్సిపల్‌11, వైస్‌ ప్రిన్సిపల్‌ 06, పీజీటీ 77, టీజీటీ 168), ఛత్తీస్‌గఢ్‌–514, గుజరాత్‌–161, హిమాచల్‌ప్రదేశ్‌–08, జార్ఖండ్‌–208, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌–14, మధ్యప్రదేశ్‌–1279, మహా రాష్ట్ర–216, మణిపూర్‌–40, మిజోరం–10, ఒడిశా–144, రాజస్తాన్‌–316, ఉత్తరప్రదేశ్‌–79, ఉత్తరాఖండ్‌–09, సిక్కిం–44, త్రిపుర–58.

ఈఎంఆర్‌ఎస్‌..
గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసినవే.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(ఈఎంఆర్‌ఎస్‌). ప్రస్తుతం 17 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 3476 పోస్టుల ఖాళీల భర్తీకి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న పాఠశాలలతోపాటు ప్రస్తుత ఏడాది ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో వీరిని భర్తీచేసే అవకాశం ఉంది.

విద్యార్హతలు..
ప్రిన్సిపల్‌ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 45శాతం మార్కులతో మాస్టర్‌ డిగ్రీ, బీఎడ్‌ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వైస్‌ ప్రిన్సిపల్‌: వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడ్‌ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
పీజీటీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి.
టీజీటీ : టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు బీఈడీ, సంబంధిత సబ్జెక్టుల్లో సీటెట్‌/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్‌ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీజీటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ రౌండ్‌ ఉండదు. ఎంపికకు సంబంధించిన అర్హత పరీక్షలను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు.

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2021
పరీక్ష తేదీ: జూన్‌ మొదటి వారంలో

వెబ్‌సైట్‌: https://tribal.nic.in   
Published on 4/3/2021 4:47:00 PM

Ananthapuramu District Classfieds 06-04-2021