Java Interview Question
https://www.k2atech.in/p/java-interview-question.html
Most Important Program In Java for Interview
https://www.k2atech.in/p/blog-page_19.html
Array Interview Question
https://www.k2atech.in/p/top-50-java-array-interview-questions.html
Exception Handling Interview Question
https://www.k2atech.in/p/30-most-asked-java-exception-handling.html
Collection Interview Question
https://www.k2atech.in/p/1-what-is-collection-framework-in-java.html
JDBC Interview Questions
https://www.k2atech.in/p/jdbc-interview-questions-list-of-top.html
Hibernate Interview Questions
https://www.k2atech.in/p/hibernate-interview-questions-hibernate.html
Servlet Interview Question
https://www.k2atech.in/p/1-how-many-objects-of-servlet-is.html
JSP Interview Questions
https://www.k2atech.in/p/jsp-interview-questions-there-is-list.html
Java Practice Set's
https://www.k2atech.in/p/java-online-training-course-content.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
16, జూన్ 2021, బుధవారం
Selected Java Interview Questions
15, జూన్ 2021, మంగళవారం
యూఓహెచ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021

పోస్టుల వివరాలు: ప్రోగ్రామ్ మేనేజర్లు–03, ఆఫీస్ అటెండెంట్–01.
ప్రోగ్రామ్ మేనేజర్లు:
అర్హత: పోస్టు గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ విభాగాల్లో పని అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
ఆఫీస్ అటెండెంట్:
అర్హత: సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణతతోపాటు ఆఫీస్ అటెండెంట్‌గా పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్, ఐఓఈ డైరెక్టరేట్, డా.జాకీర్ హుస్సేన్ యూపీఈ లెక్చర్ హాల్ కాంప్లెక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సీఆర్‌రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్–500046 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://uohyd.ac.in
ఆంధ్రప్రదేశ్‌లో 453 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు..ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

మొత్తం పోస్టుల సంఖ్య: 453
పోస్టుల వివరాలు: గైనకాలజీ–269, పీడియాట్రిక్స్–11, అనెస్తీషియా–64, జనరల్ మెడిసిన్–30,జనరల్ సర్జరీ–16, ఆర్థోపెడిక్స్–12, పాథాలజీ–05, ఆప్తాల్మాలజీ–09, రేడియాలజీ–21, సైకియాట్రీ–02, డెర్మటాలజీ–06, ఈఎన్‌టీ–08.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సెల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.06.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cfw.ap.nic.in
ఇండియన్ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు..దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021

పోస్టుల వివరాలు: నావిక్(జనరల్ డ్యూటీ)–260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)–50, యాంత్రిక్(మెకానికల్)–20, యాంత్రిక్(ఎలక్ట్రికల్)–13, యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)–07.
అర్హతలు..
నావిక్(జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.04.2000–31.03.2004 మధ్య జన్మించి ఉండాలి.
యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్(రేడియో/పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది.స్టేజ్1,2,3,4 ద్వారా ఎంపికచేస్తారు.
మొదటి దశ(స్టేజ్–1): స్టేజ్–1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్–1, 2,3,4,5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, అడిగే ప్రశ్నల గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
రెండో దశ(స్టేజ్–2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేస్తారు. దీని ప్రకారం స్టేజ్–2కి ఎంపికచేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి.
మూడో దశ(స్టేజ్–3): స్టేజ్–1, స్టేజ్–2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్–3కి ఎంపికచేస్తారు. స్టేజ్–3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి.
నాలుగో దశ(స్టేజ్–4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోర్డ్‌లు/యూనివర్సిటీలు /రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇండియన్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: 02.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in
11, జూన్ 2021, శుక్రవారం
Indian Coastal Guard Posts 2022 Batch | Dates to Apply Online: 02/07/2021 to 16/07/2021
Post Name: NAVIK, YANTRIK 01/2022 BATCH
Posts:
- Navik(General Duty)- 260 Posts
Navik (Domestic Branch)- 50 Posts
Yantrik (Mechanical)- 20 Posts
Yantrik (Electrical)- 13 Posts
Yantrik (Electronics)- 07 Posts
Qualification: MALE INDIAN CITIZENS possessing educational qualifications mentioned below.
- Navik (General Duty):- 10+2 passed with Maths and Physics from an education board recognized by Council of Boards for School Education (COBSE).
- Navik (Domestic Branch):- 10th Class passed from an education board recognized by Council of Boards for School Education (COBSE).
- Yantrik:- 10th class passed from an education board recognized by Council of Boards for School Education (COBSE) AND Diploma in Electrical/ Mechanical / Electronics/ Telecommunication (Radio/Power) Engineering of duration 03 or 04 years approved by All India Council of Technical Education (AICTE).
OR
10th & 12thclass passed from an education board recognized by Council of Boards for School Education (COBSE) AND Diploma in Electrical/ Mechanical / Electronics/ Telecommunication (Radio/Power) Engineering of duration 02 or 03 years approved by All India Council of Technical Education (AICTE)”.
Pay Scale: Basic pay Rs.21,700 – Rs.29200/- (Pay Level-5). In addition, you will be paid Yantrik pay @ Rs. 6200/- plus
Job Location: All Over India
Dates to Apply Online: 02/07/2021 to 16/07/2021
Age Limit: Minimum 18 years and maximum 22 years.
Selection Process:
- Stage- I –Written Examination
- Physical Fitness Test- All three test of PFT are to be carried out in continuity without any break.
- 1.6 Km run to be completed in 7 minutes.
- 20 Squat ups (UthakBaithak).
- 10 Push-up.
- Document verification- original documents like grade X/XII/ Diploma mark sheet/photo Identity card/caste certificate/individual subject and aggregate marks.
How To Apply: Applications will be accepted ‘Online only’ from 02 Jul 21(1000 hrs) TO 16 Jul 21.
Candidates are to logon to https://joinindiancoastguard.cdac.in and follow the instructions for registering yourself with e-mail ID/mobile number. The candidates are to ensure validity of e-mail and mobile number at least up to 30 Jun 2022.
Examination fee. Candidates (except SC/ST candidates, who are exempted from payment of fee) are required to pay a fee of Rs. 250/-
Post Details |
Links/ Documents |
Official Notification | Download |
Application Form available from 02nd July | Click Here |
10, జూన్ 2021, గురువారం
యుపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2021- 400 ఎన్‌డిఎ(NDA &NA) పోస్టులు | దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 29.06.2021.
NATIONAL DEFENSE ACADEMY & NAVAL ACADEMY EXAMINATION (II), 2021
యుపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2021 నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష
ఎన్డీఏ యొక్క ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ విభాగాలలో ప్రవేశానికి 2021 సెప్టెంబర్ 05 న పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండియన్ నావల్ అకాడమీ కోర్సు (INAC) జూలై 2, 2022 నుండి ప్రారంభమవుతుంది.
ఖాళీలు: 400 పోస్టులు
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ- 370 పోస్టులు
- ఆర్మీ- 208 పోస్టులు
- నేవీ- 42 పోస్టులు
- విమానిక దళం- 120 పోస్టులు
- నావల్ అకాడమీ- 30పోస్టులు
ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా
ఏజ్ క్రైటీరియా: పెళ్లికాని పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు, 2003 జనవరి 02 నుండి 2006 జనవరి 1 మధ్య జన్మించినవారు అర్హులు.
విద్యా అర్హత: 12 వ తరగతి పాస్.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 29.06.2021.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ I, పేపర్ II), ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్.
- పేపర్ I- గణిత పరీక్ష
- పేపర్ II-జనరల్ ఎబిలిటీ టెస్ట్
- SSB పరీక్ష / ఇంటర్వ్యూ
- మెడికల్ పరీక్ష
పరీక్షా కేంద్రాలు: అగర్తాలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, ప్రయాగ్రాజ్ (అలహాబాద్), బెంగళూరు, బరేలీ, భోపాల్, చండీగ, ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, Delhi ిల్లీ, ధార్వాడ్, డిస్పూర్, గాంగ్టక్, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జైపూర్, జమ్మూర్ , లక్నో, మదురై, ముంబై, నాగ్‌పూర్, పనాజీ (గోవా), పాట్నా, పోర్ట్ బ్లెయిర్, రాయ్‌పూర్, రాంచీ, సంబల్పూర్, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, తిరుపతి, ఉదయపూర్ మరియు విశాఖపట్నం.
ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల దరఖాస్తుదారులు https://www.upsc.gov.in/ వద్ద అందుబాటులో ఉన్న సూచించిన దరఖాస్తు ఆకృతిలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. “ఆన్‌లైన్‌లో వర్తించు” లింక్‌పై క్లిక్ చేయండి. అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన మహిళా / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులను మినహాయించి) రూ. 100 / –
Post Details | Links/ Documents |
అధికారిక నోటిఫికేషన్ | Download |
పార్ట్ I రిజిస్ట్రేషన్ పార్ట్ II రిజిస్ట్రేషన్ | Click Here |
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...