JNTUA: B.Tech II Year II Sem. (R15) Supplementary Result 2021 Posted: 13 Jul 2021 08:56 PM PDT For Result: Click Here...
|
JNTUA: B.Tech III Year II Sem. (R15) Supplementary Result 2021 Posted: 13 Jul 2021 08:54 PM PDT For Result: Click Here...
|
JNTUA: B.Tech II Year II Sem. (R13) Supplementary Result 2021 Posted: 13 Jul 2021 08:50 PM PDT For Result: Click Here...
|
JNTUA: B.Tech III Year II Sem. (R13) Supplementary Result 2021 Posted: 13 Jul 2021 08:38 PM PDT For Result: Click Here... |
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
15, జులై 2021, గురువారం
JNTUA Results Links B.Tech II Year II Sem and JNTUA: B.Tech III Year II Sem (R15) JNTUA: B.Tech II Year II Sem and JNTUA: B.Tech III Year II Sem. (R13) Supplementary 2021
13, జులై 2021, మంగళవారం
భారత రక్షణ విభాగంలో 458 ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

పోస్టుల వివరాలు: ట్రేడ్స్‌మెన్ మేట్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్‌మెన్ తదితరాలు.
అర్హతలు..
ట్రే డ్స్‌మెన్‌మేట్: పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
జేఓఏ: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
మెటీరియల్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
ఎంటీఎస్: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
ఫైర్‌మెన్: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
ఏబీఓయూ ట్రేడ్స్‌మెన్‌మేట్: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమాండెంట్, 41 ఫీల్డ్ ఆమ్యునేషన్ డిపో, 909741 సీవో 56 ఏపీవో చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.indianarmy.nic.in and www.ncs.gov.in
12, జులై 2021, సోమవారం
ఇండియన్ నేవీలో 350 మెట్రిక్ రిక్రూట్ సెయిలర్లు | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 19.07.2021 | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021

పోస్టుల వివరాలు: చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 01.06.2001 నుంచి 30.09.2004 మధ్య జన్మించి ఉండాలి.
జీతం: మొదట శిక్షణా సమయంలో స్టైపెండ్ రూపంలో నెలకు రూ.14,600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ లెవల్ 3 ప్రకారం వేతనం, ఎంఎస్‌పీ, డీఏ అందిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనిలో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి.. సైన్స్ అండ్ మ్యాథమేటిక్స్, జనరల్ నాలెడ్జ్. ప్రశ్నల సరళి పదో తరగతి సిలబస్ స్థాయిలో ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 19.07.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021
పూర్తి వివరాలక వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
5830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ | దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021 దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021 ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4. ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: 31.10.2021
ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 5830
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణలో ఖాళీల సంఖ్య:263, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 263
భర్తీ చేసే బ్యాంకులు:
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- కెనరా బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ బ్యాంక్
- ఇండియన్ ఒవర్‌సీస్ బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంక్
- యూకో బ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ(100మార్కులు), మెయిన్(200మార్కులు) పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌లో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4.
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: 31.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in
11, జులై 2021, ఆదివారం
ఏపీ, వైఎస్సార్ కడపలోని సాంఘిక సంక్షేమ విభాగంలో వివిధ ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021

పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్–01, వాచ్‌మెన్–04, ఆఫీస్ వాచర్–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఐదోతరగతి, ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. వాచ్‌మెన్/ఆఫీస్ వాచర్ పోస్టులకు ఎక్స్ సర్వీస్‌మెన్ /హోంగార్డ్ /సివిల్ డిఫెన్స్ శిక్షణ పొంది ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐదు, ఏడు తరగతుల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిచేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/
10, జులై 2021, శనివారం
838 పోస్టులకు యూపీఎస్సీ–కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 నోటిఫికేషన్ | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021 రాత పరీక్ష తేది: 21.11.2021
మొత్తం పోస్టుల సంఖ్య: 838
పోస్టుల వివరాలు..
కేటగిరీ–1: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్టులు– 349.
కేటగిరీ–2: రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్–300. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్–05. –జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ఈడీఎంసీ, ఎన్‌డీఎంసీ, ఎస్‌డీఎంసీ)–184.
అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2021 నాటికి 32ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021
రాత పరీక్ష తేది: 21.11.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in
9, జులై 2021, శుక్రవారం
Income Tax Officers Sport Quota Jobs | Inspector of Income Tax - 08 Posts | Tax Assistant - 83 Posts | Multi-Tasking Staff- 64 Posts | The last date for online submission of application is 25.08.2021
OFFICE OF THE PRINCIPAL CHIEF COMMISSIONER OF INCOME TAX, MUMBAI - 400020 Email: sportscell.itmumbai@gmail.com Phone No.: 022-22057236.
https://www.incometaxmumbai.in/
Post Name: IT Officers through Sports Quota
- Inspector of Income Tax - 08 Posts
- Tax Assistant - 83 Posts
- Multi-Tasking Staff- 64 Posts
Education Qualification:
- Inspector of Income Tax - Bachelor’s Degree
- Tax Assistant - Bachelor’s Degree and Data Entry speed of 8000 key depressions per hour
- Multi-Tasking Staff- Matriculation or equivalent
Income Tax Officers Sports Quota Jobs Sportsman Eligibility:
- Sportsmen who have represented a State or the country in the National or International competition in any of the games/sports.
- Sportsmen who have represented their University in the Inter University Tournaments conducted by the Inter-University.
- Sportsmen who have represented the State School Teams in the National Sports/games for schools conducted by the All India School Games Federation.
- Sportsmen who have been awarded National Awards in Physical Efficiency under the National Physical Efficiency Drive.
Job Location: Mumbai
Pay Scale: Inspector-(Rs 44900 to Rs 142400) , Tax Assistant- (Rs 25500 to Rs 81100) , MTS staff- (Rs 18000 to Rs 56900).
Age Limit: 18-30 Years as on 01 .08.2021, The upper age limit is relaxed up to a maximum of 5 years for Unreserved/OBC candidates, 10 years in the case of SC/ST candidates.
Last date of Online application: 25.08.2021 is the Last date for enrolling and submitting online application through wesite.
Selection Process: Selection will be based on shortlisting of candidates, Document verification.
How to Apply for Income Tax Officers Sports Quota Jobs:
he application form available on the website http://www.incomctaxmumbai.
rejected summarily. The last date for online submission of application is 25.08.2021
Post Details |
Links/ Documents |
Official Notification | Download |
Apply Online | Click Here |
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...