27, జులై 2021, మంగళవారం

10వ తరగతి తరువాత పాలిటెక్నిక్ లో అడ్మిషన్ల కొరకు కావలసిన ముఖ్య పత్రాలు | Requirements For AP POLYCET 2021 | Last date for sale of POLYCET booklet and filing of online application: 13/08/2021 | Date of conduct of POLYCET-2021 : 01/09/2021

For AP POLYCET 2021 applications, Bring your own ATM, Photograph of the Student and Signature of the Student, Caste, Income, Ration Card, Aadhaar, study details, parents signature

కావలసినవిః-

Qualification

మొదట 10 తరగతి హాల్ టికెట్ నం, పాస్ చేసిన సంవత్సరం మరియు పుట్టిన తేదీ నింపండి.

Father Name

తండ్రి పేరు నింపండి

Birth

పుట్టిన తేదీని DD MM YYYY [తేదీ / నెల / సంవత్సరం] లో పూరించండి.

Address

మీ చిరునామా వివరాలను పూరించండి (హౌస్ నంబర్, విలేజ్ / స్ట్రీట్, మండల్ / టౌన్ / సిటీ, జిల్లా, పిన్ కోడ్, కరస్పాండెన్స్ కోసం మొబైల్ నంబర్.

Exam

మీరు పరీక్షకు హాజరు కావాలనుకునే చోట నింపండి. పరీక్ష / హెల్ప్ లైన్ కేంద్రాలు.

Andhra

మీరు ఆంధ్రప్రదేశ్కు స్థానికంగా ఉన్న ఏరియా కోడ్ను నమోదు చేయండి (Annexure-2 చూడండి).

Reservation

రిజర్వేషన్ నమోదు చేయండి (BC/SC/ST) [అనుబంధం- IV చూడండి]

Special Category

(CAP/SP/PH/NCC) నమోదు చేయండి.

School

మీ పాఠశాల రికార్డులలో నమోదు చేసినట్లుగా మైనారిటీ సంఘం వివరాలను (హిందూ కాకున్నట్లయితే) పూరించండి.

Urdu

ఉర్దూ మాధ్యమంలో పరీక్షకు రాయడానికి Urdu ని ఎంచుకోండి. పరీక్ష గుంటూరు మరియు నంద్యాల్కేంద్రాలలో మాత్రమే నిర్వహించబడుతుంది.

Declaration

పాలిటెక్నిక్ కోర్సులను అభ్యసించడానికి  Physical Fitness డిక్లరేషన్పై మీద సంతకం చేయాలి.

Final Submission

ఫోటోతో నింపబడిన దరఖాస్తు ఫారమ్ నింపండి (ఫోటో పై సంతకం చేయకూడదు దాన్ని స్టాపుల్ కూడా చేయకూడదు) అలాగే పేరెంట్ గాని లేదా గార్డియన్ చేత గాని సంతకాన్ని చేయించి కంప్యూటర్ ఆపరేటర్ కు ఇచ్చి అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి

Fee

Rs.400 / - రూపాయల నగదు చెల్లించడానికి మీ సొంత ATM ను వినియోగించండి. అప్లికేషన్ల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

 for notification click here

Commencement of filing of online application  : 26/07/2021
  Last date for sale of POLYCET booklet and filing of online application: 13/08/2021
 Date of conduct of POLYCET-2021 : 01/09/2021

AP State Cooperative Bank 26 Jobs Recruitment | ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోకల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ  : 21 జులై 2021

ఆన్లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ : 05 ఆగస్ట్ 2021

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ                                               : 05 ఆగస్ట్ 2021

ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించు తేదీ: సెప్టెంబర్ మొదటి వారం లో

పోస్టుల సంఖ్య:

మేనేజర్ విభాగంలో అన్ని కేటగిరీలలో మొత్తం 26 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. AP State Cooperative Bank 26 Jobs Recruitment

విభాగాల వారీగా అర్హతలు:

అగ్రికల్చర్:

ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో అగ్రికల్చర్ లో B.Sc లేదా M.Sc చేసి ఉండాలి.

హార్టికల్చర్:

ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో హార్టికల్చర్ లో B.Sc లేదా M.Sc చేసి ఉండాలి.

వెటర్నరీ:

ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో  B.Vsc లేదా M.Vsc చేసి ఉండాలి.

ఫిషరీస్:

ఈ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లో కనీసం 40 శాతం మార్కులతో B.Fsc లేదా M.Fsc చేసి ఉండాలి.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 20 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

36,000 నుండి 60,943 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఎగ్జామినేషన్ సెంటర్స్:

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలవు

చెల్లించాల్సిన ఫీజు:

SC/ST/PC/EXS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

జనరల్ లేదా BC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 700 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. అభ్యర్థులకు గమనిక తప్పనిసరిగా కామెంట్ రాయండి. మీకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. 

Website

Notification

Apply Now

26, జులై 2021, సోమవారం

ఇండియన్ నేవీ ఎంఆర్ మ్యూజిషియన్ రిక్రూట్మెంట్ 2021 సెయిలర్ ఎంట్రీలో చేరండి | Join Indian Navy MR Musician Recruitment 2021 Sailor Entry

భారత నావికాదళంలో చేరండి సెయిలర్ ఎంట్రీ MR సంగీతకారుడు మెట్రిక్ క్లాస్ 10 రిక్రూట్మెంట్ 2021 పోస్టు కోసం ఆహ్వానించబడ్డారు

Important Dates

  • Application Begin : 02/08/2021
  • Last Date for Apply Online : 06/08/2021
  • Last Date Complete Form : 06/08/2021
  • Exam Date : Notified Soon
  • Admit Card Available : Before Exam 

దరఖాస్తు రుసుము
    
జనరల్ / ఓబిసి: 0 / -
    
ఎస్సీ / ఎస్టీ: 0 / -
    
పరీక్ష రుసుము డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఫీజు మోడ్ ద్వారా మాత్రమే చెల్లించండి.

నేవీ MR సెయిలర్ ఎంట్రీ మ్యూజిషియన్
10
తరగతి (హైస్కూల్) పరీక్ష భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో ఉత్తీర్ణత.
మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
మధ్య వయస్సు: 01/10/1996 నుండి 30/09/2004 వరకు

శారీరక అర్హత వివరాలు
     07
నిమిషాల్లో 1.6 కి.మీ.
    
స్క్వాట్స్ (ఉతక్ బైహతక్): 20
    
ఛాతీ: కనిష్ట విస్తరణ 5 CMS

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవాలి.
మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ముందు విషయాలను గుర్తుంచుకోండి: - 300 మంది అభ్యర్థులు రాత పరీక్ష కోసం పిలిచారు, ఫోటో గ్రాఫ్: బ్లూ బ్యాక్గ్రౌండ్తో మంచి నాణ్యత గల ఫోటో, దరఖాస్తు ఫారం పంపాల్సిన అవసరం లేదు, ఇండియన్ నేవీ ఎంఆర్ మ్యూజిషియన్ సెయిలర్ ఎంట్రీ, 02/2021 అక్టోబర్ బ్యాచ్ రిక్రూట్మెంట్ 2021 అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి: 02 ఆగస్టు 2021 నుండి 06/08/2021 వరకు. మరిన్ని వివరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్ను తప్పక చదవాలి.

for Notification click here

application link will be activated after 02/08/2021

 



పరీక్ష, ఇంటర్వ్యూ లు లేవు, ఏపీ లో సోషల్ వెల్ఫేర్ ఉద్యోగాలు, జీతం 93,780 రూపాయలు | AP Social Welfare Recruitment 2021 | ఏపీ సోషల్ వెల్ఫేర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కేటగిరీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.

ప్రకటన ద్వారా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ లో ఖాళీగా  ఉన్న ప్రిన్సిపాల్, టీజీటీ మరియు కేర్ టేకర్  ఉద్యోగాలను జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు.

ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసే పోస్టులకు అర్హతలు గల ఏపీ రాష్ట్రానికి చెందిన ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. AP Social Welfare Jobs 2021

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది    :    ఆగష్టు 16, 2021

విభాగాల వారీగా ఖాళీలు  :

ప్రిన్సిపాల్ గ్రేడ్ - II                            -       1

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)      -     38 (SC17 + ST21)

కేర్ టేకర్ (వార్డెన్ )                             -      7 (SC 4 + ST3)

 మొత్తం ఉద్యోగాలు :

వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 46 పోస్టులను ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ , బోర్డుల నుండి 55%మార్కులతో  బీఈడి /60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ లను పూర్తి చేసిన అభ్యర్థులు ప్రిన్సిపాల్ గ్రేడ్ -II ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీ. ఎడ్ ఉత్తీర్ణత /55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులను కంప్లీట్ చేసి, ఏపీ స్టేట్ నిర్వహించిన టెట్ పేపర్ -2 లో అర్హత సాధించిన  అభ్యర్థులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

బీ. ఎడ్ పాస్ /డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కేర్ టేకర్స్ /వార్డెన్స్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

47 సంవత్సరాలు వయసు కలిగిన ఎస్సీ / ఎస్టీ కేటగిరి లకు చెందిన అభ్యర్థులు అందరూ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను .

దరఖాస్తు ఫీజు  :

500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

నిర్దేశిత విద్యా అర్హతల పరీక్షల ఉత్తీర్ణత శాతం మరియు మెరిట్ ఆధారంగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 21,230 రూపాయలు నుండి 93,780 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification