13, ఆగస్టు 2021, శుక్రవారం

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:అసిస్టెంట్‌ మేనేజర్‌ - ఇంజినీర్‌ (సివిల్‌ & ఎలక్ట్రికల్‌)
మొత్తం ఖాళీలు :46
అర్హత :కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ బ్యాచిలర్స్‌ డిగ్రీ / మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :01.04.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 45,000 - 1,20,000 /-
ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 750/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 13, 2021
దరఖాస్తులకు చివరితేది:సెప్టెంబర్ 02, 2021
హాల్‌టికెట్‌ డౌన్‌లోడింగ్‌ తేదీ:సెప్టెంబర్ 13, 2021 నుంచి.
పరీక్ష తేది:సెప్టెంబర్ 25, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


టీటీడీ తిరుప‌తిలో డిప్లొమా కోర్సులు | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 15, 2021


టీటీడీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాంకేతిక విద్యాశాఖ గుర్తింపు పొందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర సాంప్ర‌దాయ ఆల‌య శిల్ప క‌ళాశాల 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి గాను డిప్లొమా కోర్సులు ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Adminissions  
కోర్సుల వివ‌రాలు....
  • డిప్లొమా కోర్సు(సంప్ర‌దాయ ఆల‌య శిల్ప‌క‌ళ‌)
  • స‌ర్టిఫికేట్ కోర్సు
అర్హ‌త‌:
ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.tirumala.org/

ANGRAU Recruitment 2021 for Teaching Associate & Teaching Assistant

ANGRAU Recruitment 2021 for Teaching Associate & Teaching Assistant
The Acharya N.G. Ranga Agricultural University (ANGRAU) invites application for the following posts
Jobs Images1. Teaching Associate: 01 Post
ANGRAU Teaching Associate Qualification: B.Tech. (Agriculture Engineering) and M.Tech. Agriculture Engineering in any discipline.
ANGRAU Teaching Associate ANGRAU Teaching Associate Salary: Rs.27,000/-
2. Teaching Assistant: 01 Post
ANGRAU Teaching Assistant Qualification: B.Tech. (Agriculture Engineering).
ANGRAU Teaching Assistant Salary: Rs.23,000/-
Venue for ANGRAU various posts: Principal Polytechnic of Agricultural Engineering, Regional Agricultural Research Station, Anakapalle.
Date of interview for ANGRAU various posts: August 24, 2021
For more details, please visit: https://angrau.ac.in/downloads/PAE_Anakapalle-rotated
-compressed.pdf 

Classifieds 13-08-2021





12, ఆగస్టు 2021, గురువారం