Alerts

Loading alerts...

26, ఆగస్టు 2021, గురువారం

CU CET -2021 నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021 దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేది: 02.09.2021 పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్‌ 15, 16, 23, 24



నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. సెంట్రల్‌ యూనివర్సిటీస్‌–కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూసెట్‌)–2021 నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా దేశ‌ వ్యాప్తంగా ఉన్న 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌/అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
Adminissions

ప్రవేశ విధానం:
కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
పరీక్షా విధానం: సీయూ సెట్‌లో ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేది: 02.09.2021
పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్‌ 15, 16, 23, 24

వెబ్‌సైట్‌: https://cucet.nta.nic.in

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టులు | దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆగ్రా జోనల్‌ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ, ఆఫీస్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ అటెండెంట్, వాచ్‌మెన్‌ కమ్‌ గార్డెనర్‌.
ఖాళీలున్న ప్రదేశాలు: మెయిన్‌పురి, కనౌజ్, ఫరూఖాబాద్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఎస్‌డబ్ల్యూ /బీఏ/బీకాం ఉత్తీర్ణులవ్వాలి. హిందీ, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వూ, డిమాన్‌స్ట్రేషన్‌/ప్రజంటేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది జోనల్‌ మేనేజర్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆగ్రా జోనల్‌ ఆఫీస్, సంజయ్‌ ప్యాలెస్, ఆగ్రా–282002 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

వెబ్‌సైట్‌: www.bankofindia.co.in

ఇస్రోలో అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులు హెవీ వెహికిల్‌ డ్రైవర్‌, లైట్‌ వెహికిల్‌ డ్రైవర్‌, కుక్‌, ఫైర్‌మ్యాన్‌, కేటరింగ్‌ అటెండెంట్‌
ఖాళీలు08
వయస్సు18 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్‌ పోస్టుకి లైసెన్స్‌ ఉండాలి, పని అనుభవం ఉండాలి.


దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 24, 2021
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 06, 2021
ఎంపిక విధానంమెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ


వేతనం రూ 25,000 /-


నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్

 

Indiamart Recruitment 2021 Notification | వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Indiamart Recruitment 2021 Notification Links :

పోస్టులు నాన్ సేల్స్
ఖాళీలుN/A
వయస్సు18 నుండి 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు ఏదైనా గ్రాడ్యుయేషన్


దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 24, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 31, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ


వేతనం రూ 18,000 /-

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...