అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
10, నవంబర్ 2021, బుధవారం
*తిరుమలలో ఉచిత వివాహలు*
AP Postal Jobs Update | ఆంధ్రప్రదేశ్ పోస్టల్ జాబ్స్ అప్డేట్స్ 2021-22 Last Date is 18-11-2021
Dear Applicant, You require to re-exercise options for the GDS posts applied during Jan-Mar21. Visit /appost.in/gdsonline for more details-IndiaPost ఈ మేసేజ్ వచ్చిన వారు వారి యొక్క లాగిన్ డోటెయిల్స్ తో గతంలో మీరు ఖాళీలకు పెట్టుకున్న ఆప్షన్లను మరొక సారి పెట్టుకోవలసినదిగా అభ్యర్థన.
కారణంః ప్రస్తుతం కొన్ని పోస్టులను తగ్గించడమో లేదా తొలగించడమో లేదా పెంచడమో జరినట్లు తెలుస్తోంది (కొందరి ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఏరియాలలో ఉద్యోగాలను తొలగించినట్టు ఉంది) కాబట్టి ఎక్కడెక్కడ మీ క్యాటగిరీకి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా క్రింద ఉన్న లింక్ చూసుకుని ఆప్షన్లలోమళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవలసినదిగా మనవి.
సంప్రదించండి Gemini Internet
గతంలో అప్లై చేసిన అభ్యర్థులు అప్పటి లాగిన్ ఐడి మరియు అప్లికేషన్ లో అప్పుడిచ్చిన మొబైల్ కు కొత్తగా వచ్చిన OTP to అప్లై చేసుకోవడానికి లింక్
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఎంపికలను పునఃపరిశీలించాలని తెలియజేయడమైనది 03.11.2021 నుండి 18.11.2021 వరకు అవకాశం ఉంది. దయచేసి ఈ నిబంధన 27.01.2021 నుండి 01.03.2021 వరకు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే అని గుర్తుంచుకోండి.
NIELIT రిక్రూట్‌మెంట్ 2021 సైంటిస్ట్ C & D – 33 పోస్టులు www.nielit.gov.in చివరి తేదీ 07-12-2021
Name of Organization Or Company Name :National Institute of Electronics and Information Technology
Total No of vacancies:– 33 Posts
Job Role Or Post Name:Scientist C & D
Educational Qualification:BE/ B.Tech, M.Sc, ME/ M.Tech, M.Phil
Who Can Apply:All India
Last Date:07-12-2021
Website: www.nielit.gov.in
Click here for Official Notification
BCCL రిక్రూట్‌మెంట్ 2021 డ్రైవర్ – 94 పోస్టులు www.bcclweb.in చివరి తేదీ 22-11-2021
Name of Organization Or Company Name :Bharat Coking Coal Limited
Total No of vacancies: 94 Posts
Job Role Or Post Name:Driver
Educational Qualification:8th Class, Valid Driving Licence
Who Can Apply:All India
Last Date:22-11-2021
Website: www.bcclweb.in
Click here for Official Notification
PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బుల కోసం ఇలా మీ పేరు చెక్ చేసుకోండి..
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan). ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి రూ. 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. అయితే వీటిని ఒకేసారి అన్నదాతలకు అందించకుండా.. విడతలుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఒక్కో విడతలో రూ. 2000 రైతుల ఖాతాల్లో జమకానుంది. మొదటి విడత.. ఏప్రిల్, జూలై మధ్య ఉంటుంది.. రెండవ విడత.. ఆగస్ట్, నవంబర్ మధ్య.. మూడవ విడత డిసెంబర్..మార్చి మధ్య ఉంటుంది. ఇప్పటికే కేంద్రం రైతులకు 9 విడతలుగా నగదు జమచేసింది. ఇక పదవ విడత కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ పదవ విడత డబ్బులు డిసెంబర్ 15న వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ నగదు చెక్ చేసుకోవడానికి ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. కుడివైపున ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. అఅందులో బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఇందులో మీ స్టేటస్ చూడటానికి మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ పేరు జాబితాలో ఉంటే.. మీకు నగదు వివరాలు కనిపిస్తాయి.
మొబైల్ యాప్ ద్వారా పీఎం కిసాన్ జాబితాలో పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు పీఎం కిసాన్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలను ఎంటర్ చేసి యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు.. చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు ప్రయోజనాలు అందుతాయి.
Gemini Internet
ఆదాయాన్ని పెంచుకునే ఆరు అద్భుత మార్గాలు.. ఆచరిస్తే ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు
ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ విషయంలో కొందరు మాత్రమే
సక్సెస్ అవుతారు. చాలామంది ఒకే ఒక్క ఆదాయ మార్గంతోనే జీవితం
వెళ్లదీస్తుంటారు. ఇంకేమైనా ఆదాయమార్గాలున్నాయేమో కూడా ఆలోచించరు. అయితే ఈ
రోజుల్లో ఒక్క ఆదాయమార్గంతో ఇల్లు గడవడం చాలా కష్టం. ప్రస్తుతం మనిషి
అవసరాలకు తోడు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పలు విధాలుగా సౌకర్యాలను
అందించే వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే మల్టిపుల్ సోర్సెస్
గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీ ఆదాయాన్ని పెంచే
ఆరు మార్గాల గురించి తెలుసుకుందాం.
Gemini Internet
1. ఏదో ఒక విద్యలో నైపుణ్యం పెంచుకోవడం
ఈ రోజులల్లో అన్నిరంగాలలోనూ నిపుణుల ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిపుణత సాధించాలి. మిగిలినవారికన్నా ఏదోఒక ప్రత్యేక పరిజ్ఞానం కలిగివుండాలి. అప్పుడు మీ సేవలు ఏదో ఒక సంస్థ స్వీకరించి మీకు ఆదాయ మార్గాన్ని ఏర్పరుస్తుంది. శాస్త్రీయ సంగీతం మొదలు కొని కంటెంట్ రైటింగ్ వరకూ ఏదైనా సరే మీకు ఇష్టమైన విద్యను నేర్చుకోవచ్చు.
2. మీ స్కిల్స్ పదిమందికీ తెలియజేయండి
ఈ రోజుల్లో తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతీఒక్కరూ పరితపిస్తున్నారు. ఏదో ఒకవిధంగా ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకే మీకున్న స్కిల్స్ పదిమందికీ తెలియజేసి ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియో ఎడిటింగ్, ఆన్‌లైన్ క్లాసులు, ఆర్టికల్ రైటింగ్, కొత్త భాష నేర్పడం, కోడింగ్, కుకింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సెల్లింగ్ మొదలైనవన్నీ మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి.
3 పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏర్పాటు చేసుకోండి
ఈ రోజుల్లో చాలామంది పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌పై ఆధారపడుతున్నారు. ఒకసారి పనిచేసి జీవితాంతం ఆదాయం అందుకోవడం పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌తో సాధ్యమవుతుంది. దీనిని స్మార్ట్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఈ విభాగంలోకి బ్లాగింగ్, బుక్ రైటింగ్, రాయల్టీ ఇన్కమ్, ఆన్‌లైన్ కోర్సులు అందించడం, రెంటల్ ఇన్కమ్ మొదలైనవన్నీ పాసివ్ ఇన్కమ్ కోవలోకి వస్తాయి.
సైడ్ బిజినెస్ చేయడం
మీరు మీ ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలంటే సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి. 8 గంటలపాటు ఏదోఒక ఉద్యోగం చేసిన తరువాత మరో 6 గంటల సమయంలో మరో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు అభిరుచి కలిగిన వ్యాపారాన్ని చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం, కోచింగ్ సెంటర్ నడపడం, జనరల్ స్టోర్ నడపడం మొదలైనవి చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ చేయడం
అదనపు ఆదాయాన్ని అందుకునేందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడమనేది మరో ఉత్తమ మార్గం. తగిన మొత్తంలో వివిధ బ్యాంకులు లేదా పోస్టల్ పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు ప్రతీనెలా ఆదాయాన్ని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానంలో ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది.
హాబీలను ఆదాయ మార్గాలుగా మార్చుకోవడం
మీకున్న
హాబీలను ఆధారంగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇష్టమైన పనులు చేయడం
ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు రాయడం
అంటే ఇష్టముంటే పుస్తకాలు రాయవచ్చు లేదా బ్లాగ్ నిర్వహించవచ్చు. మెహందీ
దగ్గర నుంచి పెయింటింగ్ వరకూ ఇలా ఏ హాబీనైనా ఆదాయమార్గంగా మార్చుకోవచ్చు.
Recent
Local jobs from various areas no need to pay money for these jobs
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...


