Alerts

16, నవంబర్ 2021, మంగళవారం

BSF Constable : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. డిసెంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం

BSF Constable : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force)లో లు పోస్టుల ర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుద అయ్యింది. నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్లో లు విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టుల ఖాస్తుకు డిసెంబర్ 29, 2021 కు అవకాశం ఉంది.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force)లో లు పోస్టుల ర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుద అయ్యింది. నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్లో లు విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గ్రూప్ సి విభాగంలోకి చ్చే పోస్టులకు ఆన్లైన్ (Online) ద్వారా ఖాస్తులను స్వీకరించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం ఇవ్వబడుతుంది. కాగా, ఏఎస్ పోస్టుకు రూ.29200 నుంచి రూ.92300, హెచ్సీ పోస్టుకు రూ.25500 నుంచి రూ.81100 వరకు జీతం ఇవ్వనున్నారు. పోస్టులకు ఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 29, 2021 కు అవకాశం ఉంది. నోటిఫికేషన్‌, ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సందర్శించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు.. అర్హలు

పోస్టు పేరు

ఖాళీలు

అర్హలు

జీతం

కానిస్టేబుల్‌ (సీవర్మ్యాన్‌)

2

అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.

రూ.21700 నుంచి రూ.69100

కానిస్టేబుల్‌ (జనరేటర్ఆపరేటర్‌)

24

అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.

రూ.21700 నుంచి రూ.69100

కానిస్టేబుల్‌ (జనరేటర్మెకానిక్‌)

28

అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.

రూ.21700 నుంచి రూ.69100

కానిస్టేబుల్‌ (లైన్మన్‌)

11

అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.

రూ.21700 నుంచి రూ.69100

ఏఎస్

1

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో దో తి పాసై ఉండాలి. సివిల్లో డిప్లమా కోర్సు, డ్రాఫ్ట్మెన్షిప్చేసి ఉండాలి.వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.

రూ.29200 నుంచి రూ.92300

హెచ్సీ

6

అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.

రూ.25500 నుంచి రూ.81100

ఎంపిక విధానం..
-
ఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు రాత రీక్ష నిర్వహిస్తారు.

- కెటగిరీల వారీగా అర్హ మార్కులు సాధించాలి.
-
ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
-
అనంతరం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PHYSICAL STANDARDS TEST) నిర్వహిస్తారు.
-
ఇవ్వన్ని ఉత్తీర్ణ సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.
ఖాస్తు విధానం..
Step 1 : 
ఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్ధతిలో ఉంటుంది.
Step 2 :  
ముందుగా అధికారిక వెబ్సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సందర్శించాలి.

Step 3 :  అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా వాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : 
నోటిఫికేషన్ విన రువాత Apply Here క్లిక్ చేయాలి.
Step 5 : 
అనంతరం https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=3d4da058-cf5b-12eb-bafc-fc017s9a1ba9 లింక్లోకి వెళ్లాలి.
Step 6 : 
అవరం అయిన మాచారం అందించి ఖాస్తు నింపాలి.
Step 7 : 
ఖాస్తు పూర్తి చేసిన రువాతం అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 8 : 
ఖాస్తుకు డిసెంబర్ 29, 2021 కు అవకాశం ఉంది.

National Employment Policy: ఏమిటీ జాతీయ ఉపాధి విధానం..? త్వ‌ర‌లో నిపుణుల క‌మిటీ ఏర్పాటుకు ప్ర‌భుత్వ యోజన

National Employment Policy: మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించేదుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగా జాతీయ ఉపాధి విధానం కోసం ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది.

Gemini Internet


మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించేదుకు ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగా జాతీయ ఉపాధి విధానం (National Employment Policy) కోసం ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని యోచిస్తోంది. ఈ క‌మిటీ లో వివిధ ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌ముఖ‌లు, కార్మిక‌, ఇత‌ర మంత్రిత్వ శాఖ‌ల ప్ర‌తినిధులు ఉంటార‌ని ప‌లువురు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు. దేశంలో ఉపాధి అవ‌కాశాల‌ను పెంచేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి పవర్ కమిటీ (Power Committee)ని ఏర్పాటు చేయవచ్చ‌ని, అందులో కమిటీ అభిప్రాయాలు, సిఫార్సులు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఉపాధి క‌ల్పించే ప‌లు రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, విధానపరమైన అంశాలు, దేశీయంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కొత్త పరిశ్రమలను ఆకర్షించడం వంటి అంశాల‌ను క‌మిటీ ప‌రిశీలిస్తుంది.

ఈ సిఫార్సుల ఆధారంగా ప్ర‌భుత్వం ఉద్యోగ కల్పనను పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జాతీయ ఉపాధి విధానం రంగాల వారీగా ఉపాధి అవ‌కాశాల‌పై వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది.

- ఉపాధి అవ‌కాశాల‌ను ప‌రిశీలించేందుకు ఐదు ఆల్-ఇండియా లేబర్ సర్వే (All India Labour Survey)లతోపాటు ఈ-శ్ర‌మ్ పోర్ట‌ల్ (E-Shram) నుంచి డేటా సేక‌రిస్తారు.

- కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ కార్యాలయమైన లేబర్ బ్యూరోచే నిర్వహించబడిన ఐదు దేశవ్యాప్త వార్షిక సర్వేలలో AQEES ఒకటి.

- వలస కార్మికుల ఆల్-ఇండియా సర్వే, గృహ కార్మికులకు సంబంధించిన ఆల్-ఇండియా సర్వే, ప్రొఫెషనల్స్ ఉద్యోగాల‌కు సంబంధించిన ఆల్-ఇండియా సర్వే, రవాణా రంగానికి సంబంధించిన ఆల్-ఇండియా (India) సర్వే. ఈ ఐదు స‌ర్వేల ఆధారంగా డేటాను సేక‌రిస్తారు.

- ఈ డేటా బేస్ అసంఘటిత రంగానికి సంబంధించిన స‌మాచారం సేక‌రించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ డేటా (DATA) ఆధారంగా చిన్న ఉపాధి అవ‌కాశాల‌ను క‌లిగిన వారికి ఎంతో ఉప‌యోగ ప‌డ‌తుంద‌ని ప్ర‌భుత్వం చెబుతుంది.

ఈ-శ్ర‌మ్‌

ఆగస్ట్ 26, 2021న, కార్మిక మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మికుల కోసం నేషనల్ డేటాబేస్ లేదా ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. నిర్మాణ కార్మికులు, గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ, వ్యవసాయ మరియు వలస కార్మికులు, అసంఘటిత కార్మికుల ఇతర ఉప సమూహాలతో సహా 380 మిలియన్ల అనధికారిక, అసంఘటిత కార్మికుల వివ‌రాలు న‌మోదు చేయ‌డానికి ఈ వేదిక ఉప‌యోగ‌ప‌డుతుంది.

పెరుగుతున్న నిరుద్యోగం..

దేశంలో నిరుద్యోగం (Unemployment) పెరుగుతున్న నేపథ్యంలో NEPను ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ప్రైవేట్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ప్రకారం, ఏప్రిల్ 2020లో, దేశం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు నిరుద్యోగిత రేటు రికార్డు స్థాయిలో 23.52 శాతానికి చేరుకుంది. CMIE ప్రకారం, ఏప్రిల్-జూన్ 2020-21 త్రైమాసికంలో, దాదాపు 121 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. ఇది ఉపాధి డేటాను కంపైల్ (Compile) చేయడం ప్రారంభించినప్పటి నుంచి రికార్డు స్థాయిలో నెలవారీ అత్యధిక ఉద్యోగాలు కోల్పోవ‌డం.

 

 


FCI Recruitment 2021: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Food Corporation of India) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 380 వాచ్‌మెన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ (Online) ప‌ద్ధ‌తిలో ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. పోస్టులకు ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.23,000 నుంచి రూ. 64,000 జీతం చెల్లిస్తారు.  ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు.


ముఖ్య‌మైన స‌మాచారం..

 ఎంపిక విధానం..
- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థికి రాత ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- రాత ప‌రీక్ష 120 మార్కుల మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఉంటాయి.
- ప‌రీక్ష ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీలో నిర్వ‌హిస్తారు.
- ప‌రీక్ష‌లో ఎటువంటి నెగెటీవ్ మార్కింగ్ లేదు.
- మెరిట్ ద్వారా ఎంపికైన వారిని పోస్టులోకి తీసుకొంటారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.recruitmentfci.in/ ను సంద‌ర్శించాలి.
Step 3 :  వెబ్‌సైట్‌ల Category IV Recruitment లింక్‌లోకి వెళ్లాలి.
Step 4 :  అనంత‌రం నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 5 :  అర్హ‌త‌లు అన్ని చూసుకొన్న త‌రువాత ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి https://fciharyana-watch-ward.in/login లింక్‌లోకి వెళ్లాలి.
Step 6 :  అనంత‌రం కుడివైపు పైన Register Here క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు విధానాన్ని ప్రారంభించాలి.
Step 7 :  క్లిక్ చేసిన త‌రువాత ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌లు వ‌స్తాయి. చ‌ద‌వాలి.
Step 8 :  ఇన్‌స్ట్ర‌క్ష‌న్ చ‌ద‌విన త‌రువాత కింద చెక్ బాక్స్ టిక్ చేసి Apply Now లోకి వెళ్లాలి.
Step 9 :  పేరు, ఫోటో ఐడీ, ఈమెయిల్‌, మొబైల్ నంబ‌ర్ ఇచ్చి అనంత‌రం విద్యార్హ‌త‌లు ఇవ్వాలి.
Step 10 :  రిజిస్ట్రేష‌న్ పూర్తియిన త‌రువాత రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Step 11 :  ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 12 :  ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.


పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లువ‌య‌సుజీతం
వాచ్‌మెన్380ఐదు, ఎనిమిద‌వ త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలిసెప్టెంబ‌ర్ 1, 2021 నాటికి 25 ఏళ్లు నిండ‌కూడ‌దురూ.23,000 నుంచి రూ.64,000

 

 

AP Postal Jobs Updates 2021 | ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ జాబ్స్ అప్డేట్

2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 మధ్య గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ కొత్త ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. విత్‌హెల్డ్ పోస్టుల్ని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆప్షన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆప్షన్స్ మార్చుకోకపోతే గతంలో సబ్మిట్ చేసిన దరఖాస్తును విత్‌హెల్డ్ పోస్టులకు పరిగణలోకి తీసుకోరు. 2021 నవంబర్ 18 లోగా అభ్యర్థులు ఆప్షన్స్ మార్చుకోవాలి. https://appost.in/ వెబ్‌సైట్‌లోనే గతంలో లాగిన్ వివరాలతో లాగిన్ అయి ఆప్షన్స్ మార్చుకోవాలి. అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆప్షన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.
 

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...