Alerts

--------

12, నవంబర్ 2022, శనివారం

ఈ నెలాఖరులో లా అడ్మిషన్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ లాసెట్, పీజీ లాసెట్ అడ్మిషన్లను ఈనెలాఖరు వారంలో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ వై.నజీర్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు. బార్ కౌన్సిల్ నుంచి కాలేజీలకు అనుమతులు రాగానే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

ఇంజనీరింగ్లో 80శాతం సీట్లు భర్తీ • ముగిసిన ఈఏపీ సెట్ కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ o 1,13,403 సీట్లలో 90,100 సీట్లు భర్తీ • మిగిలిన సీట్లు మేనేజ్మెంట్ కోటాలో భర్తీకి ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. సుమారు 80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటాలో 1,13,403 సీట్లు ఉండగా, వీటిలో మూడు విడతల కౌన్సెలింగ్ 90,100 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,303 సీట్లు మిగిలి ఉన్నాయి. యూనివర్సిటీల కాలేజీలు 25 ఉండగా, వీటిలోని 6,68 సీట్లలో 5,111 భర్తీ కాగా, 219 ప్రైవేట్ కాలేజీల్లోని 1,02,918 సీట్లలో 81,411 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల్లో 3,867 సీట్లు ఉండగా, 3,578 సీట్లు భర్తీ అయ్యాయి. ఈఏపీసెట్ అడ్మిషన్లను రెండు విడతల్లోనే ముగించాలని తొలుత భావించారు. అయితే ఐఐటీలు, ఎన్ఎస్ఐటీలలో సీట్లు పొందిన విద్యార్థులు వెళ్లడం తో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేసేందుకు ఈ నెల 7వ తేదీ నుంచి ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ కౌన్సెలింగ్కు 331 మంది కొత్త విద్యార్థులతోపాటు ఇంతకుముందే సీట్లు పొందిన 9,958 మంది (స్లైడింగ్) హాజరయ్యారు. వారిలో 3,458 మందికి కొత్తగా సీట్లు కేటాయించారు. మిగిలి ఉన్న 23,303 సీట్లను మేనేజ్మెంట్ కోటాలో ఆయా కాలేజీలు భర్తీ చేయనున్నాయి.

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

MBBS BDS Update వైద్య విద్య తుది మెరిట్ జాబితాల విడుదల

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2022–23 విద్యా సంవత్సరానికి యాజమాన్య కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తుది మెరిట్ జాబితాను శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలో 3.021మందికి స్థానం దక్కింది. అదే విధంగా అనర్హులైన విద్యార్థుల జాబితాను ప్రకటించారు. శనివారం నుంచి యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ప్రారంభిస్తారు. దీనికి ఈనెల 14 ఆఖరి గడువు. ఆర్మీ పిల్లల కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తుది మెరిట్ జాబితాను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ఉంచారు. 

Official Website

--------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

రేపటి నుంచి ఓపెన్ వర్సిటీ తరగతులు ప్రారంభం

ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ ప్రథమ సంవత్సరం ఫస్ట్ సెమ్, ద్వితీయ సంవత్సరం ధర్డ్ సెమ్ తరగతులను ఆదివారం నుంచి కళాశాలలో నిర్వహించనున్నట్లు వర్సిటీ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం.అజంతకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు ఫీజు కట్టిన రశీదతో తరగతులకు హాజరుకావాలని కోరారు.

--------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

పురుషులకు సెల్ఫోన్ రిపేరి నందు ఉచిత శిక్షణ | శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించబడును

పురుషులకు సెల్ఫోన్ రిపేరి నందు ఉచిత శిక్షణ
08-12-2022 నుండి 06-01-2023 వరకు (30 రోజులు)
Sri Dharmasthala Manjunatheshwara Educational Trust
అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంతంలోని రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ కలిగిన నిరుద్యోగ పురుషులకు అనంతపురము రూడ్సెట్ సంస్థ యందు సెల్ఫోన్ రిపేరి నందు ఉచిత శిక్షణ ఇవ్వబడును
శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించబడును
19-45 వయస్సు గల పురుషులు మాత్రమే అర్హులు
నమోదు కొరకు సంప్రదించండి :
ఫోన్: 08554-255925, సెల్: 9492583484, 96188 76060, 9440905479
చిరునామా : రూడ్సెట్ సంస్థ, ఎస్.కె. యూనివర్సిటీ స్టేడియం ప్రక్కన,
ఆకుతోటపల్లి, అనంతపురము రూరల్.

------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

పురుషులకు హౌస్ వైరింగ్ నందు ఉచిత శిక్షణ | శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించబడును

పురుషులకు హౌస్ వైరింగ్ నందు ఉచిత శిక్షణ
12-12-2022 నుండి 10-01-2023 వరకు (30 రోజులు)
Sri Dharmasthala Manjunatheshwara Educational Trust
అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంతంలోని రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ కలిగిన నిరుద్యోగ పురుషులకు అనంతపురము రూడ్సెట్ సంస్థ యందు హౌస్ వైరింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వబడును
శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించబడును
19-45 వయస్సు గల పురుషులు మాత్రమే అర్హులు
నమోదు కొరకు సంప్రదించండి :
ఫోన్: 08554-255925, సెల్: 9618876060, 9492583484, 9440905479
చిరునామా : రూడ్సెట్ సంస్థ, ఎస్.కె. యూనివర్సిటి
స్టేడియం ప్రక్కన, ఆకుతోటపల్లి, అనంతపురము రూరల్.

------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

11, నవంబర్ 2022, శుక్రవారం

Ganit Challenge: సీబీఎస్‌ఈ ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ అప్లికేషన్స్ ప్రారంభం.. అర్హత, ఎగ్జామ్ ప్రాసెస్ వివరాలు..

Ganit Challenge: విద్యార్థుల్లో గణిత సామర్థ్యం ఏమేరకు ఉందో అంచనా వేయడానికి సీబీఎస్‌ఈ(CBSE) ఏటా ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ (ఏజీసీ) పోటీలను నిర్వహిస్తోంది. అయితే ఈ ఏడాదికి సంబంధించిన ఏజీసీ పరీక్ష కోసం తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. బోర్డు అనుబంధ స్కూల్స్‌లో 8 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ టెస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్స్ cbse.nic.in, bseacademic.nic.in ద్వారా నవంబర్ 15 సాయంత్రం 5లోపు అప్లై చేసుకోవచ్చు.
ఆర్యభట్ట గణిత్ ఛాలెంజ్ టెస్ట్‌ను రెండు లెవల్స్‌లో నిర్వహించనున్నారు. మొదటిది స్కూల్ లెవల్ పెన్ పేపర్ మోడ్‌లో జరగనుంది. ఇక సెకండ్ లెవల్‌ను సీబీఈఎస్‌ఈ జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) రూపంలో ఉంటుంది. మొదటి దశకు సంబంధించిన పరీక్ష కోసం అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఏజీసీ పరీక్ష వ్యవధి రెండు దశల్లో గంటపాటు ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. మొత్తం వెయిటేజీ 40 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. రిజిస్టర్డ్ స్కూల్స్‌కు ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్ కీ నవంబర్ 16 నుంచి నవంబర్ 24 మధ్య అందుబాటులో ఉంటుంది. అయితే సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. మొదటి దశలో నమోదు చేసుకున్న ప్రతి అనుబంధ పాఠశాల నుంచి మొదటి ముగ్గురు విద్యార్థులు మాత్రమే AGC లెవల్ 2 పోటీకి అర్హత పొందుతారు.
ఏజీసీ రెండో లెవల్ పరీక్షను డిసెంబర్ 15న నిర్వహించనున్నారు. ఇందు కోసం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 మధ్య ఆన్‌లైన్‌ ఫీజు రూ.900 చెల్లించి మొదటి ముగ్గురు విద్యార్థుల పేర్లను స్కూల్స్ రిజిస్టర్ చేసుకోవాలి. రెండో లెవల్‌లో కంప్యూటర్ పరీక్ష విజయవంతంగా పూర్తయిన తర్వాత, ప్రతి CBSE రీజియన్ నుంచి మొదటి 100 మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్ ప్రదానం చేయనున్నారు.