Alerts

--------

24, నవంబర్ 2022, గురువారం

సర్వే ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటర్ డ్రాప్ట్స్మన్ పోస్టుల భర్తీ అర్హతలకు సంబంధించి ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

సాక్షి, అమరావతి: సర్వే ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటర్ డ్రాప్ట్స్మన్ పోస్టుల భర్తీ అర్హతలకు సంబంధించి ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేదా తత్సమాన సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా పారిశ్రామిక శిక్షణ సంస్థలో డ్రాఫ్ట్స్మెన్ (సివిల్) ట్రేడ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (సర్వేయింగ్ ఒక సబ్జెక్ట్ రెండేళ్ల కోర్సు) పొంది ఉండాలి. దీంతోపాటు జీవో-282 ప్రకారం ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా సెంట్రల్ యాక్ట్, లేదా యూజీసీ గుర్తింపు ద్వారా ఏర్పాటైన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి సర్వేయింగ్ మొదలైన అంశాలలో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/డిగ్రీ ఉన్న అభ్యర్థులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ కంప్యూటర్ డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్ ఐఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించింది.

-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం NTR Trust Scholarships

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీనారా భువనేశ్వరి వెల్లడించారు. డిసెంబరు 4న జీఈఎ-2023 పేరుతో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులు www.ntrtrust.org వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ డీన్ డా. ఎంవీ రామారావు తెలిపారు. మరింత సమాచారం కోసం 7660002627 / 28 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఫుడ్ ప్రాసెసింగ్లోపది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్కోర్సులో శిక్షణ

ఫుడ్ ప్రాసెసింగ్లో పది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ పది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఎపీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో డిసెంబర్ 1వ తేదీ నుంచి 12 వరకు తెలిపింది.
మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కోర్సు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పారిశ్రామిక వేత్తలు, విద్యా వేత్తలు, విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపింది. పాల్గొనే వారికి ఎఫ్ఎపీసీసీఐ సర్టిఫికెట్లు
అందించనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలు కోసం సెల్ నంబర్: 9391422821 ఇ-మెయిల్: fapccivizag@gmail.com సంప్రదించాల్సిందిగా సూచించింది.

30న సీఎం కప్ జిల్లా స్థాయి సంబరాలు పుట్టపర్తి | జిల్లా స్థాయిలో గెలుపొందినజట్లను జోనల్ స్థాయికి ఎంపిక | షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులుజగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ లో పేర్లు నమోదుచేసుకొని డిసెంబర్ 6న కడపలో జరిగేపోటీల్లో పాల్గొనవచ్చు

C M కప్ జిల్లా స్థాయి క్రీడాసంబరాలు ఈ నెల 30న కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చీఫ్ కోచ్ జగన్నాథరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్ పురుషులు, మహిళలకు, క్రికెట్ పోటీలు పురుషులకు మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డుతో ఉదయం 9 కల్లా హాజరు కావాలని సూచించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లను జోనల్ స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. అక్కడ ప్రతిభ కనబరిచిన మొదటి, రెండు జట్లు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటా యన్నారు. న్నారు. మరిన్ని వివరాలకు ప్రకాష్, రామాంజనేయులు ఫోన్ నంబర్లు 9052575995, 8919199017లో సంప్రదించాలని సూచించారు.

23, నవంబర్ 2022, బుధవారం

MIDHANI: మిధాని-హైదరాబాద్లో 15 వివిధ ఖాళీలు హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు... పోస్టులు: జూనియర్ స్టాఫ్ నర్స్, ఫైర్ మ్యాన్, రిఫ్రాక్టరీ మాసన్, ఎన్డీటీ ఆపరేటర్, టర్నర్, ఫిట్టర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు.

మొత్తం ఖాళీలు: 15
పోస్టులు: జూనియర్ స్టాఫ్ నర్స్, ఫైర్ మ్యాన్, రిఫ్రాక్టరీ మాసన్,
ఎన్డీటీ ఆపరేటర్, టర్నర్, ఫిట్టర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ ఐటీఐ/
ఇంటర్మీడియట్/ బీఎస్సీ/ జీఎన్ఎం ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 2-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30-35 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.19130 నుంచి రూ.22950 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, క్వాలిఫికేషన్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 07.12.2022. 

Website

Notification

-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

DMHO: ఉమ్మడి అనంతపురం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని టెలిమెడిసిన్ హబ్/ యూ పీ హెచ్సీ తదితర వైద్య కేంద్రాలు/ ఆసుపత్రుల్లో ఒప్పంద ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:

1. స్పెషలిస్ట్ ఓబీజీ: 10 పోస్టులు
2. జనరల్ ఫిజీషియన్: 04 పోస్టులు
3. స్పెషలిస్ట్- కార్డియాలజిస్ట్ : 01 పోస్టు
4. స్పెషలిస్ట్- అనెన్త్ టిస్ట్: 01 పోస్టు
5. కన్సల్టెంట్ మెడిసిన్: 01 పోస్టు
6. స్పెషలిస్ట్- పీడియాట్రిషియన్: 01 పోస్టు
7. మెడికల్ ఆఫీసర్: 50 పోస్టులు
8. ఆడియాలజిస్ట్/ స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు
9. క్లినికల్ సైకాలజిస్ట్: 02 పోస్టులు
10. న్యూట్రిషన్ కౌన్సెలర్: 01 పోస్టు
11. స్టాఫ్ నర్స్: 29 పోస్టులు
12. మల్టీంహాబిటేషన్ వర్కర్స్: 03 పోస్టులు
13. ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 04 పోస్టులు
14. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 02 పోస్టు
జిల్లాలో 151 స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్
పోస్టులు
15. బ్లడ్ బ్యాంక్/ బ్లడ్ స్టోరేజ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 05 పోస్టులు
16. డెంటల్ హైజీనిస్ట్: 01 పోస్టు
17. జూనియర్ అసిస్టెంట్ కమ్ అకౌంటెంట్: 01 పోస్టు
18. డేటా ఎంట్రీ ఆపరేటర్: 08 పోస్టులు
19. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్- ఫ్లోరోసిస్ ల్యాబ్ : 01 పోస్టు
20. ఓటీ టెక్నీషియన్: 08 పోస్టులు
21. అటెండర్ కమ్ వార్డ్ క్లీనర్: 01 పోస్టు
22. కుక్ కమ్ కేర్ టేకర్: 01 పోస్టు
23. హాస్పిటల్ అటెండెంట్: 02 పోస్టులు
24. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: 07 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 151.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్,
ఎండీ, డీఎన్బీ, డీఏ, ఎంఎస్, పీజీ డిప్లొమా, ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.200 (దివ్యాంగులకు రుసుము నుంచి
మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షలో పొందిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల
ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, అనంతపురం
చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 25-11-2022. 

https://ananthapuramu.ap.gov.in/

Notification

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

AP RGUKT Selection: ఏపీ ట్రిపుల్ఐటీ ఫేజ్-4 ఎంపిక జాబితా విడుదల నవంబర్ 27న కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ప్రవేశానికి సంబంధించి నాలుగో దఫా(ఫేజ్-4) అర్హులైన అభ్యర్థుల జాబితా నవంబర్ 23న విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపన్లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపన్లలో ఖాళీగా ఉన్న 125 సీట్ల భర్తీకి నవంబరు 27న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. నాలుగు ట్రిపుల్వటీల్లో జనరల్ కోటాలో 120, ఎన్నేసీలో 3, సీఏపీలో 1, ఓహెచ్ కోటా కింద 1 సీట్లు... మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం 125 సీట్లు మిగిలిపోయాయన్నారు. ఎన్సీసీ, క్యాప్, ఓహెచ్ కోటా సీట్లు సైతం నవంబర్ 27నే భర్తీ చేస్తామన్నారు. క్యాంపస్ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్సైట్లో పొందుపరిచారు. ఫేజ్ 4 కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ట్రిపుల్టీ ఫేజ్-4 ఎంపిక జాబితా

కేటగిరీ వారీగా కటాఫ్ మార్కు వివరాలు

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...