27, జనవరి 2023, శుక్రవారం

Dr.BRAOU ట్యూషన్ ఫీజు గడువు పెంపు

సాక్షి, అమరావతి: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ట్యూషన్ ఫీజు బకాయిలు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం ఇన్చార్జి డైరెక్టర్ ఎల్.విజయ కృష్ణారెడ్డి గురువారం తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంతో పాటు 2021-22, అంతకంటే ముందు డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ పొంది ఫీజులు చెల్లించని విద్యార్థులు ఫిబ్రవరి 6లోగా ఆన్లైన్లో బకాయిలు క్లియర్ చేసుకోవాలన్నారు. తమ బకాయిలను చెల్లించేందుకు వీలు కల్పించాలని విద్యార్థులు కోరిన నేపథ్యంలో వర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఫీజు మొత్తంతో పాటు ఆలస్య రుసుం కింద రూ.500 కలిపి చెల్లించాలన్నారు. అనంతరం పరీక్ష ఫీజు కూడా చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు
www.braou.ac.in, www.braouonline.in లను సందర్శించాలన్నారు. దీనితో పాటు విద్యార్థులు వర్సిటీ సమాచారం కోసం తరచూతమ ఈ-మెయిల్స్ చూసుకోవాలన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Internships Work from home

సంస్థ: రోడ్స్
పెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 02.02.2028
అర్హతలు: హెచార్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న
విద్యార్థులు
internshala.com/i/44e937
 
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: స్వీయో కార్పొరేట్ అండ్ ఐటీ ఈఎస్
పెండ్: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: 02.02.20:28:
అర్హతలు: బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్,
కాపీ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, డిజిటల్,
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్,
గూగుల్ యాడ్వర్డ్స్ గూగుల్ ఎనలిటిక్స్
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ మార్కె
టింగ్ నైపుణ్యాలు
internshala.com/i/228878
 
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: మేగ్స్వే టెక్నాలజీస్
స్పెండ్: నెలకు రూ. 5,000-20,000
దరఖాస్తు గడువు: 03.02. 2023
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్
మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్,
ఇంగ్లిష్ రాయడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,
సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/8dec61
 
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
సంస్థ: లిఖిత డయాగ్నోస్టిక్
స్పెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 03.02.20:23
అర్హతలు: ఇంగ్లిష్ రాయడం, సెర్చ్ ఇంజిన్
మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్,
సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/2bfef6
 
ఆపరేషన్స్
సంస్థ: స్టార్టప్
స్పెండ్: నెలకు రూ.10,000/
దరఖాస్తు గడువు: 01.02.2023
అర్హతలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం,
ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
internshala.com/i/063895
 
డిజైన్
సంస్థ: న్యూవే ఇంటీరియర్స్
స్పెండ్: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 01.02.2023
అర్హతలు: ఇంటీరియర్ డిజైన్ నైపుణ్యం,
ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/36fb4a
 
విశాఖపట్నంలో
మ్యూచువల్ ఫండ్స్ ఎనాలిసిస్
సంస్థ: ఆర్కే అండ్ కంపెనీ
స్పెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 29.01. 2023
అర్హతలు: ఇంగ్లిష్ రాయడం, ఎంఎస్-ఎక్సెల్
నైపుణ్యాలు
internshala.com/i/9ed9a6
 
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: మ్యాన్ మిట్
పెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 31.01. 2023
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్
మాట్లాడటం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్
మీడియా, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్
ఇంజిన్ ఆప్టిమైజేషన్ నైపుణ్యాలు
internshala.com/i/2427cc
 
కాలింగ్
సంస్థ ట్యాలీ సొల్యూషన్స్
పెండ్: నెలకు రూ. 8,000-10,000
దరఖాస్తు గడువు: 02.02.20:28
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యం
internshala.com/i/dcbba
 
వీడియో మేకింగ్/ ఎడిటింగ్
సంస్థ: స్టూడియో 18 న్యూస్
ప్రదేశం: విశాఖపట్నం, హైదరాబాద్
సెప్టెండ్: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: 31.01. 2023
అర్హతలు: అడోబ్ ప్రీమియర్ ప్రొ. వీడియో
ఎడిటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/885201
 
ఫీల్డ్ సేల్స్
ప్రదేశం: మంగళూరు, హైదరాబాద్, విజయ
సంస్థ: పెప్పర్మెంట్ కమ్యూనికేషన్స్
సైపెండ్: వారానికి రూ.5,000
దరఖాస్తు గడువు: 28.01.20:23
అర్హతలు: ఫీల్డ్ సేల్స్ నైపుణ్యాలు
internshala.com/i/4811b0

25, జనవరి 2023, బుధవారం

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయంలో.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 37
ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో
37 ఉద్యోగాలు
= జూనియర్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్లు:
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరి
జ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీ
సీఏ/డీసీఏ/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/కంప్యూట
ర్తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
= ఆఫీస్ సబార్డినేట్: అర్హత: పదో తరగతి ఉత్తీ
ర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు చద
వడం, రాయండం తెలిసి ఉండాలి.
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్-13,
డేటాఎంట్రీ ఆపరేటర్లు- 10, ఆఫీస్ సబార్డినేట్
-14.
= వయసు: 30.11.2022 నాటికి 18 నుంచి 42
ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు
ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
I వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు
లకు రూ.23,500, డేటాఎంట్రీ ఆపరేటర్కు
రూ.23,500, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు
రూ.15,000 చెల్లిస్తారు.
= ఎంపిక విధానం: జేఏ, డీఈవో ఖాళీలకు పదో
తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్ టెస్ట్
ఆధారంగా, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో
తరగతి మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
H
స్కిల్టిస్ట్కు అర్హత సాధించిన అభ్యర్థుల
వివరాల వెల్లడి తేది: 03.02.2023.
= ధ్రువపత్రాల పరిశీలన తేది: 06.02.2023,
07.02.2023.
-
స్కిల్ టెస్ట్ తేది: 11.02.2023, 12.02.2023.
= ఎంపిక జాబితా వెల్లడి తేది: 13.02.2023.
వెబ్సైట్: apssa.aptonline.in

యూపీఎస్సీలో 111 ఉద్యోగాలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లోశాశ్వత ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: డిప్యూటీ కమిషనర్(హార్టిక
ల్చర్)-01, అసిస్టెంట్ డైరెక్టర్(టాక్సికాలజీ)-
01, రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్(రబ్బరు బోర్డు
)-01, సైంటిస్ట్ బి(నాన్ డిస్ట్రిక్టివ్)-01, సైంటి
ఫిక్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)-01, ఫిషరీస్ రీసెర్చ్
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్-01, అసిస్టెంట్ డైరెక్టర్
ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్(టెక్నికల్)-06, అసి
స్టెంట్ డైరెక్టర్(ఐటీ)-04, సైంటిస్ట్ బి(టాక్సికా
లజీ)-01, సైంటిస్ట్ బి(సివిల్ ఇంజనీరింగ్)-
09, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్(ఎంప్లా
యిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)-76,
డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ (హిందీ బ్రాంచ్)-
03, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ 1-04, సీనియర్
సైంటిఫిక్ ఆఫీసర్-02.
= ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధా
రంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
-
.
-
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ,
పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉం
డాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.
ఆన్లైన్ దరఖాస్తు ప్రింటింగ్కు చివరితేది:
03.02.2023.
వెబ్సైట్: www.upsconline.nic.in

ఎన్ఐఆర్డీపీ, హైదరాబాద్లో135 ఉద్యోగాలు

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో ఉన్న నేష
నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పం
చాయతీరాజ్(ఎన్ఐఆర్డీపీ).. వివిధ పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 135
» వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.02.2023.
» వెబ్సైట్: nirdpr.org.in

వర్క్ ఫ్రమ్ హోమ్ Work From Home

కంటెంట్ డెవలప్మెంట్
సంస్థ: సాల్వపైల్
స్పెండ్: నెలకు రూ.3,000-15,000
దరఖాస్తు గడువు: 03.02.2028
అర్హతలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ రాయడం, మేథమెటిక్స్, ఎంఎస్-వర్డ్, ఫిజిక్స్, సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పర్ట్ నైపుణ్యాలు
internshala.com/i/0a42c3

క్రౌండ్ ఫండింగ్
సంస్థ: ఇన్ఎమిగోస్ ఫౌండేషన్
పెండ్: నెలకు రూ. 1,000-4,000
దరఖాస్తు గడువు: 03.02.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
internshala.com/i/a0ad72

లా/లీగల్
సంస్థ: వైటీవ్యూస్ డిజిటల్ మీడియా
స్పైండ్: నెలకు రూ. 5,000-7,000
దరఖాస్తు గడువు: 02.02. 2023
అర్హతలు: లా/లీగల్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/f70e30

అకౌంట్స్ అండ్ బుకింగ్
సంస్థ: గొగాగ హాలీడేస్
పెండ్: నెలకు రూ. 14,000
దరఖాస్తు గడువు: 02.02. 2023
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-వర్డ్, ట్యాలీ నైపుణ్యాలు
internshala.com/i/f5752

మార్కెటింగ్
సంస్థ: సింప్లీబిజ్
సైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 31.01.2023
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/b6c35b

వెబ్ డెవలప్మెంట్
సంస్థ: కురొ గేమింగ్
స్టైపెండ్: నెలకు రూ.4,000-9,000
దరఖాస్తు గడువు: 02.02 2023
అర్హతలు: సీఎస్ఎస్, హెచీఎంఎల్, జావాస్క్రిప్ట్ నోడ్. జేఎస్, రియాక్ట్ ఎస్ నైపుణ్యాలు
internshala.com/i/07df85

సేల్స్
సంస్థ: హ్యాపీర్యాప్
ం: నెలకు రూ. 18,000
దరఖాస్తు గడువు: 02.02.2023
అర్హతలు: కంటెంట్ మార్కెటింగ్,
ఈమెయిల్ మార్కెటింగ్, సేల్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/4c0d8e

డిజైన్
సంస్థ: రివ్యూస్
స్టెపెండ్: నెలకు రూ. 7,000-10,000
దరఖాస్తు గడువు: 02.02. 2023
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్టిజైన్, ఫొటోషాప్, ఫొటోషాప్ లైట్
రూమ్ సీసీ, ప్రీమియర్ ప్రొ నైపుణ్యాలు
internshala.com/i/766e9d

బిజినెస్ డెవలప్మెంట్
సంస్థ: స్ట్రాటజీ స్టాక్ కన్సల్టింగ్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 02.02. 2023
అర్హతలు: ఇంగ్లిష్ రాయడం, ఎంఎస్-ఎక్సెల్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/14da53

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Ed.Cet 2022 Counselig for B.Ed.,నేటి నుంచి ఎడ్సెట్ కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: బీఈడీ తదితర ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్-2022 వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 25న) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు మంగళవారం విడుదల చేశారు. బుధవారం నుంచి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 28న ఆప్షన్లలో సవరణకు అవకాశమిచ్చి, 30న సీట్లు కేటాయిస్తామన్నారు. 31 నుంచి ఫిబ్రవరి 3 లోపు కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.