17, ఏప్రిల్ 2023, సోమవారం

అనంతపురంలో శ్రీ సత్య సాయి విద్యాసంస్థల్లో డిగ్రీలో ప్రవేశాలకు అప్లికేషన్లు ప్రారంభం For Degree/UG Sri Sathya Sai institute of Higher Learning – Anantapur Campus | Welcome to Sri Sathya Sai institute of Higher Learning – Anantapur Campus Online registration | శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ - అనంతపురం క్యాంపస్ | శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌కు స్వాగతం – అనంతపురం క్యాంపస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

Sri Sathya Sai Institute of Higher Learning
(Deemed to be University)
A modern Gurukula
“The cultivation of human values alone is true education.”
Sri Sathya Sai Baba

Revered Founder Chancellor, SSSIHL

NOW OPEN – Admissions 2023-24

Application Guide

2023-24 Admissions Helpline

After going through the details below, if you still need any assistance, email us at admissions@sssihl.edu.in. All emails will be responded to within two working days. You may also reach us by phone on +91 9441 911391 or +91 8555 287239 between 9 AM – 4:30 PM Monday to Saturday, except for national holidays.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఆన్-లైన్ లో హయ్యర్ ఆఫ్షన్ ను ఎలా నమోదు చేసుకోవాలి? EPF Higher Pension

*మదనపల్లి -1 డిపో ఉద్యోగులకు ముఖ్య గమనిక*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముందుగా గూగుల్ లో ఈక్రింది లింకును ఓపన్  చేయాలి. ED(A):VJA lr.dated:3.4.23 ను  అనుసరించి.
https://unifiedportal-mem.epfindia.gov.in/memberInterfacePohw/member
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1 మొదటి లెవల్

మొదట UAN ను టైపుచేయాలి తదుపరి  పి.ఎఫ్ లో  మీ పేరు ఎలా నమోదు? అయినదో  అలాగే   మీ పేరును కొట్టాలి.
మీ పుట్తినతేది,ఆధార్ నెంబరు,ఆధార్ కు లింకు కాబడిన ఫోన్ నెంబరు నమోదు చేయాలి.
అక్కడ వున్న   క్యాప్చా కొట్టాలి.  అప్పుడు  మీ ఫోన్  కు  ఒటిపి వస్తుంది. దాని  ద్వార  2 వ లెవల్ కు వెళ్ళాలి.

ఇప్పుడు లెవల్ 2లో   మీ వివరాలు వస్తాయి.

ఇందులో DOE FPS వద్ద 15/11/1995 గా నమోదు చేయాలి. (హరిమోహన్)  తదుపరి మీ జాయినింగ్ తేదిని మరియు చివరి బాక్సు  లో   మీరు 58 సం..ములకు రిటైర్డు అయ్యేతేదిని లేక  తేది: 1/3/2023 గా నమోదు చేయాలి. (తేది:1.3.23 తదుపరి వుండదు) ఇందులో రెండు & మూడు బాక్సులు తేది: 15.11.1995 కి ముందు అప్పాయింట్ మెంట్ అయిన వారికి మాత్రమే అని గుర్తించాలి.

ఇప్పుడుసర్వీసు లో  వున్నవారు   మొదటి గడియకు “YES” ఇవ్వాలి. తదుపరి గౌ..ఎండి గారు సంతకము చేసిన Annexure-A పి.డి.ఎఫ్ కాపిని 250 కె.బి కి మించకుండా వుంచుకుని, అక్కడ అప్ లోడు చేయాలి.

తదుపరి రెండవ  గడియకు “YES” ఇవ్వాలి. తదుపరి గౌ..ఎండి గారు సంతకము చేసిన Annexure-A పి.డి.ఎఫ్ కాపిని 250 కె.బి కి మించకుండా వుంచుకుని, అక్కడ అప్ లోడు చేయాలి.

మూడవ గడియలో  “Yes” కొట్టి  అక్కడ  మీరు  మీ  పి.ఎఫ్  బ్యాలెన్సు  స్లిప్ లోని మొత్తం ను మరియు  (పి.ఎఫ్ వెబ్సైట్ లో డౌన్ లోడు చేసుకోవాలి) మరియు  Annexure-c (గౌ..ఎండి గారు పి.ఎఫ్ చైర్మేన్ హోదాలో సంతకం చేసిన కాపి) రెండు కాపిలు పి.డి.ఎఫ్ గా మెర్జి చేసి   250  కె.బి తో  అప్ లోడు చేయాలి.

ఇక చివరగా నాల్గవ గడియ లో “Yes” కొట్టి  అక్కడ Annexure – B లో మీరు స్వయంగా సంతకము చేసి, పి.డి.ఎఫ్ లో 250 కె.బి. కి మించకుండా స్కాన్ చేసి, అప్ లోడు చేయాలి.

చివరన  మీరు వున్న స్థలము, క్యాప్చ కొట్టి ఫారం ను సేవ్ చేయాలి.

అప్పుడు మీరు కొట్టిన వివరాలు   సేవ్ అవుతాయి.తదుపరి ఆన్ లైన్లో ఫారంను అప్ లోడుచేయాలి. చివరగా మకు ఒటిపి వస్తాది తదుపరి ఆఫారం ను డౌన్లోడుచేసుకుని  భద్రపరచుకోవాలి.

నమోదు చేయుటకు చివరి తేది: 3-5-2023

ఈ పద్దతితో మీరు ఇంటివద్దనే చేసుకోవచ్చును. మీ పిల్లలు సలహాలతీసుకుని మీ ఇంటిలోని ల్యాబ్ ట్యాబ్ లేక ఇంటర్ నెట్  సెంటర్ లో గాని  అప్ లోడు చేసుకోవచ్చును....

మీ కోసం : Annexure-A, Annexure-B, and Annexure-C forms లను ఇక్కడ వుంచడమైనది.

Annexure-A : 1 & 2 లో అప్ లోడు చేయాలి.
Annexure-C:  3 Box లో పి. ఎఫ్ స్లిప్  తో పాటు అప్ లోడు చేయాలి.
Annexure-B : ఈ  ఫారం లో మీరు స్వయంగా సంతకము చేసి అప్ లోడు చేయాలి.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

16, ఏప్రిల్ 2023, ఆదివారం

SKU బీఫార్మసీ ఫలితాల విడుదల

అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో నిర్వహించిన బీఫార్మసీ సెకండియర్ మొదటి సెమిస్టర్ (ఆర్-19) రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ కేశవ రెడ్డి, కంట్రోలర్ |ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి. చంద్రమోహన్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఉచితంగా బ్రాహ్మణ ఉపనయనాలు సామూహిక ధర్మోపనయనాలు

అనంతపురం కల్చరల్: బ్రాహ్మణ ఉపనయన సేవా సమితి ఆధ్వర్యంలో శంకర జయంతిని పురస్కరించుకొని సామూహిక ధర్మోపనయనాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సాయిశివరాం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న జగద్గురు శంకరజయంతి ఉందని, గురు మౌఢ్యమి కారణంగా వచ్చేనెల 3న ఉచితంగా బ్రాహ్మణ ఉపనయనాలు జరిపిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదుకు సెల్: 9440090060, 9441506811లో సంప్రదించాలన్నారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

30లోగా దరఖాస్తు చేసుకోండి | 80 సీట్లు ఖాళీ ఉండగా.. అందులో ఎస్టీలకు 78 శాతం, ఎస్సీలకు 12 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 2 శాతం, ఏజెన్సీ ఎంప్లాయీస్ కోటా విద్యార్థులకు 3 శాతం చొప్పున కేటాయింపు

అనంతపురం రూరల్: గిరిజన గురుకుల పాఠశాల గొల్లలదొడ్డి (సేవాఘడ్) లో 2023-24 విద్యా సంవత్సరానికి  సంబంధించి ఐదో తరగతి ప్రవేశం కోసం బాలురు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి అన్నాదొర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 80 సీట్లు ఖాళీ ఉండగా.. అందులో ఎస్టీలకు 78 శాతం, ఎస్సీలకు 12 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 2 శాతం, ఏజెన్సీ ఎంప్లాయీస్ కోటా విద్యార్థులకు 3 శాతం చొప్పున కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన విద్యార్థులు గడువులోపు www.gurukulam.ap.gov.in లేదా https://twreis.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 7న రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 95426 55088, 9346254720, 6305567352 నంబర్లలో సంప్రదించాలన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SKU ఎస్కేయూ స్నాతకోత్సవ (convocation) నోటిఫికేషన్ విడుదల

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవ నోటిఫికేషన్ విడుదలైంది. వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్ కోర్సులు 2022లో పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకుముందు పూర్తి చేసిన వారు అప రాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మే 15లోపు దరఖాస్తు చేసుకోవాలి. అయితే దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో గురువారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తెలిపారు. గురువారం నుంచి (ఏప్రిల్ 20) www.skuniversity.ac.in లేదా https://skuonline.in లో సంప్రదించవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

15, ఏప్రిల్ 2023, శనివారం

PM SHRI Schools అంటే ఏమిటి? PM SHRI పాఠశాలలు న్యాయమైన, సమగ్రమైన మరియు సంతోషకరమైన వాతావరణంలో అధిక-నాణ్యత గల విద్యను అందిస్తాయి. పాఠశాలలు విభిన్న నేపథ్యాలు, బహుభాషా అవసరాలు మరియు పిల్లల వివిధ విద్యా సామర్థ్యాలను తీర్చగలవు. AP లో ఎక్కడ ఉన్నాయి?

  •  7 సెప్టెంబర్ 2022న కేంద్ర కేబినెట్  ఆమోదించిన కేంద్ర ప్రాయోజిత పథకం PM SHRI Schools(PradhanMantriSchools for Rising India)స్కీమ్...
  • PM SHRI పథకంతో, విద్యార్థులకు ఆదర్శప్రాయమైన అభ్యాస వాతావరణాన్ని అందించడం ద్వారా భారతదేశంలో విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
  • ఈ పథకం పిల్లల యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది, వారి స్వంత అభ్యాస ప్రక్రియలో వారిని చురుకుగా పాల్గొనేలా చేస్తుంది.
  • దేశవ్యాప్తంగా14,500 పైగా PM SHRI పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు, 20 లక్షల మంది విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

APలో 662 PM SHRI Schools list చూడండి: Click here

  • ఈ పథకం ఐదేళ్లపాటు మెరుగ్గా ఉండేలా ప్రతిపాదించబడింది మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహించే బెంచ్‌మార్క్‌లను నిర్దేశించటంచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 

PM SHRI Schools ఎలా ఉంటాయి?

  • PM SHRI పాఠశాలలు న్యాయమైన, సమగ్రమైన మరియు సంతోషకరమైన వాతావరణంలో అధిక-నాణ్యత గల విద్యను అందిస్తాయి.
  • పాఠశాలలు విభిన్న నేపథ్యాలు, బహుభాషా అవసరాలు మరియు పిల్లల వివిధ విద్యా సామర్థ్యాలను తీర్చగలవు.
  • PM SHRI పాఠశాలలు పర్యావరణ అనుకూలమైనవి, సౌర ఫలకాలు, LED లైట్లు, పోషకాహార తోటలు, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ మరియు మరిన్ని వంటి స్థిరమైన అంశాలను కలిగి ఉంటాయి.
  • పాఠశాలలు ప్రతి గ్రేడ్‌లోని ప్రతి పిల్లల అభ్యాస ఫలితాలపై దృష్టి సారించే అనుభవపూర్వక, సంపూర్ణ మరియు విచారణ-ఆధారిత బోధనలను ఉపయోగిస్తాయి.
  • మూల్యాంకనం సంభావిత అవగాహన మరియు వాస్తవ జీవిత పరిస్థితులకు జ్ఞానాన్ని ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది.
  • PM SHRI schools అందుబాటులో ఉన్న వనరులను మరియు వాటి ప్రభావాన్ని అంచనా వేస్తాయి మరియు ఉపాధిని పెంపొందించడానికి సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌లు మరియు స్థానిక పరిశ్రమలతో అనుసంధానాలను అన్వేషిస్తాయి.
  • స్కూల్ క్వాలిటీ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ (SQAF) అభివృద్ధి చేయబడుతుంది మరియు కోరుకున్న ప్రమాణాలు నెరవేరుతున్నాయని నిర్ధారించడానికి నాణ్యత మూల్యాంకనం క్రమం తప్పకుండా చేపట్టబడుతుంది.
PM SHRI Schools ప్రత్యేకతలు
  • వినూత్న బోధనా పద్ధతులు మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా విద్య నాణ్యతను మెరుగుపరచడం.
  • అన్ని PM పాఠశాలలకు సైన్స్ మరియు గణిత కిట్‌లను అందించడం
  • లైబ్రరీలు మరియు క్రీడా సామగ్రి వంటి పాఠశాల సౌకర్యాలకు గ్రాంట్లు ఇవ్వడం.
  • బాల్య విద్య మరియు అక్షరాస్యతపై దృష్టి సారించడం.
  • ప్రత్యేక అవసరాలు గల బాలికలు మరియు పిల్లలకు సురక్షితమైన మౌలిక సదుపాయాలను అందించడం.
  • విద్యార్థులు తమ సొంత సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుమతించడం.
  • బోధనా మాధ్యమంగా స్థానిక భాషలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం.
  • అన్ని PM పాఠశాలల్లో ICT, స్మార్ట్ తరగతి గదులు మరియు డిజిటల్ లైబ్రరీలను అందించడం.
  • ప్రస్తుత పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.
  • విద్యార్థులకు వృత్తిపరమైన మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిస్తోంది.
  • అన్ని PM పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు మరియు వృత్తి విద్యా ప్రయోగశాలల వంటి ఆధునిక సౌకర్యాలను సృష్టించడం.
  • మౌలిక సదుపాయాల నవీకరణల కోసం కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని మరియు సహకారాన్ని ప్రోత్సహించడం.
PM SHRI Schools ఖర్చు ఎంత?

ప్రాజెక్టు మొత్తం వ్యయం 5 సంవత్సరాల వ్యవధిలో రూ. 27360 కోట్లు, ఇందులో కేంద్ర వాటా రూ. 18128 కోట్లు. మిగతాది రాష్ట్రాల వాటాగా ఉంటుంది.
ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులు నేరుగా లబ్ధి పొందుతారని అంచనా.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Work for Companies for Where you are