19, ఏప్రిల్ 2023, బుధవారం

MJPAPBC - Intermediate Admission-Notification 2023-2024 మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాలలో జూనియర్ కాలేజీలలో Junior Inter Admissions ప్రవేశాల కోసం అప్లికేషన్లు ప్రారంభమైనవి

విద్యార్థుల వయసు 17 సంవత్సరాలు ఉండాలి సంవత్సరానికి లక్ష రూపాయలు నుంచి ఆదాయం ఉండకూడదు పరీక్ష మే 28 2023 జరుగుతుంది ఫలితాలు జూన్ 10వ తేదీ 2023 విడుదలవుతాయి. ఎంపిక కాబడిన విద్యార్థుల జాబితా జూన్ 14 నుంచి జూన్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ ఏప్రిల్ 19 నుంచి మే 18 వరకు అందుబాటులో ఉంటుంది పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ ఉంటాయి సిలబస్ పదవ తరగతికి సంబంధించింది ఉంటుంది పరీక్ష మే 28న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. 

Click here for official notification

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SSC GD Constable: 24 నుంచి కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలు | ఈ-అడ్మిట్ కార్డులు విడుదల

ప్రతిభ డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) గతేడాది నవంబర్లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ రైఫిల్మ్యన్ (జనరల్ డ్యూటీ); ఎస్సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్ఎస్సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించగా ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తాజాగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎసీ/ పీఈటీలను ఏప్రిల్ 24 నుంచి మే 8 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. శారీరక సామర్థ్య/ ప్రమాణ పరీక్షలు దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రాల్లో జరుగనున్నాయి. ఈ-అడ్మిట్ కార్డులకు సంబంధించి డౌన్లోడ్ అవకాశాన్ని కల్పించింది. అడ్మిట్ కార్డు లేకుండా శారీరక సామర్థ్య పరీక్షలకు అభ్యర్థులను అనుమతించరు. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. తుది ఫలితాల అనంతరం రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. 

click here for official notification

to download admit cards click here

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Income Tax Frauds: మోసాలు చేసి బతికే వాళ్లకు ప్రతి దానిలోనూ అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. పైగా ప్రస్తుతం డిజిటల్ యుగం విసృతంగా వ్యాప్తి చెందిన తరుణంలో అన్ని పనులు ఉన్న చోటు నుంచే పూర్తి చేసుకోవటం పెరిగింది. సైబర్ నేరగాళ్లు వీటిని అదునుగా తీసుకుని కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.

పాత ఆర్థిక సంవత్సరం ముగిసిన తరుణంలో చాలా మంది తమ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే కంగారులో ఉన్నారు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కేవైసీ మోసాలకు పాల్పడిన సైబర్ కేటుగాళ్ల వలలో ఇప్పుడు టాక్స్ పేయర్స్ చిక్కుకుంటున్నారు. అలా డబ్బు పోగొట్టుకుంటున్న ఘటనలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. టాక్స్ ఫైలింగ్‌తో జరభద్రం.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్ పన్నులు చెల్లించే వారి వివరాలు తెలుసుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. వారికి ఫేక్ ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్స్ పంపుతున్నారు. 
పాన్, ఆధార్ వంటి వివరాలను వెంటనే అప్ డేట్ చేయాలని లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని నమ్మబలుకుతున్నారు. పొరపాటున వారి మాటలు నమ్మి వారు పంపిన మెసేజీల్లోని లింక్స్ క్లిక్ చేస్తే.. ఒక యాప్ మీ స్మార్ట్ ఫోనులో ఇన్‌స్టాల్ అవుతుంది. అందులో మీ బ్యాంక్ వివరాలు, పాన్, ఆధార్ వంటి కీలక సమాచారానికి సంబంధించి వివరాలను అడుగుతున్నారు. పొరపాటున వాటిని నింపితే ఇక అంతే సంగతులు. 
విలువైన మీ పర్సనల్ సమాచారం సైబర్ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందువల్ల వ్యక్తిగత వివరాలు, సున్నితమైన బ్యాంకింగ్ సమాచారం, పిన్ నంబర్లు వంటి వాటి వివరాలను మోసగాళ్లకు అందకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా అనుమానాస్పత లింక్స్, మెసేజీలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అనుమానం వస్తే ముందుగా మీ బ్యాంకును సంప్రదించటం ఉత్తమం. 
ఎందుకంటే వారు వినియోగదారులను ఎప్పుడూ కీలకమైన వ్యక్తిగత సమాచారాన్ని అడగరు. ఒకవేళ మీకు వచ్చిన మెయిల్స్, మెసేజీలు ఫేక్ అని తేలితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయండి. ఓటీపీలు, సీవీర్ నెంబర్, పాస్ వర్డ్స్, లాగిన్ క్రెడెన్షియల్స్ ఎల్లప్పుడూ సేఫ్‌గా ఉండేలా చూసుకోవటం మిమ్మల్ని సైబర్ నేరాల నుంచి కాపాడుతుందని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. 
 ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

మే 11న వృత్తి విద్యా కోర్సులకు ఇంటర్వ్యూలు

తాడిపత్రి టౌన్: స్థానిక వాటర్ వర్క్ రోడ్డులోని శ్రీసత్యసాయి లక్ష్మీనారాయణ స్వామి గ్రామీణ వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో (ఆర్వీటీసీ) నిరుద్యోగ యువకులకు గ్రామీణ వృత్తి విద్యాకోర్సులకు ఉచిత శిక్షణ, వసతి కోసం మే నెల 11న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తాడిపత్రి కో ఆర్డినేటర్ గంగాధర్ తెలిపారు. భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో శిక్షణ పొందుబోవు నిరుద్యోగులకు ఉచిత విద్య, వసతి, భోజనం, దుస్తులు, పనిముట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసు లేదా ఫెయిల్ అయిన గ్రామీణ నిరుద్యోగులు శిక్షణకు అర్హులని, మూడు నెలలపాటు (90రోజులు) శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ప్లంబింగ్. గృహోపకరణాల (ఫ్యాన్లు, మిక్సీ, కూలర్, ఐరన్బాక్స్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్) మరమ్మతుపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9912948080, 7842246787. 8639848866 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

గిరిజన గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గుత్తి రూరల్: మండలంలోని చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్ ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆదినారాయణరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్టీలకు 64 సీట్లు. ఎస్సీలకు 10, బీసీలకు 4. ఓసీలకు 2 చొప్పున సీట్లు ఖాళీలున్నాయి. ఆసక్తి ఉన్న వారు మే. 30వ తేదీలోపు www.aptwgurukulam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 95426 55088, 7995842894లో సంప్రదించవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APSFC ఏపీఎస్ఎఫ్ సీ, విజయవాడలో వివిధ ఉద్యోగాలు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఏపీఎస్ఎఫ్సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 14
» పోస్టుల వివరాలు: మేనేజర్-06, డిప్యూటీ మేనేజర్-03, అసిస్టెంట్ మేనేజర్-05.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 14.04.2023.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.
» పూర్తి వివరాలకు వెబ్సైట్: www.esfc.ap.gov.in

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP ప్రభుత్వ హైస్కూల్స్ లో Night Watchman పోస్టుకు నిబంధనలు విడుదల చేసిన AP ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ లోని 5388 నాన్-రెసిడెన్షియల్ ప్రభుత్వ హైస్కూల్స్ లోరాత్రి కాపలాదారుడు (NightWatcher)ను నియమించుటకు నిబంధనలు విడుదల చేసిన AP ప్రభుత్వం. 

Night watchman పోస్టుకు అర్హతలు:

  • పాఠశాల పేరెంట్ కమిటీ గుర్తించిన పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్‌ను తప్పనిసరిగా నియమించాలి.
  • ఇప్పటికే నియమించబడిన ఆయా లేదా కుక్ కమ్ హెల్పర్ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • గ్రామం లేదా వార్డులో ఉన్న మాజీ సైనికులకు రెండవ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • పై ఇద్దరు అందుబాటులో లేకుంటే, పేరెంట్ కమిటీ వేరే వ్యక్తిని నియమించవచ్చు.
  • రాత్రి కాపలాదారు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు వార్డు పరిధిలోని స్థానిక నివాస నివాసి అయి ఉండాలి. ఎవరూ అందుబాటులో లేకుంటే, సంబంధిత పట్టణ ప్రాంతాల నివాసితులను పరిగణించవచ్చు. నైట్ వాచ్‌మెన్ వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి.
  • గుర్తించిన 5388 పాఠశాలల్లో మినహా మరే పాఠశాలలో రాత్రిపూట వాచ్‌మెన్‌ను నియమించకూడదు.
గౌరవ వేతనం:
  • నెలకు రూ.6,000 గౌరవ వేతనం చెల్లిస్తారు.
  • టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (TMF) నుండి చెల్లింపు చేయబడుతుంది.
నైట్ వాచ్‌మెన్ విధులు:
  • రాత్రి వాచ్‌మెన్ పాఠశాల మూసే ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి మరియు పని దినాలలో మరుసటి రోజు పాఠశాల తెరిచే వరకు విధిగా ఉండాలి. మిగతా రోజుల్లో కూడా నైట్ వాచ్‌మెన్ తప్పనిసరిగా విధుల్లో ఉండాలి.
  • నైట్ వాచ్‌మెన్ సంబంధిత ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో పని చేయాలి.
  • రాత్రి కాపలాదారు యొక్క విధులు ప్రాథమికంగా పాఠశాల యొక్క ఆస్తి, భవనం/ప్రాంగణాలు మరియు ఇతర అవస్థాపనకు రక్షణగా ఉంటాయి.
  • అనధికార వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా చూసేందుకు నైట్ వాచ్‌మెన్ తప్పనిసరిగా పాఠశాల ఆవరణలో క్రమం తప్పకుండా వాచ్ మరియు వార్డు విధులు నిర్వహించాలి.
  • అదనపు సహాయం అవసరమైనప్పుడు, సాక్షులు లేదా ఏదైనా అసాధారణ కార్యకలాపాలు/అంతరాయం/అగ్నిని అనుమానించినప్పుడు, నైట్ వాచ్‌మెన్ సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, సమీప పోలీస్ స్టేషన్ లేదా అగ్నిమాపక విభాగానికి నివేదించాలి.
  • రాత్రి కాపలాదారు సాయంత్రం పాఠశాల తోటకు నీరు పెట్టాలి.
  • నైట్ వాచ్‌మెన్ ఎప్పటికప్పుడు ఆర్‌ఓ ప్లాంట్‌ను శుభ్రం చేయాలి.
  • నైట్ వాచ్‌మెన్ పాఠశాల సమయానికి వెలుపల పంపిణీ చేయబడిన పాఠశాల సామగ్రిని స్వీకరించి ప్రధానోపాధ్యాయుడికి అందజేయాలి.
  • ప్రధానోపాధ్యాయుడు/తల్లిదండ్రుల కమిటీ రాత్రిపూట కాపలాదారు పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.
  • కాబట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు తప్పనిసరిగా 01-05-2023 నుండి పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్‌లను నియమించాలి.
  • నియామకం జరిగిన వెంటనే సంబంధిత ప్రధానోపాధ్యాయుడు నైట్ వాచ్‌మెన్‌ను IMMS యాప్‌లో నమోదు చేయాలి. 
  •  IMMS యాప్‌లో హాజరు వేయాలి మరియు సంబంధిత మండల విద్యాశాఖాధికారి(MEO) పర్యవేక్షించాలి. 
  •  నెలాఖరులో, హాజరు ఉత్పత్తి చేయబడుతుంది మరియు గౌరవ వేతనం ప్రారంభించబడుతుంది.
  • Night Watchman నియమాకాలకు జిల్లా విద్యాశాఖధికారులు బాధ్యత వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • GO చూడండి: Click here