Alerts

--------

22, ఏప్రిల్ 2023, శనివారం

*అన్ని కేజీబీవీలలో ఇక* *సీబీఎస్ఈ సిలబస్✍️📚* *♦️పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడి*

*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలోని కస్తూరిబా బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) అన్నిటిలో 2023-24 విద్యాసంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకం డరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిలబస్ నన్ను అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియంలో వీరికి సీబీఎస్ఈ సిలబస్తో బోధన ఉంటుందని తెలిపారు. 2024-2025 విద్యాసంవత్సరంలో సీబీ ఎస్ఈ సిలబస్లో టెన్త్ పరీక్షలను రాసేలా విద్యార్థు లను సిద్ధం చేయనున్నామన్నారు. ఈ దిశలో భాగం గా 8వ తరగతి విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వనరులు సమకూర్చామన్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్తో ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందించినట్లు వివరించారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీలో 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలపై నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

21, ఏప్రిల్ 2023, శుక్రవారం

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు 23న పరీక్ష

హిందూపురం టౌన్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్ మీడియట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 28వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని మలుగూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మధు సుదన్ రావు గురువారం పేర్కొన్నారు. 5వ తరగతి ప్రవేశానికి పరీక్ష ఉదయం 10 నుంచి 12గంటల వరకు, ఇంటర్ మీడియాలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. Halltickets కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015 రొళ్లు: దొమ్మరహట్టి గ్రామ సమీపాన అగళి మండలానికి వెళ్లే జాతీయ రహదారి పక్కనగల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర రెసిడెన్సి యల్ గురుకుల పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశం కోసం ఈ నెల 23వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఉద్యోగ అవకాశాలు

కదిరి అర్బన్: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 25న రాయల్ ఎన్ఫీల్డ్ మెటార్స్ కంపెనీలో ఉద్యోగాలకు డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, ట్రైనింగ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ సంకీర్తన్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9573091918, 9010222175 సెల్ నంబర్లను సంప్రదించాని కోరారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

లేపాక్షి: మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు, కళాశాలల కన్వీనర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైందని మే 18వ తేదీ దాకా ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష మే నెల 28న జరుగుతుందని, జూన్ 10న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. జూన్ 14 నుంచి 17వ తేదీ వరకూ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలను http://mjpapbcwreis.apcfss.in సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

20, ఏప్రిల్ 2023, గురువారం

ADCET: ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023 | అర్హతలు: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ/ ఎంఈసీ/ బైపీసీ/ఎంబైపీసీ/ సీఈసీ/ హెచ్ఐసీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత | అందించే కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(ఇంటీరియర్ డిజైన్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) ఇన్ పెయింటింగ్/ స్కల్ప్చర్/ యానిమేషన్/ అప్లయిడ్ ఆర్ట్స్/ఫొటోగ్రఫీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (డా.వైఎస్ఆర్ఎఫయూ)... వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులను అందిస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఏపీ ఉన్నత విద్యామండలి - ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏడీసెట్)-2023 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్  ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రవేశ పరీక్ష వివరాలు...

ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏడీసెట్)-2023

అందించే కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(ఇంటీరియర్ డిజైన్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) ఇన్ పెయింటింగ్/ స్కల్ప్చర్/ యానిమేషన్/ అప్లయిడ్ ఆర్ట్స్/ఫొటోగ్రఫీ,

అర్హతలు: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ/ ఎంఈసీ/ బైపీసీ/ఎంబైపీసీ/ సీఈసీ/ హెచ్ఐసీ) లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంక్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

రిజిస్ట్రేషన్ ఫీజు: ఓసీ అభ్యర్ధులకు రూ.1000, బీసీలకు రూ.750, ఎస్సీ/ ఎస్టీలకు రూ.500.

పరీక్ష విధానం: బీఎఫ్ఎ, బీడిజైన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒకే ఉమ్మడి ప్రశ్నపత్రం ఉంటుంది. ఆన్లైన్(సీబీటీ) విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం 120 నిమిషాలు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నలు ఇస్తారు.

పరీక్ష సిలబస్: జనరల్ నాలెడ్జ్, ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అప్లయిడ్ ఆర్ట్స్లో టెక్నికల్ డిటైల్స్, పెయిటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫొటోగ్రఫీ, డిజైన్ స్కిల్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21-04-2023.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20-05-2023.

ఆలస్య రుసంతో దరఖాస్తులకు చివరి తేది: 28-05-2023.

హాల్టికెట్ డౌన్లోడింగ్: 31-05-2023.

https://www.ysrafu.ac.in/

Notification

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

KCET 2023 : కర్ణాటక CET రిజిస్ట్రేషన్ కోసం తేదీ పొడిగింపు.. దరఖాస్తు చేసుకోవడానికి చివరి అవకాశం

కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ 2023 సంవత్సరానికి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల ప్రభుత్వ సీట్లలో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించే తేదీని ఇప్పటికే ప్రకటించింది. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అర్హులైన కర్ణాటక అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తు ఆహ్వానించబడింది. ఇప్పుడు దరఖాస్తు తేదీని పొడిగించారు.

కర్ణాటకకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఇప్పటివరకు CET-2023 కోసం నమోదు చేసుకోకపోతే లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేసి దరఖాస్తును పూరించకపోతే లేదా ఫీజు చెల్లించకపోతే, వారు 22-04-2023 వరకు నమోదు చేసుకోవడానికి అనుమతించబడ్డారు.

దరఖాస్తును సమర్పించిన తర్వాత రుసుము చెల్లించడానికి 23-04-2023 వరకు అవకాశం ఇవ్వబడింది. CET-2023కి దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని, ఎట్టి పరిస్థితుల్లోనూ తేదీని మళ్లీ పొడిగించబోమని కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ తెలిపింది.

KCET 2023 ಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವ ವಿಧಾನ
  • అభ్యర్థులు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ వెబ్‌సైట్‌ను https://cetonline.karnataka.gov.in/kea/ . సందర్శించండి
  • తెరుచుకునే పేజీలో, 'KCET ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్'కి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.
  • అప్పుడు తెరుచుకునే పేజీలో, అవసరమైన సమాచారాన్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ పొందండి.
KCET 2023 దరఖాస్తు సమర్పణ కోసం అవసరమైన పత్రాలు
  • SSLC మార్కుల జాబితా.
  • ద్వితీయ పీయూసీ అడ్మిషన్, ఇతర సమాచారం.
  • ఆధార్ కార్డ్ నంబర్
  • పుట్టిన తేదీ సర్టిఫికేట్
  • నివాస చిరునామా/ పత్రాలు.
  • కుల ధృవీకరణ పత్రం.
  • ఆదాయ ధృవీకరణ పత్రం.
  • ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రం, సంతకం స్కాన్ కాపీ.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 టైమ్ టేబుల్
  • 20-05-2023 - శనివారం - ఉదయం 10.30 నుండి 11.50 వరకు - జీవశాస్త్రం
  • 2.30 PM నుండి 3.50 PM- గణితం
  • 21-05-2023 - ఉదయం 10.30 నుండి 11.50 వరకు - ఫిజిక్స్.
  • 2.30 PM నుండి 3.50 PM- కెమిస్ట్రీ.

పై సబ్జెక్టులకు ఒక్కొక్కటి 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

కన్నడ భాషా పరీక్ష - బెంగళూరు, బీదర్, బెల్గాం, బళ్లారి, విజయపూర్, మంగళూరు జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహించబడుతుంది.
22-05-2023 - 11.30 AM నుండి 12.30 PM వరకు - విదేశీ మరియు సరిహద్దు కన్నడ విద్యార్థులకు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో ప్రవేశ గడువు 30 వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల గడువును ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్ష సంచాలకుడు బి. శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ 30వ తేదీవరకు ఉంటుందని తెలిపారు. పేద, అనాథ, బడిబయటి పిల్లలు, మధ్యలో బడిమానేసిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుల కోసం జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపూర్‌ని సందర్శించండి దరఖాస్తులను "హెచీటీపీఎస్://ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్/ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం పంపిస్తామని తెలిపారు. సందేహాలుంటే 9490782111 లేదా 9494383617. 9441270099, 9441214607 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...