6, మే 2023, శనివారం

అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం అర్బన్లో 3, కూడేరులో 5, శింగనమలలో 5, తాడిపత్రిలో 4, ఉరవకొండలో 1, కళ్యాణదుర్గంలో 2, కణేకల్లులో 4, రాయదుర్గంలో 5 చొప్పున మొత్తం 29 అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లిచ్చారు. శనివారం నుంచి 12వ తేదీలోగా సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని ఐసీడీఎస్ ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతికి ప్రవేశాలు | మే 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఈనెల 10 నుండి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జూన్ 11న ఉ.10 నుండి మ.12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్తోగు/ఇంగ్లిషు మీడియంలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో మాత్రమే బోధిస్తారని, చదువుకోవడానికి ఎలాంటి ఫీజు కట్టనవసరం లేదని తెలిపారు. ప్రవేశపరీక్ష కోసం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75లను మే 25లోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆబ్జెక్టివ్ టైపులో ఉన్న ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కనీసం 30 మార్కులు పొందాలి. ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లు కేటా యిస్తారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాలు గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని /మండల విద్యాశాఖాధికారిని లేదా www.cse.ap.gov.in | apms.ap.gov.in సంప్రదించాలన్నారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

రేపు చిన్న పిల్లల ఉచిత గుండె వైద్య శిబిరం

అనంత(వైద్యం): కిమ్స్ సవీర హాస్పిటల్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్(ఐఏపీ) సంయుక్తంగా ఉచిత కాక్లియర్ ఇప్లాంట్, చిన్న పిల్లల గుండె వైద్యశిబిరాన్ని అనంతపురంలోని ఇండియన్ మెడికల్ అసోసేషియన్ హాల్ (ఐఎంఏ)లో ఆదివారం ఉ.9 నుంచి మ. 2 వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉచితంగా ఒడిఎకోతో పాటు వివిధ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వినికిడి లోపం, గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న పదేళ్లలోపు పిల్లలను శిబిరానికి తీసుకురావచ్చన్నారు. శస్త్రచికిత్స అవసరమైతే రూ.11 లక్షలయ్యే కాక్లియర్ ఆపరేషన్ను ఉచితంగా చేస్తారన్నారు. వివరాలకు 9100888054, 8886662043, 8886662038 నంబర్లలో సంప్రదించాలని కోరారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

4, మే 2023, గురువారం

NEET Admit Card 2023: డౌన్లోడ్ నీట్ అడ్మిట్కార్డ్స్ | మే 7న జరిగే ఈ పరీక్షకు అంతా సిద్ధం

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2023) పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 7న జరిగే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసింది. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో జరిగే ఈ పరీక్షకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేసిన ఎన్టీ.. తాజాగా హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. * పరీక్ష రాసే విద్యార్థులు పైన ఉన్న లింక్లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా హాల్టికెట్లు పొందొచ్చు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షను గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 20లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా. అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకొని దాంతో పాటు ఎన్టీఏ అడిగిన డాక్యుమెంట్లు, ఫొటోలను తీసుకొని విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
* రాష్ట్రంలో నీట్ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2023-నీట్ యూజీ ప్రవేశ పరీక్ష కోసం ఈ ఏడాది తెలంగాణ నుంచి సుమారు 70 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ సహా మొత్తం 24 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ, 24 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6,615 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ 2,815, ప్రైవేటులో 3,800) అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాల నాటికి మరికొన్ని సీట్లు అదనంగా చేరే అవకాశముంది. మే 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. గతేడాది రాష్ట్రంలో 61,207 మంది నీట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 59,296 మంది పరీక్ష రాశారు. వీరిలో 35,148 మంది అర్హత సాధించారు. తెలుగు సహా 13 భాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఎంబీబీఎస్ సహా 10 కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి నీట్ స్టడీమెటీరియల్ 

Neet Admit Cards Link to download

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు | హిందూపురం

హిందూపురం టౌన్: మండలంలోని సీ. చెర్లోపల్లి ఆదర్శ పాఠశాల, కళాశాలలో అడ్వాన్స్, సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలలో తరగతులు ప్రారంభమయ్యాయని, ఈ నెల 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

'విదేశీ విద్యా దీవెన కు దరఖాస్తుల ఆహ్వానం

అనంత సంక్షేమం,న్యూస్టుడే:జగనన్న విదేశీ విద్యాదీ వెనకు అర్హులైన ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని గిరిజన సంక్షేమ సాధికారత అధికారి అన్నాదొర తెలిపారు. ప్రపంచంలోని టాప్ 200 వర్సిటీల్లో చదువుకొనేందుకు అర్హులు. ఆసక్తి ఉన్న ఎస్టీ విద్యార్థులు ఈనెల 31 లోగా https://jnanabhumi.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

MANNU Admissions 2023-24 'మను'లో ప్రవేశానికి డిగ్రీ, పీజీ, పీహెచ్, డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, న్యూస్టుడే: హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మను) 2023-24 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీహెచ్, డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది నుంచి కొత్తగా ఉర్దూ కల్చరల్ స్టడీస్ అండ్ కంపారిటివ్ స్టడీస్(పీహెచ్), ఎమ్మెస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) ఎం. వొకేషనల్(మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు రిజిస్ట్రార్ ఇస్తియాక్ అహ్మద్ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు మే 28 చివరి తేదీ. ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించే కోర్సులకు జులై 24 తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్లో గానీ, 6207728673, 9866802414 నంబర్లలో గానీ సంప్రదించాలని సూచించారు. 

MANUU: మనూ, హైదరాబాద్లో పీజీ, పీహెచ్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రాం
హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం... ప్రధాన క్యాంపస్తో పాటు అనుబంధ క్యాపస్థలో 2023-24 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ విధానంలో
పలు కోర్సులను అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు పీజీ, పీహెచ్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రాంలలో ప్రవేశాలు పొందవచ్చు.
ప్రోరాం వివరాలు:
* ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు
1. పీహెచ్డీ ప్రోగ్రాం: ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్ లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ,
ఎకనామిక్స్, సోషియాలజీ, డెక్కన్ స్టడీస్,
ఎడ్యుకేషన్ తదితరాలు.
2. పీజీ ప్రోగ్రాం. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్), ఎంఈడీ, చీఈడీ.
3. యూజీ ప్రోగ్రాం: బీటెక్ (సీఎస్), బీటెక్ (సీఎస్) లేటరల్ ఎంట్రీ
4. ప్రొఫెషనల్ డిప్లొమా: డీఈఎల్ఈడీ, పాలిటెక్నిక్- డిప్లొమా, పాలిటెక్నిక్ డిప్లొమా లాటరల్ ఎంట్రీ.
* మెరిట్ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు.
1. పేజీ ప్రోగ్రాం(పార్ట్ టైమ్): ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఒకేషనల్, పీజీ డిప్లొమా.
2. పీజీ డిప్లొమా ప్రోగ్రాం(పార్ట్ టైమ్)
3. డిప్లొమా ప్రోగ్రాం (పార్ట్ టైమ్)
4. సర్టిఫికేట్ ప్రోగాం (పార్ట్ టైమ్)
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ (పీహెచ్ ప్రోగ్రాం): 28-05-2023.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ (ప్రవేశ పరీక్ష ఆధారిత ప్రొఫెషనల్/ టెక్నికల్/ ఒకేషనల్ ప్రోగ్రా ): 28-05-2023.
ప్రవేశ పరీక్ష ఆధారిత ప్రోగ్రాం దరఖాస్తు సవరణ తేదీలు: 07, 08-06-2023.
ప్రవేశ పరీక్ష ఆధారిత ప్రోగ్రాం అడ్మిట్ కార్డుల జారీ: 12-06-2023-
ప్రవేశ పరీక్ష తేదీలు: 20, 21, 22-06-2023.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ (మెరిట్ ఆధారిత పీజీ (జనరల్/ ప్రొఫెషనల్) ప్రోగా 6): 21-07-2023.
మెరిట్ ఆధారిత పీజీ ప్రోగ్రాం దరఖాస్తు సవరణ తేదీలు: 01, 02-08-2023.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ (పార్ట్-టైమ్ ప్రోగ్రా): 30-09-2023

Paper Notification