29, జూన్ 2023, గురువారం

నేచురోపతి, యోగా ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తులు | ఏడాది పాటు ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, ఇందుకు 11 నెలలపాటు నెలకు రూ. 5 వేల స్టైఫండ్ అందజేస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన 18-30 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు అర్హులు.

సంజీవరెడ్డినగర్, న్యూస్టుడే: బల్కంపేటలో ఉన్న ప్రకృతి చికిత్సాలయంలో నేచురోపతి, యోగా ట్రీట్మెంట్ ట్రైనింగ్ కోర్సు శిక్షణకు యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గాంధీ ప్రకృతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. వి. మల్లికార్జున్ తెలిపారు. ఏడాది పాటు ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, ఇందుకు 11 నెలలపాటు నెలకు రూ. 5 వేల స్టైఫండ్ అందజేస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన 18-30 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు అర్హులు. అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో జులై 3న అమీర్ పేట ప్రకృతి చికిత్సాలయంలోని కళాశాల కార్యాలయంలో ఇంటర్యూకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 7013059535.

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఎలక్ట్రిక్ వాహనాల రిపేర్ లో ఉచిత శిక్షణ | 18-28 ఏళ్లలోపు వయసు ఉండి ఐటీఐ, డిప్లొమాలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటో మొబైల్ కోర్సులు పూర్తి చేసిన వారు శిక్షణకు అర్హులు

కాచిగూడ, న్యూస్టుడే: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యువతకు ఎలక్ట్రిక్ వాహనాల రిపేర్ లో రెండు నెలలపాటు ఉచిత శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తామని సీనియర్ మేనేజర్ రాఘవేందర్రావు తెలిపారు. బుధవారం కాచిగూడలో మాట్లాడారు. 18-28 ఏళ్లలోపు వయసు ఉండి ఐటీఐ, డిప్లొమాలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటో మొబైల్ కోర్సులు పూర్తి చేసిన వారు శిక్షణకు అర్హులు. వివరాలకు: 8247891195, 8019050334. 

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో పాసైన నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ | మూడు నెలల పాటు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేర్ హౌస్ సూపర్ వైజర్ కోర్స్, కంప్యూటర్ నాలెడ్జ్, స్పోకెస్ ఇంగ్లిష్, జర్మన్ లాంగ్వేజ్పై ఉచితంగా శిక్షణ

పుట్టపర్తి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు సిడాప్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీఎం లక్ష్మీనారాయణ, జాబ్ కోర్డినేటర్ ఆంజనేయులు తెలిపారు. ఈమేరకు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో పాసైన నిరుద్యోగ యువతీ యువకులకు సిల్క్ కాలేజ్ విజయవాడ భవానిపురంలో మూడు నెలల పాటు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేర్ హౌస్ సూపర్ వైజర్ కోర్స్, కంప్యూటర్ నాలెడ్జ్, స్పోకెస్ ఇంగ్లిష్, జర్మన్ లాంగ్వేజ్పై ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 20 నుంచి 34 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఆధార్కార్డు, పాస్ ఫొటోలతో పుట్టపర్తి వైకేపీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9640899337 నంబర్ సంప్రదించాలన్నారు.

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

వైద్య పోస్టుల 331 భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వూ వచ్చే నెల 5వ తేదీ నుంచి నిర్వహణ శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలోని ఏపీ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ) పరిధిలో 14 స్పెషాలిటీల్లో 331 వైద్య పోస్టుల భర్తీకి వచ్చే నెల ఐదోతేదీ నుంచి వార్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్ బుధవారం తెలిపారు. శాశ్వత, కాంట్రాక్ట్ పద్ధతుల్లో పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేసి రిటైరైన వారికి కాంట్రాక్ట్ పద్దతి నియామకాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి 70 ఏళ్లు పైబడని రిటైర్డ్ వైద్యులు అర్హులని తెలిపారు. 5వ తేదీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటీల్లో, 7వ తేదీ గైనకాలజీ, అనస్తీషియా, ఈఎనీ, పాథాలజీ, 10వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి స్పెషాలిటీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వివరించారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు గొల్లపూడిలోని ఏపీవీవీపీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు చేరుకుని దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు hmfw.ap.gov.in లో చూడాలని సూచించారు. ఇతర వివరాలకు 06118782 ఫోన్ నంబరులోగానీ, apwpwalkinrecruitment@gmail.com లోగానీ సంప్రదించాలని కోరారు. కాంట్రాక్ట్ పద్ధతి నియామకాల్లో గిరిజన ఆస్పత్రుల్లో రూ.2.50 లక్షలు, గ్రామీణ ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చూడాలనే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 48 వేలకుపైగా పోస్టులను భర్తీచేసిన విషయం తెలిసిందే. ఏపీవీవీపీ పరిధిలోని గిరిజన గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడానికి ఇప్పటికే పలుమార్లు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరోసారి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.-

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, 

D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

28, జూన్ 2023, బుధవారం

IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్: దరఖాస్తు స్వీకరించబడింది, పరీక్ష తేదీల షెడ్యూల్ ప్రకటించబడింది | దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి సంబంధించి, IBPS ఇప్పుడు తదుపరి సాధారణ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. బ్యాంక్ జాబ్ ఆశించేవారు దీని గురించి

బ్యాంకింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ తన భాగస్వామ్య బ్యాంకుల్లో క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి తదుపరి రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించడానికి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం ఆగస్టు మరియు సెప్టెంబర్ 2023, అక్టోబర్ 2023లో పోటీ పరీక్షలను నిర్వహించడానికి సంభావ్య షెడ్యూల్ విడుదల చేయబడింది.

IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2023 అప్లికేషన్, పరీక్ష సంబంధిత షెడ్యూల్ (సంభావ్యమైనది)
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 01-07-2023
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 21-07-2023
దరఖాస్తు సవరణ వ్యవధి: 1 జూలై నుండి 21 జూలై 2023 వరకు.
క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ట్రైనింగ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: ఆగస్టు 2023
క్లర్క్ ప్రిలిమ్స్ శిక్షణ తేదీ : ఆగస్టు 2023
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదల: ఆగస్టు 2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు / సెప్టెంబర్ 2023
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తేదీ: సెప్టెంబర్ / అక్టోబర్ 2023
ప్రధాన పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల: సెప్టెంబర్ / అక్టోబర్ 2023
ప్రధాన పరీక్ష తేదీ: అక్టోబర్ 2023
తాత్కాలిక ఎంపిక జాబితా విడుదల : ఏప్రిల్ 2023

జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? అయితే సమాచారం తెలియాల్సి ఉంది..

IBPS క్లర్క్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ప్రిలిమ్స్ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష అనే రెండు దశల పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షకు ఆన్‌లైన్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంది. మెయిన్స్ పరీక్ష తర్వాత ప్రొవిజనల్ ప్లేస్‌మెంట్ జాబితా విడుదల చేయబడుతుంది. ఈ అభ్యర్థులు సంబంధిత బ్యాంకుల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైతే కనీసం 20 నుండి 28 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పరీక్షకు హాజరు కావచ్చు. దరఖాస్తు రుసుము రూ.850 చెల్లించాలి.

బ్యాంకింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఈ పోస్టుల కోసం వివరణాత్మక నోటిఫికేషన్‌ను జూలై 01న విడుదల చేస్తుంది. మరియు ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం లింక్ కూడా అక్కడ విడుదల చేయబడుతుంది.

IBPS ప్రస్తుతం చిన్న నోటిఫికేషన్‌ను మాత్రమే విడుదల చేసింది మరియు జూలై 01న వివరణాత్మక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. మొత్తం పోస్టుల కోసం ప్రస్తుత లైన్‌కు సంబంధించిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్న ప్రకటనలో తెలుసుకోవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 14 లక్షల వరకు ఉపకారవేతనం

భారత్‌లోని వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజన కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం అమలు చేస్తోంది.

వీరికి పైసా కూడా ఖ‌ర్చు లేకుండా, విమాన ఛార్జీలు కూడా ఈ ప‌థకం ద్వారా క‌ల్పిస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ అందిస్తున్న ఈ పథకం పేరు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీమ్.

ఇలాంటి పథకం ఉన్నట్లు చాలా మంది విద్యార్థులకు తెలియదు. ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలో తెలుసుకుందాం. 

ఏమిటీ ప‌థ‌కం?

డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ త‌దిత‌ర డిగ్రీ కోర్సులు చ‌దివిన త‌రువాత విద్యార్థులు త‌దుప‌రి పోస్టు గ్రాడ్యుయేష‌న్‌, ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ లాంటి ఉన్నత విద్య కోర్సులు విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఉంటారు.

ఏమాత్రం భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు, ద‌ళితులు, గిరిజ‌న సామాజిక వ‌ర్గాల‌కు చెందిన విద్యార్థులకు ఈ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం చాలా కష్టంతో కూడిన పని.

ఈ వ‌ర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్య క‌ల‌ల‌ను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప‌థ‌క‌మే ఇది.

విద్యార్థులు చ‌దువు కోసం విదేశాలకు వెళ్లడానికి విమాన ప్రయాణ ఖర్చుల మొదలు, అక్కడ ఫీజుల వరకు కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనం రూపంలో అందిస్తుంది.

ఒక్కో విద్యార్థికి వారు ఉన్నత విద్య చ‌ద‌వ‌డానికి వెళ్లే దేశాన్ని బ‌ట్టి కోర్సు ఫీజు, అల‌వెన్సులు క‌లిపి దాదాపు రూ.14 లక్షల వ‌ర‌కు ఇస్తుంది.

ఎంత ఇస్తారు?

ఆర్థిక సహాయం

విమాన ప్రయాణ చార్జీల నిబంధ‌న‌లు ఏంటి?

ఈ స్కాల‌ర్ షిప్‌కు ఎంపికైన విద్యార్థి ప్రయాణానికి సంబంధించిన విమాన ఛార్జీల‌ను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

విద్యార్థి త‌న నివాస ప్రాంతం నుంచి తాను చ‌ద‌వ‌బోయే విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతానికి అయ్యే ర‌వాణా ఛార్జీలు చెల్లిస్తుంది.

అయితే, విద్యార్థి విమాన టికెట్లను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంస్థల ద్వారానే విమాన టిక్కెట్లను కొనుగోలు చేయాలి. అవి ఏమిటంటే 1. బల్మర్ లావ్రీ అండ్ కంపెనీ లిమిటెడ్ (బీఎల్‌సీఎల్), 2. అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ (ఏటీటీ), 3. ఐఆర్‌సీటీసీ. 

తిరుగు ప్రయాణం టికెట్లు కూడా ఇక్కడే బుక్ చేసుకోవాలా?

కాదు. కోర్సు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేయాల్సి వ‌స్తే ఆ విద్యార్థి చ‌దువుతున్న దేశంలో భార‌త రాయ‌బార కార్యాల‌యం (ఇండియ‌న్ ఎంబసీ)కి తెలియ‌జేస్తే అక్కడి అధికారులు విద్యార్థికి తిరుగు ప్రయాణం టిక్కెట్లు బుక్ చేస్తారు.

ఎన్నేళ్లపాటు ఈ ఆర్థిక సాయం అందిస్తారు?

కోర్సును బట్టి కాల‌ప‌రిమితి ఉంటుంది. పీహెచ్‌డీ కోర్సుకు 4 ఏళ్లు, మాస్టర్స్ డిగ్రీకి 3 ఏళ్లు, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చికి 2 ఏళ్లు సహయం అందిస్తారు.

ఏ విశ్వవిద్యాలయంలో చేరినా ఈ స్కాల‌ర్‌షిప్పు ఇస్తారా?

ఏ దేశంలోనైనా అక్కడి ప్రభుత్వం గుర్తించిన సంస్థలు లేదా విశ్వవిద్యాలయాల్లో చ‌దివే విద్యార్థుల‌కు మాత్రమే ఇస్తారు.

అంతర్జాతీయ ప్రమాణాల్లో క్యూఎస్ అధ్యయనంలో టాప్ 500 ర్యాంకులు సాధించిన విదేశీ విశ్వద్యాల‌యాలు, క‌ళాశాల‌ల్లో మాత్రమే సీటు పొందగలగాలి

ఎస్టీ విద్యార్థులు మాత్రం టాప్ 1000 ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వ విద్యాలయాల్లో దేనిలోనైనా సీటు సంపాదించుకోవచ్చు.

ఈ యూనివ‌ర్సీటీల జాబితా ఎక్కడ దొర‌కుతుంది?

వెబ్‌సైట్‌లో ల‌భిస్తుంది. ఇందులోని యూనివ‌ర్సిటీలకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థులు ప్రవేశం పొందాలి.

ఈ యూనివ‌ర్సిటీల్లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందా?

చేయ‌దు. ఈ యూనివ‌ర్సిటీల్లో సీటు తెచ్చుకోవ‌డ‌మ‌నేది పూర్తిగా ఆ విద్యార్థి స‌త్తాపైనే ఆధారప‌డి ఉంటుంది.

ఈ యూనివర్సిటీలో ఆ విద్యార్థికి ప్రవేశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ నుంచి అన్ కండీషనల్ ఆఫర్ లెటర్ తప్పనిసరిగా పొంది ఉండాలి.

మార్కుల శాతం ఎంత ఉండాలి?

డిగ్రీ, ఇంజినీరింగ్ తత్సమాన కోర్సుల్లో విద్యార్థికి క‌నీసం 60 శాతానికి త‌క్కువ కాకుండా మార్కులు సాధించి ఉండాలి.

వ‌యో ప‌రిమితి ఎంత ఉండాలి?

ఆయా విద్యా సంవత్సరం ఏప్రిల్ ఒక‌టో తేదీకి 35 సంవ‌త్సరాలకు మించ‌కూడ‌దు.

ఎస్టీ విద్యార్థులకు వయో పరిమితి 38 సంవత్సరాలు.

కుటుంబ వార్షికాదాయ ప‌రిమితి ఎంత ఉండాలి?

కుటుంబ వార్షిక ఆదాయ ప‌రిమితి రూ.8 లక్షలకు మించి ఉండ‌కూడ‌దు.

షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థుల‌కు వార్షికాదాయ ప‌రిమితి రూ.6 లక్షలకు మించి ఉండ‌కూడ‌దు.

ఏటా ఎంత మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు?

షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులను 17 మందిని ఎంపిక చేస్తారు. షెడ్యూలు కులాల నుంచి 115 మందిని, డీనోటిఫైడ్ ట్రైబ్స్ నుంచి ఆరుగురిని, వ్యవసాయ కూలీలు, హస్తకళాకారుల కుటుంబాలకు చెందిన నలుగురు చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తారు.

విద్యార్థినులకు రిజర్వేషన్ ఉంటుందా?

మహిళల కోసం 30 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఒక వేళ వారు అంతమంది లేనప్పుడు ఆ సీట్లను ఇతర విద్యార్థులకు కేటాయిస్తారు.

విశ్వవిద్యాలయం నుంచి మధ్యలో మారొచ్చా?

కుదరదు. విద్యార్థి ఒకసారి ఒక విదేశీ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుంటే ఇక అందులోనే చదవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి దరఖాస్తు చేసుకున్నాక యూనివర్సిటీ మార్చుకోవడం సాధ్యం కాదు.

ష్యూరిటీ బాండ్లు ఇవ్వాల్సి ఉంటుందా?

ఈ పథకానికి ఎంపికైన విద్యార్థి నోటరీ నుంచి ఒక నాన్ జ్యూడీషియల్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. తాను ప్రభుత్వానికి వెల్లడించిన సమాచారం అంతా వాస్తవమేనని, ప్రభుత్వ నిబంధనలన్నీ పాటిస్తానని, తాను వీటికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు తనను డీఫాల్టర్‌గా ప్రకటించవచ్చని అందులో తెలియజేయాల్సి ఉంటుంది.

మరో ఇద్దరు వ్యక్తులు విద్యార్థి తరఫున ఒక్కోక్కరు రూ.50,000 ష్యూరిటీ బాండు ఇవ్వాల్సి ఉంటుంది.

విద్యార్థి డీఫాల్టర్ అని తేలితే ఈ సొమ్మును తాము ప్రభుత్వానికి చెల్లిస్తామని వారు ఈ బాండ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. 

భారతీయ రాయబార కార్యాలయాల పాత్ర ఎలా ఉంటుంది?

విద్యార్థి ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో ప్రవేశం పొందితే, ఆ విశ్వ విద్యాలయానికి ట్యూషన్ ఫీజులు తదితరాలన్నీ కూడా ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయ అధికారులే నేరుగా చెల్లిస్తారు.

విద్యార్థుల ప్రగతిని కూడా ఇది పర్యవేక్షిస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఆ విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్టును తెప్పించుకుని పరిశీలిస్తుంటుంది.

ఒకవేళ విద్యార్థి నిర్దేశిత కాలంలో కోర్సు పూర్తి చేయలేకపోతే?

విద్యార్థి తప్పనిసరిగా నిర్ణీత గడువులోపు తన కోర్సును పూర్తి చేయాలి. లేకపోతే ఆ విద్యార్థిపై పెట్టిన ఖర్చును ప్రభుత్వం వసూలు చేస్తుంది.

అలాంటి విద్యార్థిని ఆ దేశం నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం వెంటనే భారత్‌కు పంపిస్తుంది.

విద్యార్థి డీఫాల్టర్‌గా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే?

విదేశాల్లో ఈ స్కాలర్ షిప్పు కింద చదివే విద్యార్థి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను ఉల్లంఘించినప్పుడు అతడ్ని డీఫాల్టర్‌గా ప్రకటించి ఆ దేశం నుంచి స్వదేశానికి పంపిస్తారు.

అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును 2.5 శాతం వడ్డీతో కలిపి చట్ట ప్రకారం వసూలు చేస్తారు.

ఆ విద్యార్థి సొమ్ము చెల్లించకపోతే అతడికి షూరిటీ ఇచ్చిన వారి నుంచి వసూలు చేస్తారు.

తప్పుడు సమాచారం ఇచ్చాడని తేలితే అప్పటి వరకు ఆ విద్యార్థిపైన పెట్టిన ఖర్చు మొత్తాన్ని 15 శాతం వడ్డీతో వసూలు చేస్తారు. 

ఏయే పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది?

  • దరఖాస్తు సమయంలో కింది పత్రాలను ఇవ్వాలి.
  • పదో తరగతి సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఫొటోలు
  • స్కాన్ చేసిన సిగ్నేచర్
  • ప్రస్తుత, శాశ్వత అడ్రస్
  • డిగ్రీ మార్కుల పత్రం
  • విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్‌కు సంబంధించిన తగు పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • ఐటీఆర్ పత్రం

విదేశీ ఉన్నత విద్య స్కాలర్ షిప్పుకు ఎంపికైనప్పుడు ఏమేం పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది?

  • అటెస్టేషన్ ఫామ్
  • వార్షికాదాయ పత్రం, సెల్ఫ్ డిక్లరేషన్
  • పాస్‌పోర్ట్ కాపీ

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ లోనే చేయాల్సి ఉంటుంది

ఎస్సీలు, వ్యవసాయ కూలీలు, హస్తకళాకారులు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కుటుంబాలకు చెందిన విద్యార్థులు https://nosmsje.gov.in/(X(1)S(a2c5g2t4qgkns3zy5lijhb2l))/Login.aspx వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

షెడ్యూలు ట్రైబ్ విద్యార్థులు https://overseas.tribal.gov.in వెబ్ సైటులో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ఎప్పుడు ఆహ్వానిస్తారు?

నోటిఫికేషన్లను పైన తెలిపిన వెబ్‌సైట్లలో ప్రచురిస్తారు.

సాధారణంగా ప్రతీ విద్యా సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31వ తేదీ మధ్య దరఖాస్తులను ఆహ్వానిస్తారు. కొన్నిసార్లు ఈ తేదీల్లో మార్పు కూడా చోటు చేసుకోవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థులు ఏడాదికి రూ.13,500 స్కాలర్‌షిప్....?

ట్రాన్స్‌జెండ‌ర్లపై నేటికీ స‌మాజంలో వివ‌క్ష కొన‌సాగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం వారికి స‌మాన హ‌క్కులు క‌ల్పిస్తూ చ‌ట్టం కూడా తీసుకొచ్చింది.

వారి సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది కూడా. ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థుల‌కు ఏటా రూ.13,500 స్కాల‌ర్‌షిప్ అంద‌జేసే ప‌థ‌కం కూడా వీటిలో ఒకటి.

ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థులకు లేదా ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు వివి మార్గాలలో పుట్టిన పిల్ల‌లకు 9వ త‌ర‌గ‌తి నుంచి వారు ఉన్న‌త విద్య పూర్త‌య్యే వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఏటా ఈ స్కాల‌ర్‌షిప్ అంద‌జేస్తుంది.

ఈ ప‌థ‌కం ఏమిటి? ఎంపిక ప్ర‌క్రియ ఎలా ఉంటుంది? ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎలా? స్కాల‌ర్‌షిప్ ఎలా చెల్లిస్తారు? త‌దిత‌ర పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

ఏమిటీ ప‌థ‌కం?

పౌరులంద‌రూ స‌మానమే అంటుంది మ‌న రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14. అయిన‌ప్ప‌టికీ హిజ్రాలు తమతో స‌మానం కాదు అనే ధోర‌ణి నేటికీ స‌మాజంలో క‌నిపిస్తుంటుంది.

జెండర్‌ను కారణంగా చూపిస్తూ ఏ వ్య‌క్తి ప‌ట్లా వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని చెబుతూ రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్స్ 15(1), 15(2), 16(2) ఈ త‌ర‌హా వివ‌క్ష‌ను నిషేధిస్తున్నాయి. 

మ‌న దేశంలోని ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు కూడా స‌మాన హ‌క్కులు క‌ల్పిస్తూ వారిని సాధార‌ణ స్రవంతిలో మ‌మేకం చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం The Transgender Persons (Protection of Rights) Bill, 2019 చ‌ట్టాన్ని 26 వ‌నంబ‌రు 2019లో తీసుకొచ్చింది. 

ఈ చ‌ట్టం ప్ర‌కారం ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ప్ర‌త్యేక హ‌క్కులు, ప్రోత్సాహ‌కాల‌ను ప్రభుత్వం క‌ల్పించింది. వారికి స‌మాన విద్య‌, ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంది.

ఇందులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం సామాజిక న్యాయం సాధికార‌త మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌జెండ‌ర్లు చ‌దువుకోవ‌డానికి ప్రోత్సాహం క‌ల్పిస్తూ  “SMILE - Support for Marginalized Individuals for Livelihood and Enterprise”, ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది.

ఈ ప‌థ‌కం ప్ర‌కారం ట్రాన్స్‌జెండ‌ర్లకు లేదా వారికి వివిధ మార్గాల్లో కలిగిన పిల్ల‌లకు 9వ త‌ర‌గ‌తి నుంచి ఉన్న‌త విద్య  పూర్త‌య్యే వ‌ర‌కు ఏటా రూ.13,500 ఉప‌కార వేత‌నం చెల్లిస్తుంది.

ఏఏ చ‌దువుల‌కు స్కాల‌ర్‌షిప్ ఇస్తారు?

ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థులు 9వ త‌ర‌గ‌తికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ వారి ఉన్న‌త చ‌దువు పూర్త‌య్యే వ‌ర‌కు ఈ స్కాల‌ర్‌షిప్ ఇస్తారు.

ఇంట‌ర్మీడియెట్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్‌, యూనివ‌ర్సిటీలో చ‌దివే ఉన్న‌త విద్యా కోర్సుల‌కు ఈ ఉప‌కార వేత‌నం ఇస్తారు.  

ప్రైవేటు విద్యా సంస్థ‌ల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు ఇస్తారా?

ఇస్తారు. అయితే ఆయా ప్రైవేటు విద్యా సంస్థ‌లు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు లేదా కేంద్ర ప్ర‌భుత్వంచే గుర్తింపు పొందినవై ఉండాలి. 

వొకేష‌న‌ల్ కోర్సుల‌కు స్కాల‌ర్‌షిప్ ఇస్తారా?

ఇస్తారు. ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థి 9వ త‌రగ‌తి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ విద్యార్థి తాను చ‌దివే ప్ర‌తి చ‌దువుకూ కేంద్రం ఈ ఉపకారవేతనం ఇస్తుంది.

ఐటీఐ (Industrial Training Institutes/ Industrial Training Centres affiliated with the National Council for Vocational Training (NCVT)), పాలిటెక్నిక్ కోర్సులు త‌దిత‌ర కోర్సుల‌కు కూడా ఈ ఉప‌కార వేత‌నం చెల్లిస్తారు.

డిప్లమా కోర్సులు చ‌దివే విద్యార్థుల‌కు ఇస్తారా?

ఇస్తారు. అయితే ఆ డిప్లమా కోర్సుల‌కు ఆయా యూనివ‌ర్సిటీలు/ యూజీసీ/ ఏఐసీటీఈ గుర్తింపు ఉండాలి.

అర్హ‌త‌లు ఏమిటీ?

  • భార‌తీయ పౌరుడై ఉండాలి
  • కేవ‌లం ట్రాన్స్‌జెండ‌ర్‌ల‌కు లేదా వారికి పుట్టిన పిల్ల‌ల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.
  • విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా Ministry of Social Justice & Empowerment ఆన్‌లైన్ ద్వారా జారీ చేసిన ట్రాన్స్‌జెండ‌ర్ స‌ర్టిఫికెట్‌ను క‌లిగి ఉండాలి.
  • విద్యార్థి కేంద్ర ప్ర‌భుత్వం లేదా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇస్తున్న ఏ ఇత‌ర‌త్రా ఉపకారవేతనాలు పొందుతూ ఉండ‌కూడ‌దు.
  • విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భుత్వ పాఠ‌శాల లేదా రాష్ట్ర ప్ర‌భుత్వం లేదా కేంద్ర ప్ర‌భుత్వం చేత గుర్తింపు పొందిన పాఠ‌శాల‌లో చ‌దువుతూ ఉండాలి.
  • విద్యార్థి రెగ్యుల‌ర్ లేదా పార్ట్ టైమ్ కోర్సు చ‌దువుతున్నా ఫ‌ర‌వాలేదు.

క‌ర‌స్పాండెంట్ కోర్సు చ‌దువుతుంటే?

క‌రస్పాండెంట్ లేదా దూర విద్యా విధానం ద్వారా చ‌దువుకునే ట్రాన్స్‌జెండ‌ర్ విద్యార్థుల‌కు కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.

రెండు డిగ్రీలు చ‌దివితే ఇస్తారా?

ఇవ్వ‌రు. ఉదాహ‌ర‌ణ‌కు విద్యార్థి ఇప్పుడు ఈ ఉపకార వేతనం తీసుకుంటూ బీఏ చ‌దివారు అనుకుందాం. బీఏ త‌రువాత ఆ విద్యార్థి మ‌ళ్లీ బీకాం చ‌ద‌వాలనుకుంటే మాత్రం ఈ స్కాల‌ర్‌షిప్ రాదు. 

ఒక ఏడాదికి మాత్ర‌మే ఇస్తారా?

విద్యార్థికి ఆ విద్యా సంవ‌త్స‌రానికి మాత్ర‌మే ఈ స్కాల‌ర్‌షిప్ ఇస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు 9వ త‌ర‌గ‌తి చ‌దువుతూ పై త‌ర‌గ‌తి ప్ర‌మోష‌న్ కాకుండా మ‌ళ్లీ మ‌రుస‌టి సంవ‌త్స‌రం కూడా 9వ త‌ర‌గ‌తిలో ఉండిపోతే.. అలాంటి విద్యార్థికి ఆ సంవ‌త్స‌రం ఉపకార వేతనం ఇవ్వ‌రు.  

ఎంపిక ఎలా ఉంటుంది?

ఏడాదికి ఎంత‌మందికి ఈ ఉప‌కార వేత‌నాలు ఇవ్వాల‌నుకునేది కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది.

వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ఉప‌కార వేత‌నాలు మంజూరు చేస్తుంది.

ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌స్తే అప్పుడు ఆయా విద్యార్థులు ముందు సంవ‌త్స‌రం సాధించిన మార్కుల ప్రాతిప‌దిక‌న మంజూరు చేస్తుంది.

ఇద్ద‌రు విద్యార్థుల‌కు స‌మాన మార్కులు వ‌స్తే అప్పుడు ఆ విద్యార్థుల పుట్టిన తేదీల ప్రాతిప‌దిక‌న ఎంపిక చేస్తుంది.

ఎప్పుడు చెల్లిస్తారు?

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం ఏప్రిల్ 1వ తేదీన లేదా ఆ విద్యా సంవ‌త్స‌రం ప్ర‌వేశాలు మొద‌ల‌య్యే నెల‌లోగానీ ఒకేసారి రూ.13,500 చెల్లిస్తారు.

ఎలా చెల్లిస్తారు?

ఈ ఉప‌కార వేత‌నం చెల్లింపు పూర్తిగా న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం విధానంలో ఉంటుంది. విద్యార్థి బ్యాంకు ఖాతాల‌కు కానీ లేదా విద్యార్థి త‌ల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల‌కు గానీ నేరుగా జ‌మ చేస్తారు.  

ర‌ద్దు చేస్తారా?

కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో విద్యార్థికి ఇచ్చే స్కాల‌ర్‌షిప్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తుంది.

విద్యార్థి తాను చ‌దువుతున్న బ‌డిలో లేదా క‌ళాశాల‌లో స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగి ఉండ‌క‌పోయిన‌ట్ల‌యితే ఇది ర‌ద్ద‌వుతుంది.

విద్యా సంస్థ ఉన్న‌తాధికారుల అనుమతి లేకుండా విద్యార్థి త‌ర‌గ‌తుల‌కు స‌క్ర‌మంగా హాజ‌రు కాకపోయినా స‌మ్మెల్లో, ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నా కూడా ఈ స్కాల‌ర్‌షిప్ ర‌ద్ద‌వుతుంది.

విద్యార్థి తాను చ‌దువుతున్న బ‌డి లేదా క‌ళాశాల‌, యూనివ‌ర్సిటీలో ఆ సంస్థ‌ల నిబంధ‌నావ‌ళి, క్ర‌మశిక్ష‌ణ‌ను పాటించ‌క‌ పోయిన‌ట్ల‌యినా కూడా రద్దు చేస్తారు.

త‌ప్పుడు స‌మాచారం ఇస్తే?  

విద్యార్థి త‌న‌కు సంబంధించి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి అధికారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి స్కాల‌ర్‌షిప్ పొందుతున్న‌ట్లు తేలిస్తే ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణిస్తుంది.

అలాంటి విద్యార్థి ప‌ట్ల క‌ఠిన‌వంగా వ్య‌వ‌హ‌రించి క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు పొందిన ఉప‌కార వేత‌నాన్ని వ‌డ్డీతో క‌లిపి వ‌సూలు చేస్తుంది.

విద్యార్థి త‌దుప‌రి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప‌థ‌కాలు పొంద‌కుండా అత‌డి పేరు బ్లాక్ లిస్టులో పెడుతుంది.  

ఆ ఏడాది చ‌దువు మ‌ధ్య‌లో ఆపేస్తే?

ఆ విద్యా సంవ‌త్స‌రం చ‌దువు మ‌ధ్య‌లో ఆపేస్తే అప్పుడు ఆ విద్యార్థి తాను ఆ ఏడాది పొందిన స్కాల‌ర్‌షిప్ సొమ్మును తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎలా?

ఈ స్కాల‌ర్‌షిప్‌లకు సంబంధించి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నుంచి ఎంపిక ప్ర‌క్రియ వ‌ర‌కు అంతా ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతుంది. ఇందుకోసం విద్యార్థులు కేంద్ర ప్ర‌భుత్వంలోని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ ట్రాన్స్‌జెండ‌ర్ల కొర‌కు నిర్వ‌హిస్తున్న National Portal for Transgender Person వెబ్‌సైటు ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. https://transgender.dosje.gov.in/Applicant/HomeN/Index

ఈ వెబ్‌సైటుకు వెళ్లి ముందుగా విద్యార్థి అందులో త‌న‌కు ప్ర‌త్యేకించి ఒక యూజ‌ర్ ఐడీ పాస్‌వ‌ర్డ్ క్రియేట్ చేసుకోవాలి.

త‌రువాత స్కాల‌ర్‌షిప్‌ల విండో ఓపెన్ చేసి అందులో ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఏఏ ప‌త్రాలు పొందుప‌ర‌చాలి?

ద‌ర‌ఖాస్తు చేస్తున్న‌ప్పుడు ట్రాన్స్‌జెండ‌ర్లు ఈ కింద పేర్కొన్న ధ్రువ‌ప‌త్రాలు పొందుప‌ర‌చాలి.

కొత్త‌గా స్కాల‌ర్‌షిప్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు

  • సెల్ప్ అటెస్టెడ్ పాస్‌పోర్టు సైజు ఫొటో
  • National portal for transgender person of the Ministry of Social Justice & Empowerment జారీ చేసిన ట్రాన్స్‌జెండ‌ర్ స‌ర్టిఫికేట్
  • కేంద్ర ప్ర‌భుత్వం లేదా రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆ విద్యార్థి మ‌రే ఇత‌ర స్కాల‌ర్‌షిప్ పొంద‌డం లేద‌ని తెలియ‌జేస్తూ ఆ విద్యార్థి త‌ల్లిదండ్రులచే డిక్ల‌రేష‌న్ ప‌త్రం
  • ముందు సంవ‌త్స‌రంలో వ‌చ్చిన మార్కుల జాబితా
  • విద్యార్థి సెల్ఫ్ అటెస్ట్ చేసిన ఆధార్ కార్డు
  • టీసీ (ఒక వేళ విద్యార్థి ఒక బ‌డి నుంచీ ఇంకో బ‌డికి బ‌దిలీ అయిన సంద‌ర్భంలో)
  • విద్యార్థి చ‌దువుతున్న విద్యా సంస్థ అటెస్ట్ చేసిన ప‌త్రాలు

 స్కాల‌ర్‌షిప్ రెన్యువ‌ల్ కోసం

  • విద్యార్థి ముందు సంవ‌త్స‌రం సాధించిన మార్కుల జాబితా
  • దాన్ని ఆయా విద్యా సంస్థ హెడ్ అటెస్ట్ చేయాలి

వివ‌రాల‌కు ఎవ‌రిని సంప్ర‌దించాలి?

ద‌ర‌ఖాస్తు విధానానికి సంబంధించి లేదా ధ్రువ‌ప‌త్రాల స‌మ‌ర్ప‌ణ‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చ‌డానికి ట్రాన్స్‌జెండ‌ర్ల కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

 Helpline No: 8882133897

సాధార‌ణ సందేహాల నివృత్తి కోసం సంప్ర‌దించాల్సిన చిరునామా

011-20893988,  satvik.nisd@gmail.com

 సాంకేతిక‌ప‌ర‌మైన సందేహాల నివృత్తి కోసం సంప్ర‌దించాల్సిన చిరునామా

+91 79 23268299,  tghelp@mail.inflibnet.ac.in

 ఏఏ స‌మయాల్లో సంప్ర‌దించాలి

సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ఉద‌యం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ చిరునామాలను సంప్ర‌దించ‌వ‌చ్చు.