20, జులై 2023, గురువారం

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి By

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP ఏకలవ్య గురుకులాల్లో Notification‌..ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17 రాత పరీక్షల తేదీ: మే 21న ఫలితాలు విడుదల: మే 28 | గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల(Gurukuls) విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది.

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల(Gurukuls) విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. రాత పరీక్ష ద్వారా ఆరోతరగతిలో అడ్మిషన్స్‌ ఇస్తారు. అలాగే ఏడు, ఎనిమిది, తొమ్మిది మిగిలిన సీట్లను కూడా భర్తీ చేయనున్నారు.

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ  నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్‌ గురుకుల (Gurukuls) విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెలువడింది. రాత పరీక్ష ద్వారా ఆరోతరగతిలో అడ్మిషన్స్‌ ఇస్తారు. అలాగే ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 28 గురుకులాల్లో అడ్మిషన్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ను అనుసరిస్తారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు దరఖాస్తు ఫారంలో తాము ఎంచుకొన్న గురుకులాల ప్రాధాన్య క్రమాన్ని తప్పనిసరిగా సూచించాలి. 

సీట్ల వివరాలు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారీగా కేటాయించిన గురుకులాల్లో ఆరోతరగతిలో మొత్తం 1680 సీట్లు ఉన్నాయి. ప్రతి గురుకులంలో 60 సీట్లు ఉన్నాయి. వీటిలో 51 సీట్లను గిరిజన బాల బాలికలకు, మూడు సీట్లను ఆదివాసీ గిరిజనులకు, ఆరు సీట్లను డినోటిఫైడ్‌ ట్రైబ్‌/ సంచార గిరిజనులు/ పాక్షిక సంచార గిరిజనులు/తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రత్యేకించారు. ప్రతి గురుకులంలో సగం సీట్లను బాలికలకు ప్రత్యేకించారు. 

ఏడోతరగతిలో బాలురకు 54, బాలికలకు 34; ఎనిమిదోతరగతిలో బాలురకు 24, బాలికలకు 30; తొమ్మిదోతరగతిలో బాలురకు 46, బాలికలకు 32 బ్యాక్‌లాగ్‌ సీట్లు ఉన్నాయి.

అర్హత వివరాలు

ఆరోతరగతిలో చేరాలంటే విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదోతరగతి చదివి ఉండాలి. ఇంటిదగ్గరే చదువుకున్న విద్యార్థులు కూడా అర్హులే. వీరికి తల్లిదండ్రులు/ సంరక్షకులు డిక్లరేషన్‌ను సమర్పించాలి. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో చేరే విద్యార్థులు వరసగా ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి.

ఆరోతరగతిలో చేరే విద్యార్థుల వయసు మార్చి 31 నాటికి పదేళ్లు నిండి 13 ఏళ్లలోపు ఉండాలి. ఏడోతరగతికి పదకొండేళ్లు నిండి 14 ఏళ్లలోపు, ఎనిమిదోతరగతికి పన్నెండేళ్లు నిండి 15 ఏళ్లలోపు, తొమ్మిదోతరగతికి 13 ఏళ్లు నిండి 16 ఏళ్లలోపు ఉండాలి. 

రాత పరీక్ష వివరాలు

ఆరోతరగతికి నిర్వహించే పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతులకు నిర్వహించే పరీక్షలు 200 మార్కులకు ఉంటాయి. ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఇస్తారు. 

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17

రాత పరీక్షల తేదీ: మే 21న

ఫలితాలు విడుదల: మే 28

వెబ్‌సైట్‌:  https://aptwgurukulam.ap.gov.in

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

19, జులై 2023, బుధవారం

Sahara: సహారా డిపాజిటర్ల కోసం రిఫండ్‌ పోర్టల్‌.. 45 రోజుల్లో చెల్లింపులు Sahara Group: సహారా గ్రూప్‌నకు చెందిన కోపరేటివ్‌ సొసైటీల్లో డబ్బులు దాచుకున్న డిపాజిటర్లకు త్వరలో చెల్లింపులు చేయనున్నారు. ఇందుకోసం కేంద్రం ఓ పోర్టల్‌ను ప్రారంభించారు.

దిల్లీ: సహారా గ్రూప్‌నకు (Sahara Group) చెందిన నాలుగు కోపరేటివ్‌ సొసైటీల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును 45 రోజుల్లో తిరిగివ్వనున్నట్లు కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. దీనికి సంబంధించి రిఫండ్‌ పోర్టల్‌ (CRCS-Sahara Refund Portal)ను ఆయన మంగళవారం ప్రారంభించారు. దీన్నో చారిత్రక ముందడుగుగా అభివర్ణించారు. తొలిసారి డిపాజిటర్లు సొమ్మును పొందబోతున్నారని చెప్పారు.

సహారా గ్రూప్‌ సంస్థ సెబీ వద్ద డిపాజిట్‌ చేసిన రూ.24,979 కోట్ల నుంచి రూ.5,000 కోట్లను సహారా గ్రూప్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ డిపాజిటర్లకు చెల్లించడానికి సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో అనుమతిచ్చింది. ఆ మొత్తం సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌ ఖాతాలో జమ అయ్యింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా తాజాగా పోర్టల్‌ను ప్రారంభించింది. సహారా గ్రూప్‌నకు చెందిన కోపరేటివ్‌ సొసైటీలు అయిన సహారా క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌, సహరాయణ్‌ యూనివర్సల్‌ మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌, హమారా ఇండియా క్రెడిట్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌, స్టార్స్‌ మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లించనున్నారు. 

రూ.10వేల వరకు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేశాక క్రమంగా ఆ మొత్తాన్ని పెంచుకుంటూ వెళతామని అమిత్‌ షా తెలిపారు. తొలి దశలో ఈ మొత్తంతో 1.7 కోట్ల డిపాజిటర్లకు చెల్లింపులు చేయొచ్చని పేర్కొన్నారు. రూ.30 వేల వరకు డిపాజిట్‌ చేసిన వారు 2.5 కోట్ల మంది వరకు ఉన్నారని తెలిపారు. రూ.5వేల కోట్లు వినియోగించిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, మిగిలిన వారికి చెల్లింపులు చేస్తామని అమిత్‌షా తెలిపారు. ఈ పోర్టల్‌లో రిజిస్టర్‌ అవ్వాలంటే ఆధార్‌తో అనుసంధానం అయిన రిజిస్ట్రేషన్‌ నంబర్‌, ఆదార్‌ అనుసంధానం అయిన బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరి అని పేర్కొన్నారు. రిఫండ్‌ మొత్తం ఆయా ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి దగ్గర్లోని కామన్‌ సర్వీసు సెంటర్లను ఆశ్రయించొచ్చని డిపాజిటర్లకు షా సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APPSC: ఏపీపీఎస్సీ జేఏ పోస్టుల నియామక జాబితా * సర్టిఫికెట్ల పరిశీలన, సీపీటీ తేదీలు ఇవే.. * జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌(గ్రూప్-4 సర్వీస్‌, ప్రకటన నం.23/2021) సంబంధిత జిల్లాల వారిగా ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్ష ఏప్రిల్‌లో నిర్వహించిన రాత ఫలితాలు మే నెలలో వెల్లడైన విషయం తెలిసిందే. నియామకాల తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ అప్పగించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారి జాబితాను అనుసరించి మెరిట్‌ మేరకు 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన, కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌(సీపీటీ)కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంబంధిత జిల్లా కలెక్టర్లు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన కొన్ని జిల్లాల్లో పూర్తవగా, మరి కొన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. వివిధ తేదీల్లో కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లతో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అనంతపురం జిల్లా అభ్యర్థులకు జులై 26న ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. గుంటూరు జిల్లాలో జులై 20న, ప్రకాశం జిల్లాలో జులై 21న, శ్రీకాకుళం జిల్లాలో 20న, విశాఖపట్నం జిల్లాలో జులై 23న సీపీటీ పరీక్ష నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ అనంతరం తుది ఎంపిక తర్వాత అభ్యర్థులకు నియామక పత్రాలు అందుతాయి.

జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితా

శ్రీకాకుళం

విజయనగరం

విశాఖపట్నం

కృష్ణా

గుంటూరు

ప్రకాశం

అనంతపురం

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP హైకోర్టు ఫలితాలు: హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల ఎంపిక జాబితా * ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడి

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 135 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల రెండో ఎంపిక జాబితా విడుదలైంది. ప్రాథమికంగా 63 మంది అభ్యర్థుల ఎంపిక కాగా వారి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్‌లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి జాబితాలో 90 మంది అభ్యర్థుల ఎంపిక కాగా, 70 మంది విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీల భర్తీకి గాను రెండో జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు జులై 24, 25, 26వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. 

ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP పోలీసు ఉద్యోగాలు: ఎస్సై అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు * జులై 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష(పీఐటీ)లకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఓ ప్రకటనలో పరిశీలించారు. జులై 21 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3 సాయంత్రం 5 గంటల వరకు ఎస్సై(సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జరగనుంది. అభ్యర్థులందరూ సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్సై ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది ఉత్తీర్ణులయ్యారు. 

అధికారిక ప్రకటన