19, సెప్టెంబర్ 2023, మంగళవారం

ఈ అర్హతలుంటే ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి | Google: నెలకు రూ. 83 వేలు స్టైఫండ్ | ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.| ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది.

Google Winter Internship 2024: ప్రస్తుతం ఎక్కువ శాలరీలు ఇస్తున్న కంపెనీలలో ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్' ఒకటని అందరికి తెలుసు. ఈ సంస్థలో ఉద్యోగం కోసం చాలామంది విశ్వప్రయత్నం చేస్తారు. అందులో అందరికి జాబ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సంస్థ 'వింటర్ ఇంటర్న్‌షిప్‌-2024' పేరుతో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? స్టైఫండ్ ఎంత ఇస్తారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్‌ కోసం అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులై ఉండాలి. టెక్ దిగ్గజంతో మీ కెరీర్‌ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఫ్రెషర్‌లకు ఈ ఇంటర్న్‌షిప్ సువర్ణావకాశం అనే చెప్పాలి.

అప్లై చేయడం ఎలా?

  • అప్లై చేయడానికి ముందు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి.
  • https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్‌లో రెజ్యూమ్ అప్‌లోడ్‌ చేయాలి.
  • హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి.
  • తరువాత ఇంగ్లీష్ ట్రాన్‌స్క్రిప్ట్‌ను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్‌ చేయాలి.
  • దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2023 అక్టోబర్ 01. ఇందులో ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.

కనీస అర్హతలు..

  • ఇంటర్న్‌షిప్‌ కోసం అప్లై చేసుకోవాలంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
  • సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుభవం.
  • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python).

ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్‌ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌, నెట్‌వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే మీ పని.

స్టైఫండ్ ఎలా?
ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి ప్రారంభమవుతుంది.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

18, సెప్టెంబర్ 2023, సోమవారం

Software Professional Jobs | Google: గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ | Lancesoft: లాన్స్‌సాఫ్ట్‌లో ఆపరేషన్స్ అసోసియేట్ పోస్టులు | Raam: రామ్ గ్రూప్, హైదరాబాద్‌లో స్పేర్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు | OSI: ఓఎస్‌ఐ డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ట్రెయినీ పోస్టులు

Google: గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 

గూగుల్ కంపెనీ… సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

వివరాలు:

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. యూనిక్స్‌/ లైనెక్స్‌, విండోస్‌ లేదా మ్యాక్‌ ఓఎస్‌, మెషిన్ లెర్నింగ్, సి, సి++, జావా, పైథాన్‌

తదితరాల పరిజ్ఞానం ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు, హైదరాబాద్.

Notification Information

Posted Date: 16-09-2023

Lancesoft: లాన్స్‌సాఫ్ట్‌లో ఆపరేషన్స్ అసోసియేట్ పోస్టులు

లాన్స్‌సాఫ్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌… ఆపరేషన్స్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

కంపెనీ డొమైన్: గ్లోబల్ వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్- ఐటీ, నాన్-ఐటీ కంపెనీ

వివరాలు:

ఆపరేషన్స్ అసోసియేట్ పోస్టులు

అర్హత: కనీసం 50% మార్కులతో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వార్షిక వేతనం: రూ.2.34 లక్షలు.

ఆన్‌లైన్‌ రిజిస్టర్ చేసుకోవడానికి చివరి తేదీ: 18-09-2023.

Notification Information

Posted Date: 15-09-2023

Raam: రామ్ గ్రూప్, హైదరాబాద్‌లో స్పేర్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

హైదరాబాద్‌లోని రామ్ గ్రూప్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కంపెనీ డొమైన్: ఆటోమొబైల్ ఇండస్ట్రీ/ డీలర్‌షిప్.

వివరాలు:

స్పేర్స్ ఎగ్జిక్యూటివ్

అర్హత: 2021, 2023, 2022 సంవత్సారాల్లో 50% మార్కులతో ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఏడాది జీతం: రూ.2.4 లక్షలు

పని ప్రదేశం: హైదరాబాద్.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2023.

Notification Information

Posted Date: 14-09-2023

OSI: ఓఎస్‌ఐ డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ట్రెయినీ పోస్టులు 

ఓఎస్‌ఐ డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ట్రెయినీ ఖాళీలు.

అర్హత: బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

జీతభత్యాలు: ఏటా రూ.3లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 18.09.2023

Notification Information

Posted Date: 08-09-2023

JPMorgan: జేపీమోర్గాన్‌-డేటా అసోసియేట్‌ ఖాళీలు

జేపీమోర్గాన్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* రెఫరెన్స్‌ డేటా అసోసియేట్‌ ఖాళీలు.

ఉద్యోగ వివరణ: 

1. కమ్యూనికేషన్ నైపుణ్యాలు.

2. నాయకత్వ సామర్థ్యం.

3. బలమైన విశ్లేషణ నైపుణ్యాలు.

4. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అప్లికేషన్స్‌లో పరిజ్ఞానం ఉండాల.

అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పని ప్రదేశం: బెంగళూరు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Notification Information

Posted Date: 04-09-2023

COGNIZANT: కాగ్నిజెంట్‌-ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

కాగ్నిజెంట్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీలు.

ఉద్యోగ వివరణ: 

1. కస్టమర్ ఇంటరాక్షన్.

2. డొమైన్ ప్రాసెస్, సబ్-ప్రాసెస్ ఫంక్షన్‌లను అర్థం చేసుకోవాలి.

3. ప్రాజెక్ట్, ప్రాసెసింగ్ సమస్యలకు పరిష్కారం అందించాలి.

అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పని ప్రదేశం: బెంగళూరు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Notification Information

Posted Date: 04-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

హెల్త్‌వర్కర్‌ శిక్షణ తర్వాత... ఎలాంటి కొలువులు మనకు లభిస్తాయి?

ల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ శిక్షణ పూర్తిచేసినవారికి ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో, వైద్య, ఆరోగ్యరంగాల్లో పనిచేసే స్వచ్ఛంద సేవాసంస్థల్లో, కమ్యూనిటీ హెల్త్‌ ఆర్గనైజేషన్లలో, వృద్ధాశ్రమాల్లో కొలువుల్లో చేరొచ్చు. మీరు ఒకవేళ డిగ్రీ పూర్తి చేస్తే మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌హెల్త్‌, ఎంబీఏ- హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్స్‌ ఇన్‌ ఆప్టోమెట్రీ లాంటి కోర్సులు చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, కార్డియాలజీ, రేడియాలజీ, హెల్త్‌ సైకాలజీ, ఆడియాలజీ, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ లాంటి వాటిలో సర్టిఫికెట్‌/ డిప్లొమాలు చేయండి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ప్రభుత్వ ఉద్యోగాలు | స్పోర్ట్స్‌ అథారిటీలో హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్ట్‌లు, పోస్టులు 64, అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం | హెచ్‌ఏఎల్‌ బెంగళూరులో టెక్నీషియన్‌, అసిస్టెంట్‌లు, పోస్టులు 40, అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ | ఐఐటీ కాన్పూర్‌లో నాన్‌ టీచింగ్‌ కొలువులు పోస్టులు 85 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌తో పాటు పని అనుభవం | ఎన్‌ఐఈ, చెన్నైలోప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌లు పోస్టులు107 అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

స్పోర్ట్స్‌ అథారిటీలో హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్ట్‌లు

పోస్టులు64

న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న సాయ్‌ కేంద్రాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 64 హై పెర్ఫార్మెన్స్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫిజియోథెరపిస్ట్‌, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ ఎక్స్‌పర్ట్‌, ఫిజియాలజిస్ట్‌, సైకాలజిస్ట్‌, బయోమెకానిక్‌, న్యూట్రిషనిస్ట్‌, బయోకెమిస్ట్‌.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: అదనపు విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2023.

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.gov.in/sai/

హెచ్‌ఏఎల్‌ బెంగళూరులో టెక్నీషియన్‌, అసిస్టెంట్‌లు  

పోస్టులు 40

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హల్‌ పదవీకాల ప్రాతిపదికన తుమకూరు (కర్ణాటక)లోని హెచ్‌ఏఎల్‌- హెలికాప్టర్‌ ఫ్యాక్టరీలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. ఫిట్టర్‌: 17  
2. ఎలక్ట్రీషియన్‌: 05
3. స్టోర్స్‌ క్లరికల్‌/ కమర్షియల్‌ అసిస్టెంట్‌/ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 04  
4. అకౌంట్స్‌: 02  
5. సివిల్‌: 01
6. టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌): 07
7. టెక్నీషియన్‌ (మెకానికల్‌): 02  
8. అసిస్టెంట్‌ (ఐటీ): 02  

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.

వయసు: 01.08.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.09.2023.

వెబ్‌సైట్‌:  https://hal-india.co.in/

ఐఐటీ కాన్పూర్‌లో నాన్‌ టీచింగ్‌ కొలువులు

పోస్టులు 85

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాన్పూర్‌ డిప్యుటేషన్‌/ కాంట్రాక్ట్‌/ రెగ్యులర్‌ ప్రాతిపదికన 85 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. రిజిస్ట్రార్‌- 1
2. డిప్యూటీ రిజిస్ట్రార్‌- 5
3. అసిస్టెంట్‌ కౌన్సెలర్‌- 6
4. అసిస్టెంట్‌  రిజిస్ట్రార్‌- 6
5. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌)- 2
6. హాల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌- 4
7. మెడికల్‌ ఆఫీసర్‌- 2
8. సేఫ్టీ ఆఫీసర్‌- 1
9. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌- 8
10. జూనియర్‌ ఇంజనీర్‌- 3
11. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ (ట్రాన్స్‌లేటర్‌)- 1
12. జూనియర్‌ సేఫ్టీ ఆఫీసర్‌- 4
13. జూనియర్‌ సూపరింటెండెంట్‌- 11
14. సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌- 3
15. జూనియర్‌ అసిస్టెంట్‌- 5
16. జూనియర్‌ టెక్నీషియన్‌- 18
17. జూనియర్‌ అసిస్టెంట్‌ (లైబ్రరీ)- 5

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌తో పాటు పని అనుభవం.

ఎంపిక: పోస్టులను అనుసరించి రాత పరీక్ష, సెమినార్‌/ ప్రెజెంటేషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-10-2023.

వెబ్‌సైట్‌: https://www.iitk.ac.in/new/recruitment

ఎన్‌ఐఈ, చెన్నైలోప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌లు

పోస్టులు107

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ 107 ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌- సి (నాన్‌ మెడికల్‌)      (డేటా అనలిస్ట్‌): 01
2. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (టీమ్‌ సూపర్‌వైజర్‌: 20
3. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3 (సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌): 16
4. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌-3: 60
5. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3: 01
6. ప్రాజెక్ట్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌- 08
7. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌- 3(ఫీల్డ్‌ వర్కర్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-09-2023.

వెబ్‌సైట్‌: https://icmrnie.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Work from home | వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ Internships

సేల్స్‌

సంస్థ: స్టూడియో అబ్‌స్క్యురా  

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28

అర్హతలు: సేల్స్‌ పిచ్‌ నైపుణ్యం

రిక్రూట్‌మెంట్‌

సంస్థ: కార్యార్థ్‌ కన్సల్టెంట్స్‌

స్టైపెండ్‌:నెలకు రూ.5,000-8,000

దరఖాస్తు గడువు:సెప్టెంబరు 28

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంప్లాయ్‌మెంట్‌ ఎంగేజ్‌మెంట్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఓయెల్యాబ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28

అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు

టాలెంట్‌ ఎక్విజిషన్‌ (రిక్రూటర్‌)

సంస్థ: కన్సల్ట్‌బీ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు:సెప్టెంబరు 28

అర్హతలు: టాలెంట్‌ ఎక్విజిషన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

ఐటీ సేల్స్‌

సంస్థ: బడ్జెట్రీ టెక్నాలజీ

స్టైపెండ్‌:నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 18

అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

మార్కెటింగ్‌

సంస్థ: స్వస్త్‌అహమ్‌

స్టైపెండ్‌:నెలకు రూ.2,500

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 28

అర్హతలు: కంటెంట్‌, డిజిటల్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, మార్కెట్‌ ఎనాలిసిస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

LAW హైకోర్టులో ప్రాక్టీస్ చేయండిలా...

మీరు హైకోర్టులో ప్రాక్టీస్‌ చేయడానికి జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం అవసరం లేదు. సుప్రీం కోర్టులో పనిచేయాలంటే మాత్రం ఏదైనా కింది కోర్టులో కనీసం అయిదు సంవత్సరాల ప్రాక్టీసుతో పాటు సుప్రీం కోర్టు నిర్వహించే అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. మీరు బీఎల్‌ పూర్తిచేసిన తరువాత, సంబంధిత రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆలిండియా బార్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తుంది. ఇది 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో మూడున్నర గంటల వ్యవధితో ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక మీరు దేశంలో ఏ కోర్టులో అయినా ప్రాక్టీస్‌ చేయవచ్చు. ఈ పరీక్ష రాయడానికి వయః పరిమితి లేదు. దీన్ని ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. ఆలిండియా బార్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోతే.. మీరు ఏ కోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయడం సాధ్యం కాదు.

 For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

IIITS: ట్రిపుల్‌ ఐటీ శ్రీసిటీలో మేనేజర్, ఐటీ ఇంజినీర్ పోస్టులు | అర్హత: పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీ

IIITS: ట్రిపుల్‌ ఐటీ శ్రీసిటీలో మేనేజర్, ఐటీ ఇంజినీర్ పోస్టులు 

చిత్తూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీసిటీ… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, రిజిస్ట్రార్ ఆఫీస్

2. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్

3. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, అకడమిక్ ఆఫీస్

4. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, ఐటీ

5. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, ప్రొక్యూర్‌మెంట్

6. కన్సల్టెంట్ (ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్)

7. ఐటీ ఇంజినీర్

8. సిస్టమ్ అడ్మిన్/ నెట్‌వర్క్ అడ్మిన్

9. ఆఫీస్ అసిస్టెంట్ (క్లెరికల్ కేడర్)

10. కేర్‌టేకర్ (హాస్టల్స్)- బాలికలు/ బాలురు

11. ఎలక్ట్రీషియన్

12. ప్లంబర్

అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01-09-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: careers.staff@iiits.in

ఈ-మెయిల్ దరఖాస్తుకు చివరి తేదీ: 27/09/2023.

దరఖాస్తు హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: 30/09/2023.