For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
28, సెప్టెంబర్ 2023, గురువారం
Internships Work From Home తాజా ఇంటర్న్ షిప్ లు
తాజా ఇంటర్న్ షిప్ లు
సంస్థ: ఇన్‌స్టిన్ స్టైపెండ్: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: అక్టోబరు 5 అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నైపుణ్యం
హైదరాబాద్‌లో
రోబోటిక్స్ అండ్ కోడింగ్
సంస్థ: ఇన్‌స్టిన్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 5
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నైపుణ్యం
* internshala.com/i/8058bb
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: ఎవన్‌ఫ్లిక్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 29
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం,
రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/14ffb8
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ క్రియేషన్
సంస్థ: మట్కా ఫుడ్స్ ఎంటర్‌ప్రైజ్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 1
అర్హతలు: కేన్వా, ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/5a3c14
ట్యాలీ అండ్ అకౌంటింగ్
సంస్థ: లీవరేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 1
అర్హతలు: అకౌంటింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, రిపోర్ట్ రైటింగ్, ట్యాలీ నైపుణ్యాలు
* internshala.com/i/b488d8
ఈ-కామర్స్ ఆపరేషన్స్
సంస్థ: జాగ్‌జి ఎంటర్‌ప్రైజెస్ (న్యూట్రాజీ)
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 1
అర్హతలు: అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, ఎంఎస్-ఎక్సెల్, ఆపరేషన్స్ నైపుణ్యాలు
* internshala.com/i/af966f
విశాఖపట్నంలో
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్ ఇండియా
స్టైపెండ్: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 13
అర్హతలు: అడోబ్ ఫొటోషాప్, క్రియేటివ్ రైటింగ్, డిజిటల్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, గూగుల్ యాడ్‌వర్డ్స్ నైపుణ్యాలు
* internshala.com/i/fd73e7
ఇంటీరియర్ డిజైన్
సంస్థ: ఎస్‌జే ఇంటీరియర్స్ డీ ఎన్ డీ
స్టైపెండ్: నెలకు రూ.3,500
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 30
అర్హతలు: ఆటోక్యాడ్, స్కెచింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/2813cd
వైజాగ్, హైదరాబాద్, విజయవాడల్లో
గ్రాఫిక్ డిజైన్ అండ్ రీల్ మేకింగ్
సంస్థ: మార్క్‌అప్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 4
అర్హతలు: అడోబ్ క్రియేటివ్ సూట్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, కేన్వా,
యూఐ అండ్ యూఎక్స్ డిజైన్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/fc3fab
విజయవాడలో
చార్టెర్డ్ అకౌంటెన్సీ
సంస్థ: అరిహంత్ ఎంటర్‌ప్రైజెస్
స్టైపెండ్: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: అక్టోబరు 5
అర్హతలు: అకౌంటింగ్, ట్యాలీ
* internshala.com/i/4bc35b
హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్)
సంస్థ: పింక్‌మూన్ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 30
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-వర్డ్
* internshala.com/i/6f8c16
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
నొటిఫికేషన్స్ | ఉద్యోగాలు | ఐఐటీల్లో కొత్త ఆన్‌లైన్ పీజీలు | వాక్-ఇన్ ఇంటర్వ్యూ | మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచింగ్ పోస్టులు | సిపెట్, భోపాల్‌లో లెక్చరర్‌లు | తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలు
తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ఫ్యాషన్ డిజైన్
- ఇంటీరియర్ డిజైన్
- ఫొటోగ్రఫీ
- కంప్యూటర్ సైన్స్
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2023.
వెబ్‌సైట్:https://www.ttwrdcs.ac.in
సిపెట్, భోపాల్‌లో లెక్చరర్‌లు
భోపాల్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఒప్పందప్రాతిపదికన 5 లెక్చరర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మెకానికల్ ఇంజినీరింగ్- 01 కెమిస్ట్రీ- 1మ్యాథ్స్- 1
- ప్లాస్టిక్స్/ పాలిమర్- 01
- ఇంగ్లిష్- 1
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు: దరఖాస్తులను ‘ది ప్రిన్సిపల్, డైరెక్టర్ అండ్ హెడ్,
సిపెట్-భోపాల్, జి-సెక్టార్, భోపాల్’ చిరునామాకు రిజిస్టర్డ్/ స్పీడ్
పోస్టు ద్వారా పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-10-2023.
వెబ్‌సైట్: https://www.cipet.gov.in
సిపెట్, భువనేశ్వర్‌లో..
భువనేశ్వర్‌లోని సిపెట్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- లెక్చరర్ (ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ)- 1
- లెక్చరర్ (మ్యాథ్స్)- 1 ః లెక్చరర్ (ఇంగ్లిష్)- 1
- ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్- 1
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది ప్రిన్సిపల్, డైరెక్టర్ అండ్
హెడ్, సిపెట్- భువనేశ్వర్, ఎ-సెక్టార్, జోన్-బి, మంచేశ్వర్
ఇండస్ట్రియల్ ఎస్టేట్, భువనేశ్వర్ ’ చిరునామాకు రిజిస్టర్డ్/ స్పీడ్
పోస్టు ద్వారా పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2023.
వెబ్‌సైట్:https://www.cipet.gov.in
మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్ సైదాబాద్‌లోని మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ప్రొఫెసర్
- అసోసియేట్ ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐఎంఎల్), సీఎస్‌ఈ (డీఎస్), సీఎస్‌ఈ
(సైబర్ సెక్యూరిటీ), కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, ఫిజిక్స్,
కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్. అర్హత: పీజీ, పీహెచ్‌డీ.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: recruitment@matrusri.edu.in
దరఖాస్తుకు చివరి తేదీ: 02-10-2023.
వెబ్‌సైట్:https://matrusri.edu.in/society/
అన్నమాచార్య కాలేజీలో ..
కడప జిల్లా రాజంపేట న్యూ బోయనపల్లిలోని అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ టీచింగ్, నాన్ టీచింగ్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.:
- ప్రొఫెసర్
- అసోసియేట్ ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ), సీఎస్‌ఈ (డీఎస్), ఏఐ/ డీఎస్, ఏఐ/
ఎంఎల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్, ఫిజిక్స్, ఎంబీఏ, ఎంసీఏ, సైకియాట్రీ, పీడీ
కమ్ యోగా ట్రైనర్.
నాన్ టీచింగ్ పోస్టులు: సీఏ, అకౌంటెంట్.
అర్హత: డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-10-2023.
వెబ్‌సైట్: https://aitsrajampet.ac.in/recruitment
వాక్-ఇన్ ఇంటర్వ్యూ
జ్యోతిష్మతి కాలేజీలో ..
కరీంనగర్‌లోని జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇంజినీరింగ్ కళాశాల కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ప్రొఫెసర్లు
- అసోసియేట్ ప్రొఫెసర్లు
- అసిస్టెంట్ ప్రొఫెసర్లు
- విభాగాలు: సీఎస్‌ఈ, ఏఐ అండ్ ఎంఎల్, సివిల్, మెక్, ఈఈఈ, ఈసీఈ, ఫార్మసీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్.
- పీడీ, అకౌంటెంట్ ఆఫీసర్, ల్యాబ్ అసిస్టెంట్, ప్రోగ్రామర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, ఆఫీస్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్, అకౌంటెంట్, వార్డెన్లు, ఎలక్ట్రీషియన్.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ. ఇంటర్వ్యూ తేదీలు: 29, 30-09-2023.
స్థలం: జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్.
వెబ్‌సైట్: https://jits.ac.in
ఐఐటీల్లో కొత్త ఆన్‌లైన్ పీజీలు
ఐఐటీల్లో ఈ-మాస్టర్స్ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్ పీజీ కోర్సులు అందిస్తున్నారు. తాజాగా ఐఐటీ కాన్పూర్ ఒకేసారి నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములను ప్రవేశపెట్టింది. ‘క్లైమెట్ ఫైనాన్స్ - సస్టైనబిలిటీ, రెన్యుబుల్ ఎనర్జీ అండ్ ఈ-మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - మెషీన్ లెర్నింగ్, బిజినెస్ లీడర్‌షిప్ ఇన్ డిజిటల్ ఏజ్’ అనే కోర్సులను నూతనంగా మొదలుపెట్టబోతోంది.
- ఈ కోర్సులను విద్యార్థులు ఏడాది నుంచి మూడేళ్ల కాలంలోపు ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. వారాంతాల్లో లైవ్ ఇంటరాక్టివ్ తరగతులు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలనుకునే యువతను దృష్టిలో వీటిని తయారుచేశారు. పరిశ్రమల అవసరాలకు తగినట్టు నడిచే ఈ కోర్సుల్లో 60 క్రెడిట్లు, 12 మాడ్యూల్స్ ఉంటాయి. ఐఐటీ కాన్పూర్ అధ్యాపకులు, పరిశోధకులు ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మార్గదర్శనం చేస్తారు.
మరిన్ని వివరాలకు: emasters.iitk.ac.in
ఐఐటీ గాంధీనగర్‌లో..: ‘ఎనర్జీ పాలసీ అండ్ రెగ్యులేషన్’ అంశంపై ఐఐటీ గాంధీనగర్ రెండేళ్ల ఆన్‌లైన్ పీజీ కోర్సును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎనర్జీ సెక్టార్‌లో ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఈ కోర్సు ఉండబోతోంది. ఇంజినీరింగ్, లా, ఎకనమిక్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ సబ్జెక్టులు చదివే విద్యార్థులెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో చేరే వారికి సౌకర్యవంతంగా ఉండేలా సులభమైన పనివేళల్లో పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తి చేసిన అభ్యర్థులకు పూర్వ విద్యార్థిగా గుర్తింపుతోపాటు ప్లేస్‌మెంట్ సహాయం సైతం లభిస్తుంది.
- వీటిలో చేరేందుకు గేట్ స్కోరుతో పనిలేదు. వచ్చే జనవరి నుంచి తరగతులు మొదలవుతాయి. అక్టోబరు 31వ తేదీ వరకూ దరఖాస్తులకు సమయం ఉంది.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
AFCAT Result: ఏఎఫ్ క్యాట్ 2023 రాత పరీక్ష ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్ చేయండి
AFCAT Result: ఏఎఫ్ క్యాట్ 2023 రాత పరీక్ష ఫలితాలు
* ఫలితాల కోసం క్లిక్ చేయండి
వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-02/ 2023 (ఏఎఫ్ క్యాట్) (Indian Air Force AFCAT Result) రాత పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి ఫలితాలు చూసుకోవచ్చు. నియామకాల్లో (Recruitment) భాగంగా 276 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ నోటిఫికేషన్‌లో ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ- ఫ్లయింగ్/ టెక్నికల్/ వెపన్ సిస్టమ్/ అడ్మినిస్ట్రేషన్/ లాజిస్టిక్స్/ అకౌంట్స్/ ఎడ్యుకేషన్/ మెటియరాలజీ; ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ- ఫ్లయింగ్ (ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికేట్) విభాగాలు ఉన్నాయి. ఆన్‌లైన్ రాత పరీక్ష(Online test), స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు. శిక్షణ జులై 2024లో ప్రారంభం కానుంది.
ఏఎఫ్ క్యాట్ 2023 రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు | Date Extended తేదీ పొడిగించబడింది
SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
దేశంలోని
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ),
సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్
సెంటర్... పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ ద్వారా 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 07.09.2023 నుంచి
03.10.2023 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్,
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న
ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
ప్రొబేషనరీ ఆఫీసర్: 2,000 పోస్టులు(ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810)
అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి(01.04.2023 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు బేసిక్ పే రూ.41,960.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.09.2023 నుంచి 03.10.2023 వరకు.
దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07.09.2023 నుంచి 03.10.2023 వరకు.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2023, అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం.
స్టేజ్ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్ 2023.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: నవంబర్, డిసెంబర్ 2023.
మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్/ డిసెంబర్ 2023.
స్టేజ్ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: డిసెంబర్ 2023/ జనవరి 2024.
ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2023/ జనవరి 2024.
ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.
ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: జనవరి/ ఫిబ్రవరి 2024.
ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ తేదీలు: జనవరి/ ఫిబ్రవరి 2024.
తుది ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి/ మార్చి 2024.
ఆన్‌లైన్ అప్లికేషన్Notification Information
Posted Date: 27-09-2023
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.htmlPM YASASVI Scholarship Update 2023-24 | No Exam for Scholarship? | PM YASASVI స్కాలర్‌షిప్ అప్‌డేట్ 2023-24 | స్కాలర్‌షిప్ కోసం పరీక్ష లేదా?
ఇప్పుడు, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 22.09.2023 నాటి పబ్లిక్ నోటీసు ప్రకారం, ప్రవేశ పరీక్షకు బదులుగా, ఈ సంవత్సరానికి ఎంపిక ఇప్పుడు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని తయారు చేయవలసిన మెరిట్ ఆధారంగా చేయబడుతుంది. పథకం మార్గదర్శకాల ప్రకారం వర్తించే విధంగా VIII & X తరగతి. NSP పోర్టల్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 8 లేదా 10వ తరగతిలో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులందరూ NSP పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
APSS: ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్ జాబితా విడుదల * 396 పోస్టుల భర్తీ
APSS: ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
* 396 పోస్టుల భర్తీ
![]() |
ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితా వెలువడింది. తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, స్పెషల్ బీఈడీ/ డీఈడీ అకడమిక్ మార్కులు, పని అనుభవం, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
జిల్లాల వారీగా మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
Recent
Local jobs from various areas no need to pay money for these jobs
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...