Alerts

--------

18, అక్టోబర్ 2023, బుధవారం

నోటిఫికేషన్స్‌ | అనంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | మచిలీపట్నంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | విజయనగరంలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎస్‌), డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పీడియాట్రిక్స్‌ విభాగంలో 4 సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నోటిఫికేషన్స్‌

అనంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 18 Oct 2023 01:04 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

అనంతపురం జిల్లాలో పారామెడికల్‌ కొలువులు

పోస్టులు 56

నంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2- 2
2. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 2- 2
3. రేడియోగ్రాఫర్‌- 1
4. థియేటర్‌ అసిస్టెంట్‌- 8
5. ల్యాబ్‌ అటెండెంట్‌- 2
6. పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌- 3
7. మెడికల్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌/ రికార్డ్‌ అసిస్టెంట్‌- 2
8. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ జీడీఏ/ ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో- 28
9. ఆఫీస్‌ సబార్డినేట్‌- 1
10. ప్లంబర్‌- 5
11. ఎలక్ట్రీషియన్‌- 1
12. ఆడియోమెట్రీషియన్‌/ ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌- 1

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, నర్సింగ్‌ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అనంతపురంలోని హాస్పిటల్‌ సర్వీసెస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 21.10.2023.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

కృష్ణాజిల్లాలో మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సులు

పోస్టులు 52

చిలీపట్నంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • స్టాఫ్‌ నర్స్‌: 24  
  • మెడికల్‌ ఆఫీసర్‌: 10
  • మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌: 8  
  • ఎల్‌జీఎస్‌: 4  
  • సపోర్టింగ్‌ స్టాఫ్‌: 3  
  • ఫిజియోథెరపిస్ట్‌: 2  
  • సెక్యూరిటీ గార్డ్‌: 1  

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సర్టిఫికెట్‌ కోర్సు, జీఎన్‌ఎం/ బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, ఎంబీబీఎస్‌.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, పరాసుపేట, నాయర్‌బడ్డి సెంటర్‌, మచిలీపట్నం, కృష్ణా జిల్లా’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌లు

పోస్టులు 8

విజయనగరంలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎస్‌), డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • ఆడియోమెట్రీషియన్‌/ ఆడియోమెట్రీ టెక్నీషియన్‌: 2  
  • జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌: 05
  • ఆఫీస్‌ సబార్డినేట్‌: 1

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బీఎస్సీ (ఆడియాలజీ), డిప్లొమా.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అవసరమైన పత్రాలతో పాటు జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌, జిల్లా ఆసుపత్రి, విజయనగరం కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in

వాక్‌-ఇన్‌

అనంతపురంలో సీనియర్‌ రెసిడెంట్స్‌

పోస్టులు 4

నంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పీడియాట్రిక్స్‌ విభాగంలో 4 సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పీడియాట్రిక్స్‌లో మెడికల్‌ పీజీ.

ఇంటర్వ్యూ తేదీ: 20-10-2023.

స్థలం: ప్రిన్సిపల్‌, ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

17, అక్టోబర్ 2023, మంగళవారం

బీఈ,బీటెక్(BE/B.Tech)తర్వాత, చాలా మంది విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందాలనుకుంటున్నారు. IIT మరియు IISc వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి ఎంటెక్ ( M.Tech)చేయాలనుకుంటే, దీని కోసం మీరు IIT JAM ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇది జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష.

IIT JAM 2024 ఫిబ్రవరి 2024లో నిర్వహించబడుతుంది. మీరు దేశంలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలల నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాలనుకుంటే, మీరు ఈ ప్రవేశ పరీక్షలో మంచి స్కోర్ సాధించాలి. IIT JAM స్కోర్ ఆధారంగా ప్రవేశాలు జరిగే దేశంలోని ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలుసుకుందాం.
IIT మద్రాస్: NIRF ర్యాంకింగ్ 2023 ప్రకారం, IIT మద్రాస్ దేశంలోనే నంబర్-1 ఇంజనీరింగ్ కళాశాల. ఇది 89.79 స్కోర్‌తో NIRF ర్యాంకింగ్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఈ కళాశాల 1959 సంవత్సరంలో స్థాపించబడింది. మద్రాస్‌లోని ఐఐటీలో ఎంటెక్‌కి ఏడాదికి దాదాపు 62 వేలు ఫీజు.
IIT కాన్పూర్: IIT కాన్పూర్ B.Techతో పాటు MTech చేయడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. NIRF ర్యాంకింగ్ 2023లో IIT కాన్పూర్ నాల్గవ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్‌లో 80.65 స్కోరు సాధించింది. IIT కాన్పూర్ అనేక MTech ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. మరింత సమాచారం కోసం దాని వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఐఐటీ రూర్కీ: దేశంలోని పురాతన ఇంజనీరింగ్ కళాశాలల్లో ఐఐటీ రూర్కీ ఒకటి. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న ఈ కళాశాల 1847 సంవత్సరంలో స్థాపించబడింది. NIRF ర్యాంకింగ్ 2023లో, ఇది 75.64 స్కోర్‌తో ఐదవ ర్యాంక్‌ను సాధించింది.
ఐఐటీ ఢిల్లీ: ఐఐటీ దేశంలోనే రెండో టాప్ ఇంజినీరింగ్ కళాశాల. NIRF ర్యాంకింగ్ 2023లో, ఇది 87.09 స్కోర్‌తో రెండవ స్థానంలో నిలిచింది. IIT ఢిల్లీలో M.Tech ఫీజులు ఒక్కో సెమిస్టర్‌కి దాదాపు రూ. 37000.
ఐఐటీ బాంబే: ఎంటెక్ చేయడానికి కూడా ఐఐటీ బాంబే ఉత్తమం. NIRF ర్యాంకింగ్ 2023లో, ఇది 80.74 స్కోర్‌తో మూడవ ర్యాంక్‌ను సాధించింది. IIT బాంబేలో M.Tech కోసం మొత్తం 928 సీట్లు ఉన్నాయి. అందులో ఐదు శాతం రిజర్వ్ చేయబడింది.
IIT కాన్పూర్: IIT కాన్పూర్ B.Techతో పాటు MTech చేయడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. NIRF ర్యాంకింగ్ 2023లో IIT కాన్పూర్ నాల్గవ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్‌లో 80.65 స్కోరు సాధించింది. IIT కాన్పూర్ అనేక MTech ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. మరింత సమాచారం కోసం దాని వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

IIT ఖరగ్‌పూర్: IIT ఖరగ్‌పూర్ ఇంజనీరింగ్ కళాశాల పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఉంది. ఇది 1951 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది NIRF ర్యాంకింగ్ 2023లో ఆరవ ర్యాంక్‌ను సాధించింది. ఐఐటీ ఖడ్పూర్ ర్యాంకింగ్‌లో 73.76 స్కోరు సాధించింది.

ఐఐటీ గౌహతి: దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐఐటీ గౌహతి కూడా ఒకటి. 1994 సంవత్సరంలో స్థాపించబడిన ఈ ఇంజనీరింగ్ కళాశాలలో IIT JAM స్కోర్ కూడా ఆమోదించబడింది. IIT గౌహతి NIRF ర్యాంకింగ్ 2023లో ఏడవ స్థానంలో ఉంది.
ఐఐటీ హైదరాబాద్: దేశంలోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల జాబితాలో ఐఐటీ ఎనిమిదో స్థానంలో ఉంది. NIRF ర్యాంకింగ్ 2023లో, ఇది 70.28 స్కోర్‌తో ఎనిమిదో ర్యాంక్‌ను సాధించింది. ఐఐటీ హైదరాబాద్ 2008లో స్థాపించబడింది

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

*🧘‍♂️మన ఆరోగ్యం…* 🩺 *ప్రశాంతతకి లాజిక్కు* *🫀గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది.* *ఒక రోజుకి 7000 లీటర్లు పంప్ చేస్తుంది.* 🩸 *మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది.* *ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది.*

*🧘‍♂️మన ఆరోగ్యం…* 🩺

    *ప్రశాంతతకి లాజిక్కు*
                 
*🫀గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది.* 

*ఒక రోజుకి 7000 లీటర్లు పంప్ చేస్తుంది.* 🩸

*మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది.*

*ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది.*

*గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం వ్యాకోచించటానికి (అంటే రిలాక్స్ కావటానికి). ఈ 0.5 సెకన్ల రిలాక్స్ టైమ్ లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి శుభ్రపడుతుంది. ఈ రిలాక్స్ టైమ్ తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు.*

*మీరు టెన్షన్ లో గానీ కోపంతో గానీ ఉంటే ఏమవుతుంది? మీ మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది.* 

*అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకన్ల టైమ్ రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్ కి 0.8 కి బదులు 0.3 + 0.4 = 0.7 టైమ్ మాత్రమే తీసుకుంటుంది.* 

*నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి (రిలాక్సేషన్) 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది.*

*ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని మీ శరీర అవయవాలని సరిగా శుభ్రపరచలేకపోతుంది.*

*కనుక కోపపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఇతరుల మీద కోపం, ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 సార్లు కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది.*

*ఇంతే…!*

*గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.*✍️
               
          *🏵️సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

Professor Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీ! * ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి

Professor Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీ!

* ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి

నన్నయ విశ్వవిద్యాలయం(రాజానగరం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబ‌రు 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయంలో అక్టోబ‌రు 16న‌ ఆయన విలేకరులతో మాట్లాడారు. అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్‌ అధ్యాపకులకు పది శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. భర్తీ సమయంలో 1:12 మంది వంతున, వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో సదరు అధ్యాపకుడు అకడమిక్‌గా సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి సైతం బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని (రేషనలైజేషన్‌ ప్రక్రియను) అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఏ వర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇవ్వడానికి ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ రహమాన్‌తో కమిటీని నియమించామని చెప్పారు. కంప్యూటర్‌ సైన్స్‌ చదివే విద్యార్థులకు వర్చువల్‌ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షి‡ప్‌ చేసే అవకాశాన్ని కల్పించామని వివరించారు.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP 10వ/ఇంటర్ డిజిలాకర్ సర్టిఫికెట్లు 2023 డౌన్‌లోడ్ | డిజిలాకర్ సర్టిఫికెట్లు ఒరిజినల్‌తో సమానంగా చెల్లుబాటు అవుతాయి | డిజిలాకర్‌ని ఎలా సైన్ అప్ చేయాలి... AP ఇంటర్మీడియట్ డిజిలాకర్ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

AP 10వ/ఇంటర్ డిజిలాకర్ సర్టిఫికెట్లు 2023 డౌన్‌లోడ్ | డిజిలాకర్ సర్టిఫికెట్లు ఒరిజినల్‌తో సమానంగా చెల్లుబాటు అవుతాయి

AP ఇంటర్ డిజిలాకర్ సర్టిఫికెట్లు 2023 డౌన్‌లోడ్ | డిజిలాకర్ సర్టిఫికెట్లు ఒరిజినల్‌తో సమానంగా చెల్లుబాటు అవుతాయి. AP బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ AP ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్‌లను అధికారిక డిజిలాకర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. డిజిలాకర్ నుండి డౌన్‌లోడ్ చేయబడిన సర్టిఫికేట్‌లు ప్రాక్ Rc.No.10/C26/2023-24, Dt:06/10/2023లోని ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో సమానంగా చెల్లుబాటు అవుతాయని BIE AP స్పష్టం చేసింది.

స్పష్టం చేశారు. BIE AP కార్యదర్శి అన్ని విశ్వవిద్యాలయాలు, IITలు, IIITల రిజిస్ట్రార్‌లకు లేఖ రాశారు మరియు భారత ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా గుర్తించబడిన అన్ని ప్రయోజనాల కోసం డిజిటల్ సర్టిఫికేట్‌లను ఒరిజినల్ ఫిజికల్ కాపీలతో సమానంగా ప్రామాణీకరించబడిన పత్రాలుగా పరిగణించవచ్చని నోటిఫికేషన్ dt:08.02.2017 యొక్క నియమం 9A ప్రకారం అనుబంధం-1, అనుబంధం-2లో.

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్
R.No.114/C3, ఈశ్వర్ ఎలైట్, సోనోవిజన్ పక్కన, తాడేపల్లి, గుంటూరు - 522501.
AP ఇంటర్ డిజిలాకర్ సర్టిఫికెట్లు 2023 డౌన్‌లోడ్ |  డిజిలాకర్ సర్టిఫికెట్లు ఒరిజినల్‌తో సమానంగా చెల్లుబాటు అవుతాయి

AP ఇంటర్ డిజిలాకర్ సర్టిఫికెట్లు ఒరిజినల్‌తో సమానంగా చెల్లుబాటు అవుతాయి

Rc.No.10/C26/2023-24, Dt:06/10/2023 .

నుండి
కార్యదర్శి,
Board of Intermediate Education, Andhra Pradesh, Tadepalli, Guntur District.

కు
సెంట్రల్ యూనివర్శిటీలు, IITలు, IIITలు మరియు NITలు, IISERలు, NIPERలు మరియు ప్రతిష్టాత్మక సంస్థలు మరియు మెడికల్ బోర్డుల యొక్క అన్ని రిజిస్ట్రార్లు

సర్,

సబ్:- BIE.AP- డిజిలాకర్‌లో IPE మార్చి 2023 మరియు IPASE మే 2023 యొక్క ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ల అంగీకారం–సంబంధిత.

Ref:-
1) GO Rt.No. 65, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (eGOV) విభాగం, ప్రభుత్వం. AP యొక్క, dt:16-09-2020.

2) మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూ ఢిల్లీ, dt: 21.07.2016 జారీ చేసిన నోటిఫికేషన్.

26.04.2323 (IPE) & 13.06.2023 (IPASE) తేదీలలో ఫలితాలు ప్రకటించిన వెంటనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, AP, తాడేపల్లి ఇప్పటికే మార్కుల మెమోరాండం (ఫలితంతో సహా) జారీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచినట్లు తెలియజేయడం. విద్యార్థులు BIEAP అధికారిక వెబ్‌సైట్ అంటే www.bieap.apcfss.in తమ ఉన్నత చదువుల కోసం అడ్మిషన్లు తీసుకోవడానికి ద్వారా. BIEAP ద్వారా అధికారికంగా జారీ చేయబడిన మరియు హోస్ట్ చేయబడినందున ఈ సర్టిఫికెట్లు అన్ని రకాల అడ్మిషన్లకు చెల్లుబాటు అవుతాయి.

అంతేకాకుండా 2014 సంవత్సరం నాటి సర్టిఫికేట్‌లతో సహా మార్చి 2023 మరియు మే 2023 నాటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష యొక్క అన్ని ఉత్తీర్ణత సర్టిఫికెట్‌లు డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. డిజిలాకర్ సిస్టమ్‌లోని ఈ పాస్ సర్టిఫికేట్‌లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని రూల్ 9A ప్రకారం ఒరిజినల్ ఫిజికల్ పాస్ సర్టిఫికేట్‌లతో సమానంగా పరిగణించబడతాయి (నియమాలు రుజువు చేసే మధ్యవర్తుల ద్వారా సమాచారాన్ని భద్రపరచడం మరియు నిలుపుకోవడం, 2016 (ఐటి చట్టంలోని సెక్షన్ 6A మరియు 67Cతో సెక్షన్ 87 చదవబడింది. 2000) మరియు GO Rt.No. 65, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (eGOV) డిపార్ట్‌మెంట్, AP ప్రభుత్వం,dt:16-09-2020.

ఏ అప్‌డేట్‌ను ఎప్పటికీ కోల్పోకండి: 
DigiLocker అనేది సర్టిఫైడ్ అథారిటీ ద్వారా జారీ చేయబడిన పత్రాలు మరియు ధృవపత్రాలను యాక్సెస్ చేయడానికి ఒక వేదిక మరియు అదే డిజిటల్ పద్ధతిలో ధృవీకరించబడుతుంది, తద్వారా భౌతిక పత్రాల వినియోగాన్ని తొలగిస్తుంది. కాబట్టి డిజిటల్ రూపంలో డాక్యుమెంట్లు/సర్టిఫికేట్‌లను అందించడం/అంగీకరించడం కోసం DigiLocker ప్లాట్‌ఫారమ్‌ను అనుసరించాల్సిన అవసరం ఉంది.

అందువల్ల, డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచబడిన మార్కుల మెమోరాండం (ఫలితంతో సహా) మరియు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ యొక్క పాస్ సర్టిఫికెట్‌లు భారత ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా గుర్తించబడిన అన్ని ప్రయోజనాల కోసం ఒరిజినల్ ఫిజికల్ కాపీలతో సమానంగా ప్రామాణీకరించబడిన పత్రాలుగా పరిగణించబడతాయి. నోటిఫికేషన్ dt:08.02.2017 యొక్క నియమం 9A ప్రకారం అనుబంధం-1లో, అనుబంధం-2లో.
BIE AP సెక్రటరీ లెటర్ కాపీ PDFని డౌన్‌లోడ్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి

AP ఇంటర్మీడియట్ డిజిలాకర్ సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా

DigiLocker అనేది డిజిటల్ ఇండియా కింద ఒక కీలక చొరవ, ఇది భారతదేశాన్ని డిజిటల్‌గా సాధికారత కలిగిన సమాజం మరియు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం. పేపర్‌లెస్ గవర్నెన్స్ ఆలోచనను లక్ష్యంగా చేసుకుని, డిజిలాకర్ అనేది డిజిటల్ పద్ధతిలో డాక్యుమెంట్‌లు & సర్టిఫికెట్‌ల జారీ మరియు ధృవీకరణ కోసం ఒక వేదిక, తద్వారా భౌతిక పత్రాల వినియోగాన్ని తొలగిస్తుంది. DigiLocker వెబ్‌సైట్‌ను https://digitallocker.gov.in/లో యాక్సెస్ చేయవచ్చు.

డిజిలాకర్‌ను రెండు రోజుల్లో యాక్సెస్ చేయవచ్చు. డిజిలాకర్ ఆండ్రాయిడ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి లేదా అధికారిక డిజిలాకర్ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ లింక్‌లు క్రింద అందుబాటులో ఉన్నాయి.

డిజిలాకర్‌ని ఎలా సైన్ అప్ చేయాలి

డిజిలాకర్ వెబ్‌సైట్/APPలో ముందుగా SIGNUP బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ SSC సర్టిఫికేట్/ఇంటర్ సర్టిఫికేట్‌లో కనిపించే విధంగా మీ పూర్తి పేరును నమోదు చేయండి
  • పుట్టిన తేదీని నమోదు చేయండి
  • లింగాన్ని ఎంచుకోండి
  • మొబైల్ నంబర్‌ని నమోదు చేయండి
  • ఇమెయిల్ IDని నమోదు చేయండి
  • మీకు నచ్చిన 6 అంకెల సెక్యూరిటీ పిన్‌ని సెట్ చేయండి.
మీ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. OTPని నమోదు చేసి, మరింత ముందుకు వెళ్లండి
మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి తదుపరి క్లిక్ చేయండి
మీ మొబైల్‌లో వచ్చిన ఆధార్ OTPని నమోదు చేయండి
సమర్పించుపై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్/సైనప్ ప్రక్రియ ముగిసింది

డిజిలాకర్ సర్టిఫికేట్ కోసం లాగిన్ చేయడం ఎలా

  • అధికారిక డిజిలాకర్ వెబ్‌సైట్/ APPపై క్లిక్ చేయండి
  • LOGIN బటన్ పై క్లిక్ చేయండి /[సైన్ ఇన్]
  • మొబైల్ నంబర్ మరియు 6 అంకెల సెక్యూరిటీ పిన్‌ని నమోదు చేయండి
  • మొబైల్‌లో అందుకున్న OTPని నమోదు చేయండి
  • సబ్మిట్ అండ్ లాగిన్ పై క్లిక్ చేయండి

డిజి లాకర్‌లో సర్టిఫికేట్/సెర్చ్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా

విజయవంతమైన లాగిన్ తర్వాత, మెను బార్ నుండి శోధన పత్రాలపై క్లిక్ చేయండి.
  • ఆధార్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, UIDAIగా శోధించండి మరియు కనిపించే ఫలితంపై క్లిక్ చేయండి.
  • ఇంటర్ సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి, ముందుగా రాష్ట్రాల విభాగంలో అందుబాటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోగోపై క్లిక్ చేయండి,
  • తర్వాత ఎడ్యుకేషన్ సెక్షన్‌పై క్లిక్ చేయండి
  • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లోగోపై క్లిక్ చేసి, 12వ తరగతి మార్కుల షీట్‌పై క్లిక్ చేయండి.
  • అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా మీ పత్రాన్ని పొందండి
  • పేరు (ఆధార్ ప్రకారం), సర్టిఫికేట్ సంఖ్య, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం
  • తర్వాత గెట్ డాక్యుమెంట్ పై క్లిక్ చేయండి
  • సిస్టమ్ మీ పత్రాన్ని శోధిస్తుంది మరియు డౌన్‌లోడ్ లింక్ స్క్రీన్‌పై అందించబడుతుంది.
  • ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే.
డౌన్‌లోడ్ చేయబడిన అన్ని సర్టిఫికేట్‌లను జారీ చేసిన పత్రాల విభాగం నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ప్రభుత్వ ఉద్యోగాలు | బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. | రాజస్థాన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ (ఐఐసీడీ) సంస్థ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. | లఖ్‌నవూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీహెచ్‌డీ) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లు  

బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ - 04  బీ ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్స్‌ - 07

అర్హత: డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/

కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌కు నెలకు రూ.46,130 చెల్లిస్తారు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.200

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2023

వెబ్‌సైట్‌: https://www.bhel.com/

ప్రవేశాలు

క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ సంస్థలో..

రాజస్థాన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రాఫ్ట్స్‌ అండ్‌ డిజైన్‌ (ఐఐసీడీ) సంస్థ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.

1.  నాలుగేళ్ల బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌ (బీ.డీఈఎస్‌)

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ ఇంటర్మీడియట్‌  

2. రెండేళ్ల మాస్టర్‌ ప్రోగ్రామ్‌ (ఎం.డీఈఎస్‌)

అర్హత: డిజైన్‌, ఆర్కిటెక్చర్‌లో ఏదైనా డిగ్రీ  

3.  మూడేళ్ల మాస్టర్‌ ప్రోగ్రామ్‌ (ఎం.వీఓసీ)

అర్హత: ఏదైనా డిగ్రీ

విభాగాలు: హార్డ్‌ మెటీరియల్‌ డిజైన్‌, సాఫ్ట్‌ మెటీరియల్‌ డిజైన్‌, ఫైర్డ్‌ మెటీరియల్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ క్లాతింగ్‌ డిజైన్‌, జ్యువెలరీ డిజైన్‌,  క్రాఫ్ట్స్‌ కమ్యూనికేషన్‌

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-12-2023

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 30-12-2023

పరీక్ష తేదీ: 07-01-2024

ఫలితాలు:  12-01-2024

తరగతుల ప్రారంభం: 2024 జులై నుంచి

వెబ్‌సైట్‌:   www.iicd.ac.in/

ఐఐఎంఎల్‌లో పీహెచ్‌డీ

లఖ్‌నవూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీహెచ్‌డీ) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌, డెసిషన్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సిస్టమ్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ  ఎంపిక: 2022, జనవరి 1 తర్వాత నిర్వహించిన క్యాట్‌, గేట్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ పరీక్షల మార్కుల ఆధారంగా

వయసు: 55 ఏళ్లకు మించకూడదు

దరఖాస్తు ఫీజు: రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024

వెబ్‌సైట్‌: https://www.iiml.ac.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ Work from home

సేల్స్‌

సంస్థ: చక్రవర్తి ఓవర్సీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: లీడ్‌ జనరేషన్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

internshala.com/i/ca3767

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: క్లబర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, లీడ్‌ జనరేషన్‌, సేల్స్‌ పిచ్‌ నైపుణ్యాలు

internshala.com/i/0f684c

రిక్రూట్‌మెంట్‌

సంస్థ: కార్యార్థ్‌ కన్సల్టెంట్స్‌

స్టైపెండ్‌: నెలకు  రూ.5,000-8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంప్లాయ్‌మెంట్‌ ఎంగేజ్‌మెంట్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌

internshala.com/i/e97b03

స్టాక్‌ మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: గ్రోత్‌క్లూస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-4,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/280b46

హైదరాబాద్‌లో

ఆంత్రప్రెన్యూర్‌షిప్‌

సంస్థ: టీడమ్‌ వెంచర్స్‌

స్టైపెండ్‌: నెలకు  రూ.10,000-12,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 27

అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, డేటా అనలిటిక్స్‌, డిజిటల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/897149

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: బీఆర్‌ మార్ట్‌ కనెక్ట్‌    ప్రాజెక్ట్స్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: సేల్స్‌ నైపుణ్యం

internshala.com/i/c91346

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: సైనోహబ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/9b47dd