3, మార్చి 2024, ఆదివారం

APRDC CET: ఏపీ ఆర్‌డీసీసెట్‌-2024

APRDC CET: ఏపీ ఆర్డీసీసెట్‌-2024 

ఆంధ్రప్రదేశ్రాష్ట్రం పల్నాడు జిల్లా నాగార్జునసాగర్లోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ​(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్డీసీ సెట్‌-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇంటర్ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు మార్చి 31 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్‌ 25 తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు

ప్రవేశ వివరాలు:

* ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కామన్ఎంట్రన్స్టెస్ట్‌-2024

గ్రూపు, సీట్లు: బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్)- 40 సీట్లు; బీకాం- 40 సీట్లు; బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)- 36 సీట్లు; బీఎస్సీ(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్కంప్యూటర్ సైన్స్)- 36 సీట్లు.

మొత్తం సీట్ల సంఖ్య: 152.

అర్హత: 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అప్లికేషన్ల కోసం సంప్రదించండి  జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

ఎంపిక ప్రమాణాలు: కామన్ ఎంట్రన్స్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా.

పరీక్ష ఫీజు

ఆన్లైన్ దరఖాస్తు :రూ.300.

ముఖ్య తేదీలుప్రారంభం: 01.03.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024.

హాల్ టికెట్ జారీ: 12.05.2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 25.04.2024.

మెరిట్ జాబితా వెల్లడి: 14.05.2024.

మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: 23.05.2024.

రెండో దశ కౌన్సెలింగ్ తేదీ: 31.05.2024.

మూడో దశ కౌన్సెలింగ్ తేదీ: 07.06.2024.

Important Links

Posted Date: 03-03-2024

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

APRJC CET: ఏపీ ఆర్‌జేసీ సెట్‌-2024

APRJC CET: ఏపీ ఆర్జేసీ సెట్‌-2024 


ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని 10 గురుకుల జూనియర్కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్​(ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీ ఆర్జేసీ సెట్‌-2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10(బాలురు, బాలికలు) గురుకుల జూనియర్ కళాశాలలుఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు మార్చి 31 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్‌ 25 తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో చేరేందుకు అర్హులు

వివరాలు..

* ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్కామన్ఎంట్రన్స్టెస్ట్‌-2024

గ్రూప్స్‌: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ.

మొత్తం సీట్ల సంఖ్య: 1,149.

అర్హత: 2023-24 విద్యా సంవత్సరం పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్కేటగిరీ, స్థానికతఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

పరీక్ష విధానం: ప్రశ్నపత్రంఆబ్జెక్టివ్విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్‌, ఉర్దూ/ ఇంగ్లిష్మాధ్యమాల్లో ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు ఫీజు: రూ.300.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.03.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2024.

హాల్టికెట్జారీ తేదీ: 17.04.2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 25.04.2024.

ఫలితాల ప్రకటన: 14.05.2024.

మొదటి దశ కౌన్సెలింగ్ తేదీలు: 20.05.2024 నుంచి 22.05.2024 వరకు.

రెండో దశ కౌన్సెలింగ్ తేదీలు: 28.05.2024 నుంచి 30.05.2024 వరకు.

మూడో దశ కౌన్సెలింగ్ తేదీలు: 05.06.2024 నుంచి 07.06.2024 వరకు.

Important Links

Posted Date: 03-03-2024

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Bank Jobs 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3000 పోస్టులు.. పరీక్ష విధానం..

Bank Jobs 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3000 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

ముంబైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌(రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డివిజన్‌) సెంట్రల్‌ ఆఫీస్‌.. దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 3000
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–100, తెలంగాణ–96.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో  డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు: 31.03.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్‌: నెలకు రూ.15,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్‌ వి«ధానంలో పరీక్ష ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్, కంప్యూటర్‌ నాలెడ్జ్, బేసిక్‌ రిటైల్‌ లయబిలిటీ ప్రొడక్ట్స్, బేసిక్‌ రిటైల్‌ అసెట్‌ ప్రొడక్ట్స్, బేసిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్ట్స్, బేసిక్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్స్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 06.03.2024
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 10.03.2024.

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/

దరఖాస్తు రుసుము

  • ఇతర అభ్యర్థులందరికీ: రూ. 800/-+GST
  • SC/ST/EWS/ మహిళా అభ్యర్థులకు: రూ. 600/-+GST
  • PWD అభ్యర్థులకు: రూ. 400/-+GST
  • చెల్లింపు విధానం : ఆన్‌లైన్ ద్వారా

 ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ : 21-02-2024
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపు : 06-03-2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 10-03-2024 (తాత్కాలికంగా)

వయోపరిమితి (06-03-2024 నాటికి)

  • అభ్యర్థి 01-04-1996 నుండి 31-03-2004 మధ్య జన్మించి ఉండాలి
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది .

అర్హత

  • అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి
ఖాళీ వివరాలు
జిల్లాల వారీగా ఖాళీలు మొత్తం
అప్రెంటిస్ - 3000 ఖాళీలు
అండమాన్ మరియు నికోబార్ దీవులు UT 1
ఆంధ్రప్రదేశ్ 100
అరుణాచల్ ప్రదేశ్ 10
అస్సాం 70
బీహార్ 210
చండీగఢ్ 11
ఛత్తీస్‌గఢ్ 76
దాద్రా మరియు నగర్ హవేలీ (UT) & DIU డామన్ 03
ఢిల్లీ 90
గోవా 30
గుజరాత్ 270
హర్యానా 95
హిమాచల్ ప్రదేశ్ 26
జమ్మూ కాశ్మీర్ 08
జార్ఖండ్ 60
కర్ణాటక 110
కేరళ 87
లడఖ్ 02
మధ్యప్రదేశ్ 300
మహారాష్ట్ర 320
మణిపూర్ 08
మేఘాలయ 05
మిజోరం 03
నాగాలాండ్ 08
ఒరిస్సా 80
పుదుచ్చేరి 03
పంజాబ్ 115
రాజస్థాన్ 105
సిక్కిం 20
Tamil Nadu 142
తెలంగాణ 96
త్రిపుర 07
ఉత్తర ప్రదేశ్ 305
ఉత్తరాఖండ్ 30
పశ్చిమ బెంగాల్ 194
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి ఇక్కడ నొక్కండి
నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి
అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html