Bank Jobs 2024: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 3000
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–100, తెలంగాణ–96.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వయసు: 31.03.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ వి«ధానంలో పరీక్ష ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్, బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 06.03.2024
ఆన్‌లైన్ పరీక్ష తేది: 10.03.2024.
వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in/
దరఖాస్తు రుసుము
|
|
|
ముఖ్యమైన తేదీలు
|
|
|
వయోపరిమితి (06-03-2024 నాటికి)
|
|
|
అర్హత
|
|
| ఖాళీ వివరాలు | |
| జిల్లాల వారీగా ఖాళీలు | మొత్తం |
| అప్రెంటిస్ - 3000 ఖాళీలు | |
| అండమాన్ మరియు నికోబార్ దీవులు UT | 1 |
| ఆంధ్రప్రదేశ్ | 100 |
| అరుణాచల్ ప్రదేశ్ | 10 |
| అస్సాం | 70 |
| బీహార్ | 210 |
| చండీగఢ్ | 11 |
| ఛత్తీస్‌గఢ్ | 76 |
| దాద్రా మరియు నగర్ హవేలీ (UT) & DIU డామన్ | 03 |
| ఢిల్లీ | 90 |
| గోవా | 30 |
| గుజరాత్ | 270 |
| హర్యానా | 95 |
| హిమాచల్ ప్రదేశ్ | 26 |
| జమ్మూ కాశ్మీర్ | 08 |
| జార్ఖండ్ | 60 |
| కర్ణాటక | 110 |
| కేరళ | 87 |
| లడఖ్ | 02 |
| మధ్యప్రదేశ్ | 300 |
| మహారాష్ట్ర | 320 |
| మణిపూర్ | 08 |
| మేఘాలయ | 05 |
| మిజోరం | 03 |
| నాగాలాండ్ | 08 |
| ఒరిస్సా | 80 |
| పుదుచ్చేరి | 03 |
| పంజాబ్ | 115 |
| రాజస్థాన్ | 105 |
| సిక్కిం | 20 |
| Tamil Nadu | 142 |
| తెలంగాణ | 96 |
| త్రిపుర | 07 |
| ఉత్తర ప్రదేశ్ | 305 |
| ఉత్తరాఖండ్ | 30 |
| పశ్చిమ బెంగాల్ | 194 |
| ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు |
|
| ముఖ్యమైన లింకులు | |
| ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | ఇక్కడ నొక్కండి |
| నోటిఫికేషన్ | ఇక్కడ నొక్కండి |
| అధికారిక వెబ్‌సైట్ | ఇక్కడ నొక్కండి |
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు