8, ఏప్రిల్ 2024, సోమవారం

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు 

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం

వివరాలు...

*  జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024

శాఖల వారీగా ఖాళీలు:

1. జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438 పోస్టులు

2. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37 పోస్టులు

3. జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

4. జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్: 12 పోస్టులు

5. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్: 120 పోస్టులు

6. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 121 పోస్టులు

7. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 217 పోస్టులు

8. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్): 02 పోస్టులు

9. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్: 03 పోస్టులు

10. జూనియర్ ఇంజినీర్ (ఎం), డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 03 పోస్టులు

11. జూనియర్ ఇంజినీర్ (ఇ), డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 03 పోస్టులు

12. జూనియర్ ఇంజినీర్ (ఇ), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

13. జూనియర్ ఇంజినీర్ (సి), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

14. జూనియర్ ఇంజినీర్ (సి), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు. 

15. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), మిలిటరీ ఇంజనీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు. 

16. జూనియర్ ఇంజినీర్ (సి), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్: 06 పోస్టులు

అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం

మొత్తం పోస్టుల సంఖ్య: 968.

అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు. 

గరిష్ఠ వయోపరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి. 

జీత భత్యాలు: సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 ఉంటుంది.

ఎంపిక విధానం: పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఇది రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-1, 2 ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌-1లో మొత్తం 200 మార్కులకు.. 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ ఇంజినీరింగ్ (100 ప్రశ్నలు- 100 మార్కులు)విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. జనరల్‌ ఇంజినీరింగ్‌ విభాగం (100 ప్రశ్నలు- 300 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

దరఖాస్తు ఫీజు: రూ.100(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలు: 28-03-2024 నుంచి 18-04-2024 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-04-2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19-04-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22-04-2024 నుంచి 23-04-2024 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I): 04-06-2024 నుంచి 06-06-2024 వరకు.

టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 180 030 930 63.

Important Links

Posted Date: 29-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

KVS Admissions 2024: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు

KVS Admissions 2024: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు 

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. అర్హత ఉన్న వారు తరగతులకు నిర్దేశించిన మేరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

వివరాలు...

* కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలు 

సీట్ల రిజర్వేషన్‌: ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు.

వయసు: ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండో తరగతి ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య, మూడు, నాలుగో తరగతులకు 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్ల మధ్య.. ఇలా ప్రతి తరగతికీ నిర్దేశించిన మేరకు వయసు ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీటు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు. 

ముఖ్య తేదీలు...

ఒకటో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తేదీలు: ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 15 వరకు.

ఒకటో తరగతి తొలి ప్రొవిజినల్‌ లిస్ట్‌ వెల్లడి: ఏప్రిల్‌ 19.

రెండో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 29.

మూడో ప్రొవిజినల్‌ జాబితా వెల్లడి: మే 8.

రెండు, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీ రిజిస్ట్రేషన్లు: ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 10 వరకు. 

రెండో తరగతికి ఎంపికైన వారి జాబితా వెల్లడి: ఏప్రిల్‌ 15. 

11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు తుది గడువు: జూన్‌ 29. 

11వ తరగతి ప్రవేశాల రిజిస్ట్రేషన్: కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు.

Notification

Website 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

TCS: టీసీఎస్‌లో ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు * రూ.3.36 - రూ.11.5 లక్షల వార్షిక వేతనం * ఏప్రిల్‌ 10 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు

TCS: టీసీఎస్‌లో ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు

* రూ.3.36 - రూ.11.5 లక్షల వార్షిక వేతనం
* ఏప్రిల్‌ 10 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు

ప్రముఖ ఐటీ సంస్థ- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)... దేశ వ్యాప్తంగా టీసీఎస్‌ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌-2024 (TCS NQT)ను నిర్వహిస్తోంది. ఈ టెస్ట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ ఫ్రెషర్లను వివిధ కేటగిరీ కొలువుల్లో నియమించనున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రైమ్, డిజిటల్, నింజా విభాగాలకు ఎంపికవుతారు. అర్హులైన ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లు (Freshers) ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక చేసుకున్న నగరాల్లో ఏప్రిల్‌ 26న రాత పరీక్ష (Written Test) ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఎస్‌ ఉత్తీర్ణలై ఉండాలి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికవుతారు. ప్రైమ్‌ విభాగంలో ఎంపికైతే యూజీకి రూ.9 లక్షలు, పీజీకి రూ.11.5 లక్షలు; డిజిటల్‌ (Digital) విభాగంలో యూజీకి రూ.7లక్షలు, పీజీకి రూ.7.03 లక్షలు; నింజా విభాగంలో యూజీకి రూ.3.36 లక్షలు, పీజీకి రూ.3.53 లక్షల వార్షిక వేతనం (Salary) ఉంటుంది.
 
ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

BHEL: బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాద్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు | వేతనం: నెలకు రూ. 80,000 - రూ.2,20,000 వయో పరిమితి: 50 ఏళ్లు మించరాదు. దరఖాస్తుకు చివరి తేది: 19-04-2024

BHEL: బీహెచ్‌ఈఎల్‌, హైదరాబాద్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు 

భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ - కింది పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

డిప్యూటీ జనరల్‌ మేనేజర్ : ఒక పోస్టు

అర్హత:  పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతలు.

వేతనం: నెలకు రూ. 80,000 - రూ.2,20,000

వయో పరిమితి: 50 ఏళ్లు మించరాదు.

దరఖాస్తుకు చివరి తేది: 19-04-2024

Notification https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/BHEL-DGM.pdf

Website: https://www.bhel.com/ 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశాలు | నోయిడాలో వివిధ పోస్టులు | నిఫ్ట్‌- రాయ్‌బరేలిలో అసిస్టెంట్‌లు | సీఐటీడీలో డిప్లొమా కోర్సులు Govt Jobs, Admissions | Various Posts in Noida | Assistants in NIFT- Rae Bareli | Diploma Courses in CITD

ప్రభుత్వ ఉద్యోగాలు

నోయిడాలో వివిధ పోస్టులు

నోయిడా, బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ - ఒప్పంద ప్రాతిపదికన 54 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మెడికల్‌ ఆఫీసర్‌: 04
  • ఫార్మసిస్ట్‌: 02
  • వార్డ్‌ అటెండెంట్‌: 02
  • పంచకర్మ టెక్నీషియన్‌: 10  
  • స్టాఫ్‌ నర్స్‌: 10
  • పంచకర్మ అటెండెంట్‌: 07
  • ల్యాబ్‌ అటెండెంట్‌: 06
  • పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌: 1
  • ఓటీ టెక్నీషియన్‌: 1
  • గార్డెన్‌ సూపర్‌వైజర్‌: 02
  • మ్యూజియం కీపర్‌: 02
  • ఐటీ అసిస్టెంట్‌: 02  
  • అసిస్టెంట్‌ లైబ్రరీ ఆఫీసర్‌: 1
  • రిసెప్షనిస్ట్‌: 02
  • హెల్ప్‌ డెస్క్‌ రిసెప్షనిస్ట్‌: 02

అర్హత:  పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, బీఫార్మసీ, డిప్లొమా, ఇంటర్‌, బీఎస్సీ నర్సింగ్‌, పదోతరగతి, డిగ్రీ, పీజీ, ఎమ్‌ఎల్‌ఐబీ, బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవం.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-04-2024
వెబ్‌సైట్‌: www.becil.com/vacancies

నిఫ్ట్‌- రాయ్‌బరేలిలో అసిస్టెంట్‌లు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) - రాయ్‌బరేలి ఒప్పంద ప్రాతిపదికన 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. మెషిన్‌ మెకానిక్‌ 2. అసిస్టెంట్‌ (అడ్మిన్‌)
3. అసిస్టెంట్‌ వార్డెన్‌- (యువతులకు) 4. నర్స్‌
5. జూనియర్‌ అసిస్టెంట్‌ 6. లైబ్రరీ అసిస్టెంట్‌
7. ల్యాబ్‌ అసిస్టెంట్‌ 8. స్టెనోగ్రాఫర్‌

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ, పీజీలతో పాటు పని అనుభవం.
వయసు: 27 సంవత్సరాలు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ లేదా కాంపిటెన్సీ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 25-05-2024
వెబ్‌సైట్‌: www.nift.ac.in/raebareli/careers

ప్రవేశాలు

సీఐటీడీలో డిప్లొమా కోర్సులు  

హైదరాబాద్‌ బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ), 2024-25 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కోర్సు.. సీట్ల వివరాలు-

1. డిప్లొమా ఇన్‌ టూల్‌, డై అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌ (డీటీడీఎం): 60
2. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఖీ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (డీఈసీఈ): 60
3. డిప్లొమా ఇన్‌ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ (డీఏఆర్‌ఈ): 60  
4. డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ (డీపీఈ): 60

వ్యవధి: డీటీడీఎం కోర్సుకు నాలుగేళ్లు, మిగిలిన కోర్సులకు మూడేళ్లు.
అర్హత: 10వ తరగతి.
వయసు: 20-05-2024 నాటికి 15 నుంచి 19 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ లకు అయిదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
సీటు కేటాయింపు: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ కేటగిరీకి రూ.800; ఎస్సీ/ ఎస్టీలకు రూ.400.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ /ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 26-05-2024.
ప్రవేశ పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: www.citdindia.org/diploma-admissions-2024.php

అప్రెంటిస్‌

మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీసీ), బైలడిలా ఐరన్‌ ఓర్‌ మైన్‌, కిరందుల్‌ కాంప్లెక్స్‌... కింది విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

  • ట్రేడ్‌ అప్రెంటిస్‌: 147  
  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 37  
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 09

మొత్తం ఖాళీలు: 193.

విభాగాలు: ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, వెల్డర్‌, మెకానిక్‌ డీజిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26.
వేదిక: బైలా క్లబ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బీఐఓఎం, కిరందుల్‌ కాంప్లెక్స్‌, కిరందుల్‌, దంతేవాడ, ఛత్తీస్‌గఢ్‌.
వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/careers