22, ఏప్రిల్ 2024, సోమవారం

జేఈఈ మెయిన్‌(సెషన్‌2)-2024 ఫైనల్‌కీ విడుదల * ఏప్రిల్‌27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు

జేఈఈ మెయిన్‌(సెషన్‌2)-2024 ఫైనల్‌కీ విడుదల

* ఏప్రిల్‌27 నుంచి మే 7 వరకు అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు 

JEE Main 2024 final key: జేఈఈ మెయిన్‌2024 (సెషన్‌2) పరీక్షల ఫైనల్‌ఆన్సర్ ‘కీ’ ని నేషనల్‌టెస్టింగ్‌ఏజెన్సీ (NTA) సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్‌4 నుంచి 12 వరకు జరిగిన JEE Main సెషన్‌-2 పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్‌చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోరుల్లో మెరుగైన దానిని పరిగణనలోకి తీసుకొని మెరిట్‌లిస్ట్‌ను ఎన్టీఏ (NTA) త్వరలో విడుదల చేయనుంది. షెడ్యూల్‌ప్రకారం ఏప్రిల్‌25న JEE main ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కానీ అంతకన్నా ముందే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాలు వెల్లడైన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోరు కార్డును పొందవచ్చు.

27 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు

జేఈఈ మెయిన్‌లో నిర్ణీత కటాఫ్‌మార్కులు పొందిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్‌27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 17 నుంచి 26 వరకు అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచుతారు. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి. వీటి ఫలితాలను జూన్‌9న ప్రకటిస్తారు.

Click here for JEE main (session-2) Final KEY

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

NVS: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 500 టీజీటీ, పీజీటీ పోస్టులు | అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి | NVS: 500 TGT, PGT Posts in Jawahar Navodaya Vidyalayas | Eligibility: Degree in relevant subject, BED, CET pass along with teaching experience.

NVS: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 500 టీజీటీ, పీజీటీ పోస్టులు
నవోదయ విద్యాలయ సమితి, భోపాల్‌ ప్రాంతీయ కార్యాలయం… ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 283 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.  

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 217 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.  

మొత్తం పోస్టుల సంఖ్య: 500.

వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250; టీజీటీలకు రూ.40,625.

వయో పరిమితి: 01-07-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, అచీవ్‌మెంట్స్/ అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26/04/2024.

ఇంటర్వ్యూ తేదీలు: 16-05-2024 నుంచి.

Important Links

Posted Date: 21-04-2024

18, ఏప్రిల్ 2024, గురువారం

POSTAL JOBS: తపాలా శాఖలో భారీగా కొలువులు * త్వరలో నోటిఫికేషన్‌ విడుదల * టెన్త్‌ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే నియామకం

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన జారీకి రంగం సిద్ధమైంది. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. గతేడాది జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాది ప్రకటన వెలువడాల్సి ఉంది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  వెబ్‌సైట్   

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SSC CHSL 2024: ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024 | ఖాళీలు: 3,712. | 1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) 3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్‌ అర్హత ఉన్నవారెవరైనా మే 7వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటన వివరాలు…

ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌- 2024

ఖాళీలు: 3,712.

1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్

2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో)

3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 01-08-2024 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్ట్రీ, కల్చర్‌ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

వయసు: 01-08-2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1997 నుంచి 01-08-2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

జీతభత్యాలు:

* ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900-63,200.

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500-81,100.

* డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎకు రూ.29,200-92,300.

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ప్రశ్నపత్రం: టైర్‌-1 పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌(బేసిక్‌ అరిథ్‌మెటిక్‌ స్కిల్స్‌), జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. టైర్‌-2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు. ఇందులో మ్యాథమేటికల్‌ ఎబిలిటీస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ మాడ్యుల్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

ముఖ్య తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 08-04-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 07-05-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08-05-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 10-05-2024 నుంచి 11-05-2024 వరకు.

టైర్‌-1(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: జూన్‌-జులైలో నిర్వహిస్తారు

టైర్‌-2 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: వివరాలు తర్వాత ప్రకటిస్తారు. 

Important Links

Posted Date: 09-04-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. | పూర్తి వివరాలు...

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది.

రిజిస్ట్రేషన్ ఫీజు: SC/ST కోసం రూ. 450/-, బీసీలకు రూ.500/-, OCలకు రూ.650/-.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.04.2024

దరఖాస్తు చివరి తేది: 15.05.2024

హాల్ టికెట్లు విడుదల తేదీ: 30-05-2024  

పరీక్ష తేది: 08.06.2024

====================

PAYMENT

APPLY HERE

NOTIFICATION

IMPORTANT DATES

INSTRUCTION BOOKLET

USER GUIDE

PAPER NOTIFICATION

EdCET WEBSITE

CETS WEBSITE

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు | అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు...

*  జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024

శాఖల వారీగా ఖాళీలు:

1. జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438 పోస్టులు

2. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37 పోస్టులు

3. జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

4. జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్: 12 పోస్టులు

5. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్: 120 పోస్టులు

6. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 121 పోస్టులు

7. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్: 217 పోస్టులు

8. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్): 02 పోస్టులు

9. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్: 03 పోస్టులు

10. జూనియర్ ఇంజినీర్ (ఎం), డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 03 పోస్టులు

11. జూనియర్ ఇంజినీర్ (ఇ), డీజీక్యూఏ- నావల్‌, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్: 03 పోస్టులు

12. జూనియర్ ఇంజినీర్ (ఇ), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

13. జూనియర్ ఇంజినీర్ (సి), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

14. జూనియర్ ఇంజినీర్ (సి), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.

15. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), మిలిటరీ ఇంజనీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.

16. జూనియర్ ఇంజినీర్ (సి), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్: 06 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 968.

అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.

గరిష్ఠ వయోపరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి.

జీత భత్యాలు: సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 ఉంటుంది.

ఎంపిక విధానం: పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: ఇది రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-1, 2 ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌-1లో మొత్తం 200 మార్కులకు.. 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ ఇంజినీరింగ్ (100 ప్రశ్నలు- 100 మార్కులు)విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. జనరల్‌ ఇంజినీరింగ్‌ విభాగం (100 ప్రశ్నలు- 300 మార్కులు) నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

దరఖాస్తు ఫీజు: రూ.100(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలు: 28-03-2024 నుంచి 18-04-2024 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-04-2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19-04-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22-04-2024 నుంచి 23-04-2024 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I): 04-06-2024 నుంచి 06-06-2024 వరకు.

టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 180 030 930 63. 

Important Links

Posted Date: 29-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

17, ఏప్రిల్ 2024, బుధవారం

RPF ఉద్యోగాలకు అవసరమైన డాక్యుమెంట్లు | Required documents for RPF | RPF Constable (Executive) Recruitment 2024 – Apply Online for 4208 Posts | RPF కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) రిక్రూట్‌మెంట్ 2024 – 4208 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 15-04-2024
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 14-05-2024 (23.59 గంటలు)
  • సవరణ రుసుము చెల్లింపుతో దరఖాస్తు ఫారమ్‌లో సవరణల కోసం సవరణ విండో తేదీలు (దయచేసి గమనించండి: 'ఖాతా సృష్టించు' ఫారమ్‌లో నింపిన వివరాలను సవరించలేరు): 15-05-2024 నుండి 24-05-2024 వరకు

వయోపరిమితి (01-07-2024 నాటికి)

సాధారణ కోర్సులో సూచించిన వయస్సు (01-07-2024 నాటికి):
  • కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి: 25 సంవత్సరాలు
ఈ CENకి వర్తించే వయస్సు (01-07-2024 నాటికి):
  • కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయో పరిమితి: 28 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

భౌతిక ప్రమాణాలు

PET కోసం:

వర్గం 1600 మీటర్ల పరుగు 800 మీటర్ల పరుగు లాంగ్ జంప్ అధిక ఎత్తు గెంతడం
సబ్-ఇన్‌స్పెక్టర్ (Exe) పురుషుడు 5 నిమి 45 సెకన్లు - 14 అడుగులు 4 అడుగులు
సబ్-ఇన్‌స్పెక్టర్ (Exe) స్త్రీ - 3 నిమి 40 సెకన్లు 09 అడుగులు 3 అడుగులు

PST కోసం:

వర్గం ఎత్తు (CMలలో) ఛాతీ (CMలలో) (పురుషులకు మాత్రమే)
పురుషుడు స్త్రీ విస్తరించని విస్తరించింది
UR/EWS/OBC 165 157 80 85
SC/ST 160 152 76.2 81.2
గర్వాలీలు, గూర్ఖాలు, మరాఠాలు,
డోగ్రాస్, కుమాయోనీస్ మరియు ఇతరులు
ప్రభుత్వం పేర్కొన్న వర్గాలు
163 155 80 85

  For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road

ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం ఖాళీ అర్హత
కానిస్టేబుల్ (ఉదా.) పురుషుడు 3577 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం
కానిస్టేబుల్ (Exe.) స్త్రీ 631
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు
ముఖ్యమైన లింకులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి (15-04-2024) ఇక్కడ నొక్కండి
Full Notification (15-04-2024) ఇక్కడ నొక్కండి
వివరణాత్మక CEN జారీకి సంబంధించిన నోటీసు (20-03-2024)
ఇక్కడ నొక్కండి

అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ నొక్కండి

Requirements for RPF

అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం
Photograph with white background
Signature
Email (must for otp)
Mobile
(must for otp)
Aadhaar
OBC Certificate for BCs
EWS Certificate for OCs
Caste Certificate for ST/SCs and others
PWD Certificate if applicable
Bank Passbook
SSC Marks Memo (for Constable)
Intermediate Marks Memo (for Inspector)
Degree Marks Memo (for Inspector)