14, మే 2024, మంగళవారం

శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల(బాలురు) మరియు శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (బాలికలు) లలో 2024-2025 విద్యాసంవత్సరము నకు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరము ప్రవేశముల కొరకు నోటిఫికేషన్ Notification for Intermediate First Year Admissions in Sri Venkateswara Junior College (Boys) and Sri Padmavathi Mahila Junior College (Girls) for the academic year 2024-2025

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి వారి ఆధ్వర్యములో గల శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల(బాలురు) మరియు శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (బాలికలు)  లలో 2024-2025 విద్యాసంవత్సరము నకు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరము ప్రవేశముల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానము విద్యా విభాగము నుండి నోటిఫికేషన్ వెలువడినది
దరఖాస్తులు ఆన్లైన్ (online) ద్వారా స్వీకరించబడతాయి
దరఖాస్తుదారులు

https://admission.tirumala.org

లోకి login అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు

దరఖాస్తులు ప్రారంభము :15-05-2024

దరఖాస్తులకు చివరి తేదీ: 31-05-2024

జూన్ నెల మొదటి వారంలో అడ్మిషన్ ల ప్రక్రియ  
ఉజ్జాయింపుగా ( tentatively) *05-06-2024 నుండి 08-06-2024 మధ్యలో
ప్రారంభము కావచ్చు*

దరఖాస్తు సమయములో దరఖాస్తు కొరకు తితిదే కు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరము లేదు .
పూర్తి వివరాలకు ముందుగా website నందు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో  పొందుపరచబడిన
యూజర్ మాన్యువల్ మరియు ప్రాస్పెక్టస్ చదవండి  
దరఖాస్తు సమయములో ఉపయోగంలో ఉండే ( మీ మొబైల్ నంబర్)
ఒక alternate number
ఒక ఫోటో
ఇతర సంబంధిత ఆధారాలు దగ్గర పెట్టుకోండి
Date of Birth
Adhaar numbers student- father- mother
Adress.
Sachivalayam.
e-mail id.
Caste,category మరియు యితర వివరములు తప్పులు లేకుండా నమోదు చెయ్యాలి.
SSC hall ticket number
SSC mark list (internet copy)
SSC School Name
SSC School pincode
https://admission.tirumala.org

అభినందనలతో
చీళ్ళ. ప్రకాష్ బాబు
ప్రిన్సిపాల్,
శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల.
తిరుమల తిరుపతి దేవస్థానములు
తిరుపతి.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 

కళాశాలలలో ప్రవేశము కొరకు ధరఖాస్తు చేయు విద్యార్థుల కరదీపిక
1) క్రింద తెలిపిన వాటిని సిద్ధము చేసుకోండీ
అ. సెల్ పోను : ధరఖాస్తు నందు సెల్ ఫోను నంబరును ఈయవలసి వుంటుంది. ఈ నంబరును అడ్మిషనుల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు యాక్టివేశనులో వుంచుకోవాలి. ఎందుకంటే కళాశాలలలో అడ్మిషను గురించిన సందేశములను ఫోను ద్వారా మాత్రమే తెలియ చేయబడతాయి. ఉత్తరముల ద్వారాగానీ మరే ఇతర పద్దతుల ద్వారాగానీ పపించడము/తెలియ చేయడము జరుగదు.
అ. ఈ మెయిలు : ధరఖాస్తు నందు ఈ మెయిలును వ్రాయ వలసి వుంటుంది. ఈ
ఈ-మెయిలును అడ్మిషనుల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ప్రతి రోజు చూసుకొనవలసి వుంటుంది. ఎందుకంటే కళాశాలలలో అడ్మిషను గురించిన సందేశములను ఈ- మెయిలు ద్వారా మాత్రమే తెలియ చేయబడతాయి. ఉత్తరముల ద్వారాగానీ మరే
ఇతర పద్దతుల ద్వారాగానీ పపించడము/తెలియ చేయడము జరుగదు.
ఇ. పాస్ పోర్టు సైజు ఫోటోను 100 KB లకు మించకుండా స్కాన్ చేసుకొని సాఫ్ట్ కాపీలను సిద్దముగా వుంచుకోండి. ధరఖాస్తు చేస్తున్నప్పుడు దీనిని ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
2. http://admission.tirumala.org
.
3. పై వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే స్క్రీను క్రింద చూపిన విదముగా కనిపిస్తుంది.

4. స్క్రీను పైన స్క్రోలు అవుతున్న వివరములను చదివి అర్థము చేసుకోండి
5. "Student Manual in English" or "Student Manual in Telugu" పైన క్లిక్ చేసి ధరఖాస్తు చేయు పద్దతిని తెలుగులో కానీ ఆంగ్లములో కానీ చదివి అర్థము చేసుకోండీ.

6. ఇంటర్మీడియట్ కొరకైతే "junior college" పైన డిగ్రీ కొరకైతే "Degree college" పైన క్లిక్ చేయండి. తరువాత స్క్రీను క్రిందివిదముగా కనిపిస్తుంది.

తిరుమల తిరుపతి దేవస్థానములు Tirumala Tirupati Devasthanams
Read Prospectus & Guidelines
Have you gone through the prospectus and understand your eligibility, how to apply and the procedures of allotinent of seats in colage and hoste
7. స్క్రీను పైని English లేదా Telugu బాక్సు పైన క్లిక్ చేసి కళాశాల వివరణ పత్రమును (Prospectus) పూర్తిగా చదివండి. అనువాదములోగాని అర్థములోని తేడాలు వున్నట్లయితే ఇంగ్లీషు భాషలోని అర్థమును ప్రామాణికంగా తీసుకోవడము జరుగుతుంది.
8. ఈ వివరణ పత్రమును క్షుణ్ణముగా చదివి అర్ధము చేసుకొని మీకు ఏ గ్రూపులో చేరడానికి అర్హత మరియు ఆశక్తి కలదో చెక్ చేసుకొని, మీరు చేరదలచిన గ్రూపులను మీ ప్రాధాన్యతా క్రమములో క్రింది పట్టికలో వ్రాసుకొనవలయును

వసతి గృహములో సీటుతో పాటు/వసతి గృహములో సీటు లేకుండా
9. పై స్క్రీను పైన గల చెక్ బాక్స్ పైన టిక్ చేసి, వివరణ పత్రమును చదివినట్లుగా "Yes I accept" పైన క్లిక్ చేయండి. వివరణ పత్రమును చదివి "Yes I accept" పైన క్లిక్ చేస్తేనే తరువాతి తరువాతి స్క్రీను క్రింది విదముగా కనిపిస్తుంది.

10. పై స్క్రీను పైన గల అతి ముఖ్యమైన సూచనలు;
ఆన్ లైన్ లో ధరఖాస్తును నింపేటప్పుడు తప్పక గుర్తుంచుకోవలసిన అంశము ఏమంటే; ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తున్నప్పుడు మీరు ఎంటర్ చేసిన వివరములు ఆధారంగా మీ అర్హత ప్రకారం కళాశాలలో సీటును మొదట తాత్కాలికంగా అలాట్ చేస్తారు. తరువాత కళాశాలలో అధికారులు మీ ఒరిజినల్ సర్టిఫికట్ల లోని వివరములను అప్లోడ్ చేస్తారు. ఇలా రెండు చోట్ల ఎంటర్ చేసిన వివరములలో ఏ ఒక్క వివరము టాలీ కాకపోయినా మీకు తాత్కాలికంగా కేటాయించబడిన సీటు రద్దు అవడం మరియు మీ దరఖాస్తును సిస్టమ్ నుండి తొలగించడం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. దీనిపై తదుపరి ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరములకు వీలుకాదు. దరఖాస్తు నందు ఇవ్వబడిన సెల్ ఫోన్ నెంబరును అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు యాక్టియేషన్ లో వుంచుకోవాలి. ఎందుకంటే కళాశాలలో అడ్మిషన్ గురించిన సందేశములను ఫోన్ ద్వారా మాత్రమే తెలియచేయబడతాయి. ఉత్తరముల ద్వారా గానీ మరే ఇతర పద్దతుల ద్వారా గానీ సమాచారము
పంపించడము/ తెలియచేయడము జరుగదు.
దరఖాస్తు నందు ఇవ్వబడిన ఈ-మెయిలు ను అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ప్రతి రోజూ చూసుకొనవలసి వుంటుంది. ఎందుకంటే కళాశాలలో అడ్మిషన్ గురించిన సందేశములను ఈ-మెయిల్ద్వారా మాత్రమే తెలియచేయబడుతాయి. ఉత్తరముల ద్వారా గానీ మరే ఇతర పద్దతుల ద్వారా గానీ సమాచారమును పంపించడము/తెలియచేయడము జరుగదు.
11. పై స్క్రీను పైన గల అతి ముఖ్యమైన సూచనలను చదివి, చదివినట్లుగా చెక్ బాక్స్
పైన క్లిక్ చేసి తరువాత ఈ స్క్రీను పైన గల "Yes I agree' పైన క్లిక్ చేస్తే తదుపరి
విండో క్రింది విదముగా కనిపిస్తుంది.

12. మీరు కొత్త గా ప్రస్తుతము రిజిస్టరు చేస్తున్నవారైతే పై స్క్రీను పైన గల "New User? Register Here" పైన క్లిక్ చేయండి. తదుపరి విండో క్రిందివిధముగా కనిపిస్తుంది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

11, మే 2024, శనివారం

APTWREIS: ఏపీ ఏకలవ్య గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ (11వ తరగతి) మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలతో పాటు ఇతర కేటరిగీకి చెందిన విద్యార్థులు మే 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

ప్రవేశ వివరాలు:

* ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ (11వ తరగతి) మొదటి సంవత్సరం ప్రవేశాలు

గ్రూప్‌, సీట్ల వివరాలు: ఇంటర్ ఎంపీసీ- 570; ఇంటర్ బైపీసీ- 570; హెచ్‌ఈపీ- 570.

మొత్తం సీట్ల సంఖ్య: 1,710.

అర్హత: 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత.

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-05-2024.

మెరిట్ జాబితా వెల్లడి: మే 4వ వారం.

కౌన్సెలింగ్ నిర్వహణ: జూన్ మొదటి వారం.

Important Links

Posted Date: 10-05-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

10, మే 2024, శుక్రవారం

NIMHANS: నిమ్‌హాన్స్‌, బెంగళూరులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు | B Sc Nursing | Anesthesia | Medical Imaging | Clinical Neurophysiology | Neuropathology తదితర కోర్సుల్లో అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్), డిప్లొమా, డిగ్రీ, రిజిస్టర్డ్ నర్స్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

NIMHANS: నిమ్‌హాన్స్‌, బెంగళూరులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు 

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(నిమ్‌హాన్స్‌)… 2024-25 విద్యా సంవత్సరానికి కింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులరు జూన్‌ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

1. బీఎస్సీ అనస్తీషియా టెక్నాలజీ: 11 సీట్లు

2. బీఎస్సీ నర్సింగ్: 85 సీట్లు

3. బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ: 11 సీట్లు

4. బీఎస్సీ క్లినికల్ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 07 సీట్లు

5. సర్టిఫికెట్ల కోర్సు- న్యూరోపాథాలజీ టెక్నాలజీ: 02 సీట్లు

6. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ సైకియాట్రిక్/ మెంటల్ హెల్త్ నర్సింగ్: 45 సీట్లు

7. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ న్యూరోసైన్స్ నర్సింగ్: 09 సీట్లు

అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్), డిప్లొమా, డిగ్రీ, రిజిస్టర్డ్ నర్స్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి  రోడ్, హిందూపురం

వయోపరిమితి: బీఎస్సీ కోర్సుకు 17- 25 ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికేట్ కోర్సుకు గరిష్ఠంగా 40 ఏళ్లు; పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సులకు వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు రూ.750; దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.06.2024.

బీఎస్సీ కోర్సుల ప్రవేశ పరీక్ష తేదీ: 21.07.2024.

బీఎస్సీ కోర్సుల పరీక్ష ఫలితాల వెల్లడి: 27.07.2024.

బీఎస్సీ కోర్సులకు ఎంపికైన అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 27.07.2024.

బీఎస్సీ, సర్జిఫికెట్‌ కోర్సుల అడ్మిషన్‌ తేదీ: 01.08.2024.

డిప్లొమా కోర్సుల అడ్మిషన్‌ తేదీ: 02.08.2024.

తరగతులు ప్రారంభం: 01.09.2024.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

APITI: ఏపీలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024

విజయవాడలోని ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం… 2024-2025 సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 9వ తేదీ నుంచి జూన్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకొని పూరించి సంబంధిత కళాశాలలో అందజేయాలి. అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం

ప్రకటన వివరాలు:

* ఐటీఐ కోర్సు

ట్రేడ్: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్య క్రమంలో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్‌ సర్టిఫికేట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకొని ఆయా ప్రిన్సిపల్స్‌తో అప్రూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి పేర్లను మెరిట్‌ లిస్టులో పొందుపరుస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10-06-2024.

Important Links

Posted Date: 09-05-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

9, మే 2024, గురువారం

SILVER CET: కర్నూలు సిల్వర్ సెట్‌-2024

కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల (కో ఎడ్యుకేషన్‌, అటానమస్)… 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘సిల్వర్‌ సెట్‌-2024’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ డిగ్రీ ఆనర్స్‌ కోర్సు(ఇంగ్లిష్ మీడియం)ల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత బోధన, భోజన, వసతి, శిక్షణ అందుతుంది.

పరీక్ష వివరాలు:

* సిల్వర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024

అందించే కోర్సులు:

1. బీకాం - జనరల్: 20 సీట్లు

2. బీకాం- కంప్యూటర్ అప్లికేషన్స్: 20 సీట్లు

3. బీఏ- హిస్టరీ, ఎకనామిక్స్: 20 సీట్లు

4. బీఏ- పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్: 20 సీట్లు

5. బీఎస్సీ- కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్: 20 సీట్లు

6. బీఎస్సీ- కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్: 20 సీట్లు

7. బీఎస్సీ- మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్: 25 సీట్లు

8. బీఎస్సీ- ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్: 25 సీట్లు

9. బీఎస్సీ- బోటనీ, కెమిస్ట్రీ: 20 సీట్లు

10. బీఎస్సీ- జువాలజీ, బయోటెక్నాలజీ: 20 సీట్లు

11. బీఎస్సీ- మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ: 20 సీట్లు

12. బీఎస్సీ- కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ: 20 సీట్లు

13. బీఎస్సీ- ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్: 25 సీట్లు

అర్హత: మార్చి-2024లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.06.2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.06.2024.

హాల్ టికెట్/ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 10.06.2024.

కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 16.06.2024.

Important Links

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: క్వాంటమ్‌ ఐటీ ఇన్నోవేషన్‌

internshala.com/i/61ee1a 

ఎస్‌ఈఓ

సంస్థ: గాబా టెలిసైకియాట్రీ

internshala.com/i/a34a88 

టెలికాలింగ్‌

సంస్థ: ఎన్‌సీఎస్‌ టెక్నాలజీస్‌

internshala.com/i/61baf1 

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఆర్బిక్‌ టెక్నాలజీస్‌

internshala.com/i/63698f 

వైజాగ్‌లో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్‌ ఇండియా

internshala.com/i/d93dc2 

మెకానికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: ఇన్నోవేషన్‌ డిజైన్‌ కోషెంట్‌

internshala.com/i/315402 