7, ఆగస్టు 2024, బుధవారం

EPF: ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల సవరణలకు అవకాశం

EPF: ఈపీఎఫ్ వ్యక్తిగత వివరాల సవరణలకు అవకాశం

ఈపీఎఫ్ చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిదానాల్లో ఈపీఎఫ్వో స్వల్ప మార్పులు చేసింది.

పేరులో మూడక్షరాలు దాటితేనే పెద్ద మార్పుగా పరిగణన లావాదేవీలు నిర్వహించని ఖాతాల క్లెయిమ్లపై కొత్త విధివిధానాలు
Epf చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్వో స్వల్ప మార్పులు చేసింది. ఖాతాదారు, తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి పేర్లలో తప్పులు దొర్లితే జాయింట్ డిక్లరేషన్ల ద్వారా సవరణలకు అవకాశం కల్పించింది. పేరులో రెండు అక్షరాలకు మించి సవరణ చేయాల్సి ఉంటే గతంలో 'పెద్ద(మేజర్) మార్పు'గా పరిగణించేవారు. ఇప్పుడు ఆ పరిమితిని 3 అక్షరాలకు కుదించారు. స్పెల్లింగ్ పరంగా చేయాల్సిన మార్పులకు, పూర్తి పేరు నమోదు చేసుకునేందుకు అక్షరాల పరిమితిని తొలగించింది. చేయాల్సిన మార్పులు మూడక్షరాలకు తక్కువగా ఉన్నా.. వివాహం తరువాత జీవిత భాగస్వామి ఇంటి పేరు మార్చాల్సి ఉన్నా వాటిని చిన్న సవరణలుగానే పేర్కొంది.

లావాదేవీలు లేని ఖాతాలపై ...

• ఏళ్లుగా లావాదేవీలు లేని పీఎఫ్ ఖాతాల్లో నుంచి నగదు ఉపసంహరణలో ఇబ్బందులతో పాటు మోసాల నివారణకు ఈ-కేవైసీ బయోమెట్రిక్ ధ్రువీకరణను ఈపీఎఫ్వో తప్పనిసరి చేసింది.

• లావాదేవీలు లేని ఖాతాల్లో ఎక్కువ వాటికి యూనివర్సల్ అకౌంట్ నంబరు (యూఏఎన్) లేదు. ఈ తరహా కేసుల్లో ఖాతాదారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి లేదా ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పోర్టల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు.. పీఎఫ్ సిబ్బందికి ఇంటికే వచ్చి యూఏఎనన్ను సిద్ధం చేస్తారు.

• చందాదారుడి ఖాతాలో నగదు నిల్వ రూ. లక్ష కన్నా తక్కువగా ఉంటే సంబంధిత అకౌంట్స్ అధికారి(ఏవో), రూ. లక్ష కన్నా ఎక్కువగా ఉంటే సహాయ పీఎఫ్ కమిషనర్ (ఏపీఎఫ్సీ) లేదా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్(ఆర్పీఎఫ్సీ) నిర్ణయం తీసుకుంటారు. పనిచేసిన కంపెనీ మూతబడిన సందర్భాల్లో యూఏఎన్ లేనివారు పీఎఫ్ కార్యాలయాల్లో దాన్ని తీసుకోవాలి. చందాదారు చనిపోయినపుడు.. ఫారం-2లో పేర్కొన్న నామినీ పేరిట ఈ-కేవైసీ చేసి నగదు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశమివ్వవచ్చు. నామినీ పేరును పేర్కొనకుంటే. చట్టబద్ధమైన వారసులు క్లైములు దాఖలు చేయవచ్చు
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

6, ఆగస్టు 2024, మంగళవారం

హిందూపురం విద్యా ఉద్యోగ సమాచారం 06-08-2024

4, ఆగస్టు 2024, ఆదివారం

IBPS CRP ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2024 – 4455 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి IBPS CRP Probationary Officer/ Management Trainee Recruitment 2024 – Apply Online For 4455 Posts

Application Fee

  • For Others: Rs. 850/- + (inclusive of GST)
  • For SC/ST/PWD candidates: Rs. 175/- + (inclusive of GST)
  • Payment Mode (Online): Debit Cards (RuPay/Visa/MasterCard/Maestro), Credit Cards, Internet Banking, IMPS, Cash Cards/ Mobile Wallets/ UPI 

Important Dates

  • Starting Date for Apply Online & Payment of Fee: 01-08-2024
  • Last Date to Apply Online & Payment of Fee: 21-08-2024
  • Date for Conduct of Pre Exam Training: September 2024
  • Date for Online Preliminary Exam: October 2024
  • Date for Downloading of Admit Card for Preliminary Exam : October 2024
  • Date for Declaration of Online Preliminary Exam Result: October/ November, 2024
  • Date for Online Mains Exam: November 2024
  • Date for Downloading of Admit Card for Mains Exam : November, 2024
  • Date for Declaration of Online Mains Exam Result: December 2024/ January 2025
  • Date for Conduct of Interview: January/ February 2025
  • Date for Provisional Allotment List: April 2025

Age Limit (as on 01-08-2024)

  • Minimum Age Limit: 20 Years
  • Maximum Age Limit: 30 Years
  • i.e. A candidate must have been born not earlier than 02.08.1994 and not later than
    01.08.2004 (both dates inclusive)
  • Age relaxation is admissible as per rules.

Qualification

  • Candidates Should Possess A Degree (Graduation) in any discipline from a University.

Apply Online (01-08-2024) Click Here
Detailed Notification (01-08-2024)
Click Here

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్-XIV రిక్రూట్‌మెంట్ 2024 – స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి IBPS Specialist Officer-XIV Recruitment 2024 – Apply Online for Specialist Officer Posts

Application Fee

1.   For all Other candidates : Rs.850/- (Inclusive of GST)

2.   For SC/ST/PwD Candidates: 175 (Inclusive of GST)

3.   Payment Mode: Through Online Mode

Important Dates

  • Starting Date for Apply Online & Payment of Fee: 01-08-2024
  • Last Date to Apply Online & Payment of Fee: 21-08-2024
  • Date of Downloading Online Preliminary Exam Call Letter: October 2024
  • Date for Online Preliminary Exam: November 2024
  • Date for Declaration of Online Preliminary Exam Result: November/ December,2024
  • Date of Downloading Online Mains Exam Call Letter: December 2024
  • Date for Online Mains Exam: December 2024
  • Date for Declaration of Online Mains Exam Result: January/ February 2025
  • Date for Conduct of Interview: February/ March 2025
  • Date for Provisional Allotment List: April 2025

Age Limit (as on 01-08-2024)

  • Minimum Age Limit : 20 Years
  • Maximum Age Limit : 30 Years
  • Candidate must have been born not earlier than 02-08-1994 and not later than 01-08-2004 (both dates inclusive)
  • Age Relaxation is applicable as per rules

Vacancy Details

Specialist Officer (CRP SPL-XIV)

Sl No

Post Name

Total

Qualification

1.

IT Officer (Scale-I)

170

Degree/ PG Degree/ DOEACC (Engineering Discipline)

2.

Agriculture Field Officer (Scale-I)

346

Any Degree

3.

Rajbasha Adhikari (Scale-I)

25

PG (Hindi/ Sanskrit with English)

4.

Law Officer (Scale-I)

125

LLB

5.

HR / Personal Officer (Scale-I)

25

Any Degree,PG Diploma/Degree (Relevant Discipline)

6.

Marketing Officer (Scale-I)

205

Any Degree, MMS/ MBA/ PGDBA/ PGDBM/ PGPM/ PGDM (Marketing)

Apply Online (01-08-2024)
Click Here

 Detail Notification (01-08-2024) Click Here

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

డిప్లొమా ఇన్ రైల్వే ఇంజనీరింగ్ | Diploma in Railway Engineering

డిప్లొమా ఇన్ రైల్వే ఇంజనీరింగ్
న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఇన్స్టి ట్యూషన్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీర్స్ (ఇండియా)- డిప్లొమా ఇన్ రైల్వే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఇది కరస్పాండెన్స్ కోర్సు. ఇందులో ఇండియన్ రైల్వేస్ కు సంబంధించిన స్ట్రక్చర్, ఫంక్షనింగ్ అంశాలు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్నకు కోల్కతాలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్( ఇండియా) గుర్తింపు ఉంది. ఈ ప్రోగ్రామ్ పూర్తిచేసినవారికి ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా)లో సీనియర్ టెక్నీషియన్ మెంబర్ అర్హతతోపాటు హయ్యర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సులు చేసే అవకాశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి కింది చిరునామాకు పంపాలి.
అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి సైన్స్/కామర్స్/ఇంజ నీరింగ్ విభాగాల్లో బీఎస్సీ/బీకామ్/బీఈ ఉత్తీర్ణులు; ఏదేని ఇంజ నీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ స్థాయిలో మేథమెటిక్స్/సైన్స్ ఒక సబ్జెక్ట్ చదివి బీఏ డిగ్రీ పూర్తిచేసినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
• ప్రోగ్రామ్ ఫీజు: మొదటి సెమిస్టర్కు రూ.3500+జీఎస్ట రూ.630; రెండో సెమిస్టర్కు రూ.4,000+జీఎస్ట రూ.720
• దరఖాస్తు ఫీజు: రూ.4330
• దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31
చిరునామా: ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీర్స్( ఇండియా), రూమ్ నెం.109, ఎన్సీఆర్పియూ బిల్డింగ్, శంకర్ మార్కెట్ పక్కన, న్యూఢిల్లీ- 110001.
• website: ipweindia.org.in 

Diploma in Railway Engineering
The Institution of Permanent Way Engineers (India) is inviting applications for admission to the Diploma in Railway Engineering Programme, run by the Ministry of Railways, New Delhi. Program duration is one year. There are two semesters. This is a correspondence course. It includes the structure and functioning aspects of Indian Railways. This program is accredited by the Institution of Engineers (India), Kolkata. Those who complete this program will get the opportunity to pursue higher engineering and technology courses along with senior technician member qualification in the Institution of Engineers (India). Interested candidates should download the application form from the website and fill it completely and send it to the following address.
Eligibility: BSc/BCom/BE in Science/Commerce/Engineering from a recognized college; Candidates who have passed three years diploma in any engineering discipline can apply. Candidates who have completed BA degree in one subject of Mathematics/Science at Inter level can also apply.
• Program Fee: Rs.3500+GST Rs.630 for first semester; Rs.4,000 + GST ​​Rs.720 for the second semester
• Application Fee: Rs.4330
• Last date for application: 31st August
Address: Institution of Permanent Way Engineers (India), Room No.109, NCRPU Building, Next to Shankar Market, New Delhi-110001.
• Website: ipweindia.org.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

3, ఆగస్టు 2024, శనివారం

NEET UG State Rank: ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ రాష్ట్ర ర్యాంకులు విడుదల

NEET UG State Rank: ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ రాష్ట్ర ర్యాంకులు విడుదల

  • తాజా కటాఫ్‌ మార్కులివే..
  • ఆగస్టు తొలి వారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీ, తెలంగాణ నీట్‌-యూజీ 2024 రాష్ట్ర ర్యాంకులు విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో ర్యాంకులను ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా దిల్లీ నుంచి అందే సమాచారాన్ని అనుసరించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితా ప్రకటించింది. దీనికి అనుగుణంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆగస్టు 14 నుంచి ఎంబీబీఎస్‌లో అకడమిక్‌సెషన్‌ ప్రారంభమవుతుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. ఆగస్టు తొలి వారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా తెలిపింది. ఈ సంస్థ  ప్రకటించిన తేదీల్లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌ను నిర్వహించాలి.

1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ
దేశవ్యాప్తంగా మొత్తం 710 వైద్య కళాశాలల్లో సుమారు 1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. వీటితోపాటు 21,000 బీడీఎస్‌ సీట్లతోపాటు ఆయుష్‌, నర్సింగ్‌ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్‌మర్‌లోని ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు.
* ఏపీలో మొత్తం 720 మార్కులకు అన్‌ రిజర్వుడు/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161-127, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూబీడీ) విభాగాల్లో 143-127 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు. మొత్తం 43,788 మంది ర్యాంకులను ప్రకటించామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. 
* తెలంగాణలో మొత్తం 720 మార్కులకు అన్‌ రిజర్వుడు/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు. మొత్తం 49,143 మంది ర్యాంకులను ప్రకటించామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. 

ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:
రిజిస్ట్రేషన్‌ తేదీలు: ఆగస్టు 14 నుంచి 20 వరకు. 
సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: ఆగస్టు 21, 22. 
సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: ఆగస్టు 23. 
సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: ఆగస్టు 24 నుంచి 29వ వరకు.

రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:
రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు.
సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: సెప్టెంబరు 11, 12.
సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 13.
సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు. 

మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: 
రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2 వరకు. 
సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: అక్టోబరు 3 నుంచి 4 వరకు.
సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: అక్టోబరు 5.
సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: అక్టోబర్‌ 6 నుంచి 12 వరకు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AP RGUKT Result: ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-2 ఎంపిక జాబితా విడుదల

AP RGUKT Result: ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-2 ఎంపిక జాబితా విడుదల 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి రెండో దఫా(ఫేజ్-2) అర్హులైన అభ్యర్థుల జాబితా శనివారం (ఆగస్టు 3న) విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. మొదటి దఫాలో 38,355 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. క్యాంపస్‌ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఫేజ్- 2 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఫలితాలు కోసం క్లిక్‌ చేయండి