Alerts

Loading alerts...

26, ఏప్రిల్ 2020, ఆదివారం

ప్రైవేటు ఉద్యోగాలు

మార్విస్ట్‌ సంస్థ రిక్రూటింగ్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* రిక్రూటింగ్ ఎగ్జిక్యూటివ్‌అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.అనుభ‌వం: 0.6+ ఏళ్లు.ప‌ని ప్ర‌దేశం: హైద‌రాబాద్‌.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

వివరాలకు http://www.marvist.co.in/recruiting-executive/

మీ పిల్లల మీడియం ఎంపికకు మూడు ఆప్షన్లు ఇవే...

మీ మీడియం ఎంపికకు మూడు ఆప్షన్లు ఇవే...

 ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బోధనా మాధ్యమంగా ఏ భాష ఉండాలన్న అంశంపై తల్లిదండ్రుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది.
వారి మనోభావాలకు అనుగుణంగా బోధనా మాధ్యమం ఉండాలన్న ఉద్దేశంతో లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నుంచి ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఈఓలను అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. తమ పిల్లలు ఏ భాషా మాధ్యమంలో చదువుకుంటారో తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్‌లో టిక్ చేసి సంతకం చేసి ఇవ్వాలి.
  • హైకోర్టు సూచనల మేరకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించి మాధ్యమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఏప్రిల్ 21న జీవో 20 జారీ చేశారు. దీన్ని అనుసరించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు.
  • 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1-6వ తరగతి విద్యార్థులకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో వారి తల్లిదండ్రులు సచివాలయ కార్యదర్శులు అందచేసే ఆప్షన్ ఫార్మాట్ల ద్వారా తెలియచేయాలి.
  • అమ్మ ఒడి కార్యక్రమం కోసం పాఠశాలలు, గ్రామం, మండలాల వారీగా సేకరించిన విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులు మాధ్యమంపై తల్లిదండ్రుల నుంచి ఫార్మాట్‌లో లిఖిత పూర్వకంగా సేకరించాలి. కోవిడ్ నేపథ్యంలో తగిన ప్రోటోకాల్‌ను పాటించాలి.
  • మాధ్యమంపై తల్లిదండ్రుల సంతకాలతో సేకరించిన ఫార్మాట్ హార్డ్ కాపీలను పాఠశాల, మండలాల వారీగా జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో భద్రపరచాలి.
  • మండల విద్యాధికారులు ఈ సమాచారాన్ని ఫారం-1 ద్వారా క్రోడీకరించాలి. జిల్లా స్థాయిలో క్రోడీకరించిన సమాచారాన్ని ఫారం-2లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించాలి.
  • ఈ మేరకు కలెక్టర్లు సంబంధిత విభాగాల అధికారులందరికీ ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేశారు.

మూడుఆప్షన్లు ఇవీ..
  1. తెలుగు తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడియం
  2. తెలుగు మీడియం
  3. ఇతర భాషా మీడియం
  • ఎంపిక చేసుకున్న మాధ్యమానికి ఎదురుగా టిక్ చేయాలి
  • ఎంపిక చేసుకోని వాటికి ఎదురుగా ఇంటూ గుర్తు పెట్టాలి
  • తల్లి/తండ్రి/సంరక్షుకుడు సంతకం తప్పనిసరిగాచేయాలి.
  • కుమారుడు/కుమార్తె పేరు, ఏ గ్రామం, పాఠశాల, ఏ తరగతి, ఏ మాధ్యమం కావాలో స్పష్టం చేస్తూ తేదీతో సంతకం చేయాలి.

ప్రొఫార్మాలో సమాచారం ఇలా ఇవ్వాలి...
  • జిల్లా విద్యాధికారిని ఉద్దేశిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ప్రొఫార్మా ద్వారా తెలియచేయాలి.
  • తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మీడియం కావాలో ఎంచుకుని పత్రంలో టిక్ చేయాలి.
  • 2020-21 విద్యా సంవత్సరంనుంచి తమ కుమారుడు/కుమార్తెకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలిపేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 3 ఆప్షన్లను ఇచ్చింది. 
సాక్షి, అమరావతి నుండి సేకరణ

AP DSC నోటిఫికేషన్ 2020 రీలీజ్ అయ్యే అవకాశం

AP DSC నోటిఫికేషన్ 2020 -14 వేల ఉపాధ్యాయు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం
ఎపి డిఎస్సి నోటిఫికేషన్ 2020: ఎపి డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2020, ఎపి డిఎస్సి తాజా వార్తలు, ఎపి టెట్ సిలబస్ 2020, ఎపి డిఎస్సి సిలబస్ 2020, ఎపి డిఎస్సి, ఎపి డిఎస్సి సిజిటి సిలబస్, తెలుగు, ఎపి డిఎస్సి నోటిఫికేషన్ 2020, ఎపి డిఎస్సి 2020, ఎపి డిఎస్సి తాజా నవీకరణలు, ఎపి టెట్ నోటిఫికేషన్ 2020, ఎపి డిఎస్సి ఎస్జిటి, ఎపి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ | AP DSC సమితి 2020 2020 -14 లో కూడా; AP DSC నోటిఫికేషన్ 2020
సంస్థ పేరు: AP DSC నోటిఫికేషన్
పోస్ట్ పేరు:
SGT (సెకండరీ గ్రేడ్ టీచర్స్)
శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ Trained Graduate Teacher - (టి.జి.టి.)
భాషా పండితులు (LP)
పాఠశాల సహాయకులు (ఎస్)
శారీరక విద్య ఉపాధ్యాయులు (పిఇటి)
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పిజిటి)
ప్రిన్సిపాల్,
డ్రాయింగ్ టీచర్స్
AP DSC జిల్లా వైజ్ పోస్టులు:
జిల్లా వారీగా ఖాళీలను విభజించడం క్రింది విధంగా ఉంది.
అనంతపురం జిల్లా
శ్రీకాకుళం
విజయనగరం
విశాఖపట్నం
తూర్పు గోదావరి
పశ్చిమ గోదావరి
కృష్ణ
గుంటూరు
ప్రకాశం
నెల్లూరు
కడప
చిత్తూరు
కర్నూలు.
విద్యా ప్రమాణాలు: ఎస్ఎస్సి / డిగ్రీ / పిజి డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు పైన పేర్కొన్న ఉద్యోగ ప్రొఫైల్కు కనీసం 65% మార్కులు లేదా సమానమైన అనుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు.
పేస్కేల్: రూ. 30,000 / - నుండి 45,000 / - వరకు.
వయస్సు ప్రమాణాలు: పోస్టులను దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారుల వయస్సు 27 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి.
ఆన్లైన్ ప్రక్రియకు చివరి తేదీ: 30 / మే / 2020
ఎలా దరఖాస్తు చేయాలి :
అర్హత గల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక కోసం ప్రక్రియ
గ్రాడ్యుయేట్ పాస్ ఉద్యోగాలకు అన్ని విద్యా మరియు వయస్సు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తు వివిధ రౌండ్ల ఎంపికలో వారి పనితీరు ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. వివిధ ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి:
1. రాత పరీక్షలో ఎంపిక జరుగుతుంది అనంతరం
2. ఇంటర్వ్యూలో ఎంపిక జరుగుతుంది.

విజ్ఞప్తి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తరువాత https://speedjobalerts.blogspot.com/ లో తెలియజేయడం జరుగుతుంది అందుకు తరుచూ మా బ్లాగ్ ను గమనిస్తూ ఉండండి.

అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వార్త పై ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మా మనవి.



Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...