ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఇంటర్ రిజల్ట్స్ కావలసిన వారు

 రూ.10/- లను 9640006015 నెంబరుకు గూగుల్ పే ద్వారా గాని ఫోన్ పే ద్వారా గాని పే చేసి పే చేసి దాని స్ర్కీన్ షాట్ ను అలాగే హాల్ టికెట్ నెంబరు, సంవత్సరం, పుట్టిన తేది నెల సంవత్సరం వాట్సాప్ ద్వారా కనపరిచి ఫలితాల యొక్క స్క్రీన్ షాట్ ను పొందవచ్చు.

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్‌

(IITE) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి: జాబ్ : ఫ్యాక‌ల్టీ, నాన్ ఫ్యాక‌ల్టీ ఖాళీలు : 46 అర్హత : SSC,బీఎస్సీ, పీహెచ్‌డీ,ఎమ్మెస్సీ వయసు : 65 ఏళ్లు మించకూడదు. వేతనం : రూ.39,000-1,38,000/- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ 400/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. దరఖాస్తులకు ప్రారంభతేది: మే 29, 2020 దరఖాస్తులకు చివరితేది: జూన్ 13, 2020 వెబ్‌సైట్‌: Click Here నోటిఫికేషన్: Click Here ముఖ్య గమనిక:  ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి. Please Share:  ప్రతిరోజు కొత్త కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు మన ఆప్ లో పోస్ట్ చేస్తుంటాం. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. అలాగే చాలా మంది కొత్త కొత్త జాబ్స్ ఎక్కడ ఉన్నాయ...

♦పెన్షనర్లకు ఈపీఎఫ్ వెసులుబాటు

🍁సీఎస్ ఈల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం 🔹న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్)ను అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) మరో వెసులుబాటు కల్పించింది.  🔹కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ఈ)ల ద్వారా వీటిని అందజేయవచ్చునని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్) పింఛనుదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 🔹పింఛనుదారులు ఏటా డిసెంబర్ లో లైఫ్ సర్టిఫికెట్ ను అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పింఛను అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.  🔸తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సీఎస్ ఈల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించే వీలుంటుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  🍁దేశవ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు ఇవి అదనమని తెలిపింది.  🔸పింఛనుదారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను సీఎస్ ఈల్లో ఇవ్వవచ్చని, ఇచ్చిన రోజు నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది.

ఉద్యోగాలు | ఇంటర్ రిజల్ట్స్ | ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు

అసిస్టెంట్ మేనేజర్ (జనరల్)

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)   సంఖ్య : 80 అర్హతలు మాస్టర్స్ డిగ్రీ / లా డిగ్రీ / CA విడుదల తేదీ: 11-06-2020 ముగింపు తేదీ: 31-07-2020 వేతనం: రూ. 28,150 - 55,600 / - నెలకు ఉద్యోగ స్థలం: ఆంధ్రప్రదేశ్   మరింత సమాచారం: వయసు పరిమితి : 30 సంవత్సరాలు. --------------------------------------------------------- అప్లికేషన్ రుసుము: జనరల్ / ఓబిసి అభ్యర్థులు .రూ. 1000 /- ఇతర అభ్యర్థులు ఎస్సీ / ఎస్టీ / Ex-:రూ.100 /- --------------------------------------------------------- వేతనం: రూ. 28,150 - 55,600 / - నెలకు --------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ --------------------------------------------------------- How to Apply ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.sebi.gov.in వద్ద 11-06-2020 నుండి 31-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. --------------------------------------------------------- Website: www.sebi.gov.in --------------------------------------------------------- Notification :- https://www.sebi.gov.in/s...

🔳ప్లాస్టిక్‌ టెక్నాలజీలో డిప్లొమాలు ఇంటర్‌/ఐటీఐ అభ్యర్థులకు లేటరల్‌ ఎంట్రీ

ప్లాస్టిక్‌ టెక్నాలజీలో డిప్లొమాలు ప్యాకింగ్‌, కంటెయినర్లు, ఆటోమొబైల్‌ తదితర ఎన్నో విభాగాల్లో ప్లాస్టిక్‌ వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. ప్లాస్టిక్‌ లేని జీవనాన్ని ఊహించు కోవడం కష్టమే. అందుకే పాలిమర్ల ప్రాసెసింగ్‌, డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌, ఉత్పత్తుల్లో కొత్త కొత్త విధానాలు అమలులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిందిస్థాయి నిపుణుల అవసరాలు ఎక్కువయ్యాయి. వారిని సిద్ధం చేయడం కోసం డిప్లొమా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్‌ లేదా ఐటీఐ అర్హతతో వీటిలోకి ప్రవేశించవచ్చు. ప్లాస్టిక్‌ టెక్నాలజీలో డిప్లొమాలు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) నెలకొల్పారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో వివిధ స్థాయుల్లో కోర్సులను అందిస్తోంది. తాజాగా సిపెట్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ (ఐపీటీ) -కొచ్చి ఇంటర్‌ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కోర్సులు *డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ * డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక...

1️⃣💁‍♀️వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి అనుమతి

 🍁ఈనాడు, అమరావతి: 🔰వైద్య, ఆరోగ్య శాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులిచ్చింది. వైద్య విద్య, వైద్య విధానపరిషత్తు, ప్రజా రోగ్య సంచాలకుల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీల్లో 2,186మందిని ఒప్పంద ప్రాతిప దికన నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది . ●వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్తులో 1,021 పోస్టులను భర్తీ చేయనున్నారు . ●ఖాళీగా 804 ఉన్న సహాయ ఆచార్యులు, అసిస్టెంట్ సర్జన్, దంత సహాయ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తారు 🍁పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు అసోం పురస్కారం  🔰ప్రజారోగ్య పరిరక్షణలో నూతన విధానాల అమలుకు గుర్తింపుగా అసోం ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి అందించే 'కర్మశ్రీ' పురస్కారానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్ట్ గా గతంలో అసోంలో పనిచేశారు ★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗 2️⃣✍నాడు- నేడు పనుల పరిశీలనకు క్విక్ ప్రొఫార్మా: ఆర్జేడీ  🍁ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 :  🔰ప్రభుత్వ పాఠశాలల ను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ...