అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, ప్రకాశం రిక్రూట్మెంట్ 2020 స్పెషలిస్ట్ ఎంఓ, ఫిజిషియన్ / కన్సల్టెంట్, స్టాఫ్ నర్స్, ఎంఓ & ఇతర - 225 పోస్టులు చివరి తేదీ 12-10-2020
సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, ప్రకాశం
మొత్తం ఖాళీల సంఖ్య: 225 పోస్టులు
ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్పెషలిస్ట్ MO, వైద్యుడు / కన్సల్టెంట్, స్టాఫ్ నర్స్, MO & ఇతర
విద్యా అర్హత: 12 వ, ఎంబిబిఎస్, జిఎన్‌ఎం, డిగ్రీ, పిజి డిప్లొమా / డిగ్రీ (సంబంధిత క్రమశిక్షణ)
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్
Specialist MO, Physician/ Consultant, Staff Nurse, MO & Other – 225 Posts Last Date 12-10-2020
Name of Organization Or Company Name :Medical & Health Department, Prakasam
Total No of vacancies: 225 Posts
Job Role Or Post Name:Specialist MO, Physician/ Consultant, Staff Nurse, MO & Other
ఎంప్లాయిస్
స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి
వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ESIC Hyderabad
114 Jobs Recruitment 2020
మరియు ఒక సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ
చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు
అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ
5 అక్టోబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
11 అక్టోబర్ 2020
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ
పోస్టు ను బట్టి 13 మరియు 14 అక్టోబర్ 2020
పోస్టుల సంఖ్య:
కన్సల్టెంట్స్, సీనియర్ రెసిడెంట్ మరియు జూనియర్ రెసిడెంట్ విభాగాల్లో మొత్తం 114 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
జనరల్ మెడిసిన్
2
పల్మనాలజీ
2
క్రిటికల్ కేర్
4
బ్రాడ్ స్పెషాలిటీస్
46
బ్రాడ్ స్పెషాలిటీస్
60
అర్హతలు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ
లేదా డిప్లొమా చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి
ఉండాలి మరియు సూపర్ స్పెషాలిటీ డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది
వయస్సు:
పోస్ట్ ని బట్టి కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు మరి కొన్ని పోస్టులకు 66 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
పోస్ట్ ని బట్టి 85000 నుండి 1,01,000 వరకు జీతం ఇవ్వడం జరిగింది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు
చేసుకున్న అభ్యర్థులు యొక్క అర్హత లో ఉన్న మెరిట్ ఆధారంగా మరియు
అనుభవాన్ని బట్టి మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక
చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC,
ST,ESIC రెగ్యులర్ ఎంప్లాయిస్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ మరియు ఎక్స్
సర్వీస్ మెన్ అండ్ PH కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు
చెల్లించవలసిన అవసరం లేదు ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. ESIC లో మరిన్ని ఉద్యోగాలు