2, జనవరి 2021, శనివారం

హెల్పర్స్ కావలెను

ధర్మవరం లో పనిచేయుటకు హెల్పర్స్ కావలెను
విద్యార్హత - పదవ తరగతి ఆ పైన
జీతం - 7500 నుండి 10000 వరకు
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్  - 9346579105

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.

దివ్యాంగులు 'సదరం' ధ్రువపత్రాల కోసం

👉 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ‘స్లాట్ బుకింగ్' చేసుకోవచ్చని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ యు.రామకృష్ణారావు తెలిపారు.
👉 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి  గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.

👉జల్లా వైస్ డిటైల్స్ సదరం రిజిస్ట్రేషన్ లో చూడగలరు లేదా మీకు సంబంధించిన సచివాలయంలో సంప్రదించవచ్చు   .

ఏపీ సెట్ 2020 పరీక్షల ఫైనల్ కీ విడుదల

డిసెంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ సెట్ 2020 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ లు విడుదల అయ్యాయి.

అతి త్వరలోనే ఏపీ సెట్ 2020 పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా పరీక్షల ఫైనల్ కీ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Website

1, జనవరి 2021, శుక్రవారం

మార్కెటింగ్ మేనేజర్ కావలెను

మార్కెటింగ్ మేనేజర్ కావలెను 
ప్రదేశం: అనంతపురం ధర్మవరం విద్యార్హత పదవ తరగతి నుండి డిగ్రీ వరకు
జీతం: పది వేల రూపాయల నుండి 15 వేల రూపాయల వరకు
సంప్రదించ వలసిన ఫోన్  నెంబర్ 9177342337

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.

అనుభవం గల ఆఫీస్ బాయ్స్ మరియు రిసెప్షనిస్ట్ కావలెను

అనుభవం గల ఆఫీస్ బాయ్స్ మరియు రిసెప్షనిస్ట్ కావలెను
ప్రదేశం  అనంతపురం
విద్యార్హత టెన్త్ నుండి డిగ్రీ వరకు అనుభవం తప్పనిసరి
జీతం 6000 ఇన్సెటివ్

ఫోన్ నెంబర్ 9063020020

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.

హెల్పర్స్ మరియు అప్రెంటిస్ కావలెను

ప్రదేశం:- బెంగళూరు, తెనుగొండ, అనంతపురం
విద్యార్హత:- 10వ తరగతి ఆ పైన
జీతం:- 15000

సంస్థలు:- టి వి ఎస్, హోండా, అమెజాన్ ఎంకే enterprices

Contact: 8792413764

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.

భారత నావికాదళంలో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు

త్రివిధ దళాల్లో ఒకటైన భారత నావికాదళంలో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ నేవీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఇందులో భాగంగా ముంబైలోని వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌ గ్రూప్‌–బి, నాన్‌ మినిస్టీరియల్, నాన్‌ గెజిటెడ్‌ సివిలియన్‌ పర్సనల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 14 పోస్టులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.

విద్యార్హతలు..
ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్‌/ఓషనోగ్రఫీ సబ్జెక్టుల్లో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. అలాగే మెటీరియల్‌ అనాలసిస్‌/టెస్టింగ్‌ టెక్నిక్స్‌/మెషినరీ నాయిస్, వైబ్రేషన్‌ మూవ్‌మెంట్స్‌ అనాలసిస్, రిడక్సన్‌ టెక్నిక్స్‌/ కొర్రోజియన్‌ అనాలసిస్, మిటిగేషన్‌ టెక్నిక్స్‌ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు..
గరిష్టంగా 30ఏళ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..
దరఖాస్తుదారుల విద్యార్హతలు, అకడమిక్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇలా ఎంపిక చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం..
  • అకడెమిక్‌ మెరిట్‌ ప్రతిపాదికన షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక..
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రొవిజనల్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందిస్తారు. ఆ తర్వాత వారిని డాక్యుమెంటేషన్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. చదువు, చిరునామా, కులధ్రువీకరణ, ఇతర అవసరమైన సర్టిఫికేట్స్‌ అన్నింటిని పరిశీలించి.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ద్వారా లేదా నేవీæ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తు విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా మాత్రమే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏ4 సైజు పేపర్‌లో నిర్దేశిత ఫార్మట్‌ ప్రకారం వివరాలను రాయాలి(చక్కటి చేతి రాత లేదా టైప్‌ చేసి). అలాగే అవసరమైన పత్రాలను వాటితో జతచేసి.. పోస్టు ద్వారా కింద తెలిపిన చిరునామకు పంపాలి.

చిరునామ: ద ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, హెడ్‌క్వార్టర్స్, వెస్టర్న్‌ నావెల్‌ కమాండ్, బళ్లార్డ్‌ ఎస్టేట్, టైగర్‌ గేట్‌ దగ్గర, ముంబయి–400001.