👉 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ‘స్లాట్ బుకింగ్' చేసుకోవచ్చని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ యు.రామకృష్ణారావు తెలిపారు.
👉 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.
👉జల్లా వైస్ డిటైల్స్ సదరం రిజిస్ట్రేషన్ లో చూడగలరు లేదా మీకు సంబంధించిన సచివాలయంలో సంప్రదించవచ్చు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి