Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

3, జనవరి 2021, ఆదివారం

గుంటూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ లో ఖాళీలు.

గుంటూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం కొరకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. AP State Seed Certification Authority Recruitment 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది02 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది 12 జనవరి 2021

విభాగాలు :

సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టు కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

బీఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌/ హార్టిక‌ల్చ‌ర్‌), ఎంఎస్సీ(అగ్రీక‌ల్చ‌ర్‌/ సీడ్ టెక్నాల‌జీ/ ప్లాంట్ బ్రీడింగ్‌/ అగ్రీ బొట‌నీ/ అగ్రోన‌మీ/ ప‌్లాంట్ ఫిజియాల‌జీ) లలో ఉత్తీర్ణ‌త‌ సాదించిన వారు e నోటిఫికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 39 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఈమెయిల్ విధానంలో మరియు ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

అన్ని కేటగిరీ అభ్యర్ధులకు 0/-, ఉచితంగా ఈ నోటిఫికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

ఇంటర్వ్యూ తేది:

ఇంటర్వ్యూ జనవరి 18, 2021 న జరుగుతుంది.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:

ఏపీ స్టేట్ సీడ్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ(APSSCA), రార్స్ ప్రెమిసెస్‌, లామ్ ఫార్మ్‌, గుంటూరు-522034. ఈ చిరునామాకు అభ్యర్ధులు దరఖాస్తు లు పంపించాలి.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 35,000/- నుంచి 75,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Competitive Bits

*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥* 

*🌺1.సామాజిక అవసరాలు తీర్చేందుకు మరియు నవీన సామాజిక క్రమపద్ధతిలో ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగానికి వాస్తవ సూచన అంశం? రాజ్య విధాన ఆదేశ సూత్రాలు* 

*🌺2.ఏది రాజ్య  విధాన ఆదేశిక సూత్రాలు యొక్క సరైన వివరణ? ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమాన ఆదాయం* 

*🌺3.సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం ఒక? రాజ్య విధాన ఆదేశిక సూత్రం* 

*🌺4.ఆదేశ సూత్రాలను భవనం ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? ఐరిష్ రాజ్యాంగం* 

*🌺5.ఆదేశిక సూత్రాలు అమలు చేయుటకు దీనిపై ఆధారపడి ఉంటుంది? ప్రభుత్వం వద్ద గల వనరుల లభ్యతపై* 

*🌺6.ఆదేశిక సూత్రాలు లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టో గా ఎవరు అభివర్ణించారు? కె.సి వేర్*

*🌺7.ఆదేశిక సూత్రాలు ఏ రాష్ట్రానికి వర్తించవు? జమ్ము కాశ్మీర్* 

*🌺8. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు తెలుపు నిబంధనలు ఏవి? 36 నుంచి 21 వరకు* 

*🌺9.ప్రాథమిక హక్కులు కంటే ఆదేశిక సూత్రాలు ప్రాధాన్యమిచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? 42*

*🌺10. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి? నాలుగవ* 

*🌺11.దీనిని భారత రాజ్యాంగంలో మొదటిగా పొందుపరచలేదు? ఉచిత న్యాయ సలహా* 

*🌺12.రాజ్యాంగంలో పొందుపరచిన రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఏ న్యాయస్థానం చేత అమలులోకి వచ్చినప్పటికీ అవి? దేశ పాలనలో ప్రాథమిక అంశాలు* 

*🌺13.భారత రాజ్యాంగంలోని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న లేనిది? అల్ప సంఖ్యాకుల కు విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకొని మరియు నిర్వహించుకునే హక్కు*

*🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1. Global innovation index 2020 లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 48* 

*📚2.కొవిడ్-19 యొక్క సవాళ్లను ఎదుర్కోవడానికి సెప్టెంబర్ 2 2020 నా భారతదేశమును ఏ అంతర్జాతీయ సమావేశంలో హాజరైంది? ఆసియన్* 

*📚3.నీటి సంరక్షణ మరియు నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోటీ పేరు? వాటర్ హీరోస్*

*📚4.టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2021 ప్రకటన ఫలితాలలో భారతదేశం నుండి ఎన్ని విశ్వవిద్యాలయాలు అర్హత సాధించాయి?  63* 

*📚5.భారత ప్రభుత్వం ఇటీవల వీటిని నిషేధించింది? డైరీలు, క్యాలెండర్ల, గ్రీటింగ్ కార్డ్స్* 

*📚6.ఇటీవల దేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతం లో జీవవైవిధ్య మండలి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది ఎవరు? జమ్మూ కాశ్మీర్*  

*📚7.ఇటీవల కేంద్ర మంత్రివర్గం జమ్మూకాశ్మీర్ భాషా బిల్లుకు ఆమోదం తెలిపింది అయితే జమ్మూ కాశ్మీర్ కి ఎన్ని అధికార భాషలుగా గుర్తించింది? 5*

*📚8.భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ వనరుల సహకారం కోసం కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని ఆమోదించింది? ఫిన్లాండ్* 

*📚9.రైల్వే బోర్డు నూతన సీఈఓగా ఎవరిని నియమిస్తూ క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది?  వి.కే యాదవ్* 

*📚10.భారతదేశంలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ సేవలను ప్రారంభించిన రాష్ట్రం? తమిళనాడు.*

*📚11.బ్యూరో  ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా ఎన్నికైన మొదటి మహిళ? ఉషా పాధీ*


Eenadu Anantapuramu District Classifieds

 

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...