*🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥*
*🌺1.సామాజిక అవసరాలు తీర్చేందుకు మరియు నవీన సామాజిక క్రమపద్ధతిలో ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగానికి వాస్తవ సూచన అంశం? రాజ్య విధాన ఆదేశ సూత్రాలు*
*🌺2.ఏది రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు యొక్క సరైన వివరణ? ఆదేశిక సూత్రాలు భారతీయులందరికీ సమాన ఆదాయం*
*🌺3.సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం ఒక? రాజ్య విధాన ఆదేశిక సూత్రం*
*🌺4.ఆదేశ సూత్రాలను భవనం ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది? ఐరిష్ రాజ్యాంగం*
*🌺5.ఆదేశిక సూత్రాలు అమలు చేయుటకు దీనిపై ఆధారపడి ఉంటుంది? ప్రభుత్వం వద్ద గల వనరుల లభ్యతపై*
*🌺6.ఆదేశిక సూత్రాలు లక్ష్యాల ఆశయాల మేనిఫెస్టో గా ఎవరు అభివర్ణించారు? కె.సి వేర్*
*🌺7.ఆదేశిక సూత్రాలు ఏ రాష్ట్రానికి వర్తించవు? జమ్ము కాశ్మీర్*
*🌺8. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు తెలుపు నిబంధనలు ఏవి? 36 నుంచి 21 వరకు*
*🌺9.ప్రాథమిక హక్కులు కంటే ఆదేశిక సూత్రాలు ప్రాధాన్యమిచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? 42*
*🌺10. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి? నాలుగవ*
*🌺11.దీనిని భారత రాజ్యాంగంలో మొదటిగా పొందుపరచలేదు? ఉచిత న్యాయ సలహా*
*🌺12.రాజ్యాంగంలో పొందుపరచిన రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ఏ న్యాయస్థానం చేత అమలులోకి వచ్చినప్పటికీ అవి? దేశ పాలనలో ప్రాథమిక అంశాలు*
*🌺13.భారత రాజ్యాంగంలోని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న లేనిది? అల్ప సంఖ్యాకుల కు విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకొని మరియు నిర్వహించుకునే హక్కు*
*🔥కరెంట్ అఫైర్స్🔥*
*📚1. Global innovation index 2020 లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 48*
*📚2.కొవిడ్-19 యొక్క సవాళ్లను ఎదుర్కోవడానికి సెప్టెంబర్ 2 2020 నా భారతదేశమును ఏ అంతర్జాతీయ సమావేశంలో హాజరైంది? ఆసియన్*
*📚3.నీటి సంరక్షణ మరియు నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోటీ పేరు? వాటర్ హీరోస్*
*📚4.టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2021 ప్రకటన ఫలితాలలో భారతదేశం నుండి ఎన్ని విశ్వవిద్యాలయాలు అర్హత సాధించాయి? 63*
*📚5.భారత ప్రభుత్వం ఇటీవల వీటిని నిషేధించింది? డైరీలు, క్యాలెండర్ల, గ్రీటింగ్ కార్డ్స్*
*📚6.ఇటీవల దేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతం లో జీవవైవిధ్య మండలి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది ఎవరు? జమ్మూ కాశ్మీర్*
*📚7.ఇటీవల కేంద్ర మంత్రివర్గం జమ్మూకాశ్మీర్ భాషా బిల్లుకు ఆమోదం తెలిపింది అయితే జమ్మూ కాశ్మీర్ కి ఎన్ని అధికార భాషలుగా గుర్తించింది? 5*
*📚8.భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ వనరుల సహకారం కోసం కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని ఆమోదించింది? ఫిన్లాండ్*
*📚9.రైల్వే బోర్డు నూతన సీఈఓగా ఎవరిని నియమిస్తూ క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది? వి.కే యాదవ్*
*📚10.భారతదేశంలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ సేవలను ప్రారంభించిన రాష్ట్రం? తమిళనాడు.*
*📚11.బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా ఎన్నికైన మొదటి మహిళ? ఉషా పాధీ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి