Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

20, మార్చి 2021, శనివారం

SSC POSTPONE

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC) నిర్వహిస్తున్న వివిధ ప‌రీక్ష‌ల‌పై అయిదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌భావం ప‌డింది. ఈమేర‌కు  ఆయా ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో దిల్లీ స‌బ్‌-ఇన్‌స్పెక్ట‌ర్స్‌, పీఏపీఎఫ్ అండ్ అసిస్టెంట్ స‌బ్‌-ఇన్‌స్పెక్ట‌ర్ ఇన్ సీఐఎస్ఎఫ్-2019 ప‌రీక్ష‌, కంబైన్డ్ హ‌య‌ర్ సెకండ‌రీ (10+2) లెవెల్(CHSL) - 2020, స్టెనోగ్రాఫ‌ర్స్ గ్రేడ్ సీ & డీ-2020 ప‌రీక్ష‌, జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ క్వాంటిటి స‌ర్వేయింగ్ & కాంట్రాక్ట్స్‌) - 2020 ప‌రీక్ష‌లు ఉన్నాయి. అయితే జూనియ‌ర్ ఇంజినీర్ పేప‌ర్‌-2 ప‌రీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని SSC స్ప‌ష్టం చేసింది. క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి పరీక్షలలో మారిన తేదీలు చూడండి.

నోటిఫికేషన్ లింక్Click Here

1వ తరగతి విద్యార్థులకు శ్రీ సత్యసాయి విద్యాసంస్థల ప్రవేశాలు ప్రారంభమయ్యాయి SSCHSS Sri Sathya Sai 1st Class Entrance Admission online application process

క్రింద తెలపబోయే స్క్రీన్ షాట్ లలోని వివరాలను జూమ్ చేసుకుని చూసి కావలసిన సర్టిఫికేట్లను తీసుకుని అప్లికేషన్ ను ఫిలప్ చేయవలెను - అప్లికేషన్ కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఆన్ లైన్ లో డబ్బు చెల్లించడానికి మీ ATM ఎ టి ఎం తప్పకుండా తీసుకురావలెను.

 

 





Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...