అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
12, నవంబర్ 2021, శుక్రవారం
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఖాళీల వివరాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్-విజయవాడ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, వాచ్మెన్, స్వీపర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 23 ఖాళీలున్నాయి. ఇవి ఔట్సోర్సింగ్ పోస్టులు (Outsourcing Jobs) మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్కు చివరి తేదీలోగా చేరేలా పోస్టులో పంపాల్సి ఉంటుంది.
Visit Gemini Internet for Applications
|
మొత్తం ఖాళీలు |
23 |
విద్యార్హతలు |
వేతనం |
|
జూనియర్ అసిస్టెంట్ |
8 |
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, ఆఫీస్ ఆటోమేషన్ తెలిసి ఉండాలి. |
రూ.15,000 |
|
రికార్డ్ అసిస్టెంట్ |
1 |
ఇంటర్మీడియట్ పాస్ కావాలి. |
రూ.12,000 |
|
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ |
12 |
ఏడో తరగతి పాస్ కావాలి. |
రూ.12,000 |
|
వాచ్మెన్ |
1 |
ఐదో తరగతి పాస్ కావాలి. |
రూ.12,000 |
|
స్వీపర్ |
1 |
తెలుగులో రాయడం, చదవటం తెలిసి ఉండాలి. |
రూ.12,000 |
గుర్తుంచుకోవాల్సిన
అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 11
దరఖాస్తుకు చివరి
తేదీ-
2021 నవంబర్
20 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు నిబంధనలు- ఒక అభ్యర్థి వేర్వేరు పోస్టులకు దరఖాస్తు వేర్వేరు అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేస్తే విద్యార్హతలను పరిగణలోకి తీసుకొని ఒకే దరఖాస్తుగా పరిగణిస్తారు.
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Andhra Pradesh Jobs: దరఖాస్తు విధానం
Step 3- నోటిఫికేషన్ చివర్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి,
The Director of Industries,
1st Floor, Government Printing Press Buildings,
Muthyalamapadu, Vijayawada.
PIN Code- 520011
Recent
District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
