రీజినల్ ఇన్
స్టిట్యూట్ ఆఫ్
ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
·
4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్
సైన్స్
అండ్
బ్యాచిలర్ ఆఫ్
ఎడ్యుకేషన్ B Sc B Ed లో ప్రవేశానికి హయ్యర్
సెకండరీ / ఇంటర్మీడియేట్ / పి
యు
సి
లలో
50 % మార్కులతో పాసయినవారు అర్హులు.
PCM Stream కు అప్లై
చేసేవారు Physics, Chemistry and Mathematics పూర్తిచేసి ఉండాలి.
CBZ Stream కు అప్లై
చేసేవారు Physics, Chemistry and Biology/Biotechnology లేదా Chemistry, Botany, Zoology పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని
ఇంటర్
నెట్
ధనలక్ష్మి రోడ్
, హిందూపురం 9640006015
·
4 నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్
ఆర్ట్స్ అండ్
బ్యాచిలర్ ఆఫ్
ఎడ్యుకేషన్ కోసం
ఇంటర్
లేదా
PUCలలో
ఆర్ట్స్ / కామర్స్ / సైన్స్
stream లలో
50 % మార్కులతో పాసయినవారు అర్హులు.
అప్లికేషన్ల కోసం
సంప్రదించండి జెమిని
ఇంటర్
నెట్
ధనలక్ష్మి రోడ్
, హిందూపురం 9640006015
·
6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్
సైన్స్
ఎడ్యుకేషన్ (M Sc Ed) (physics/ chemistry/mathematics) లలో ప్రవేశానికి, 50% మార్కులతో ఇంటర్
లేదా
PUCలలో
Physics, Chemistry and Mathematics పాసయి ఉండాలి.
అప్లికేషన్ల కోసం
సంప్రదించండి జెమిని
ఇంటర్
నెట్
ధనలక్ష్మి రోడ్
, హిందూపురం 9640006015
·
2 సంవత్సరాల మాస్టర్ ఆఫ్
ఎడ్యుకేషన్ M Ed కొరకు
Arts / Science లలో
B.Ed./BA Ed/B Sc Ed డిగ్రీలలో 50% మార్కులతో పాసయి
ఉండాలి.
అప్లికేషన్ల కోసం
సంప్రదించండి జెమిని
ఇంటర్
నెట్
ధనలక్ష్మి రోడ్
, హిందూపురం 9640006015
2
సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్
ఎడ్యుకేషన్ ఇన్
సైన్స్
అండ్
మ్యాథ్స్
(B Ed Science & Maths) మరియు English and Social Sciences (B.Ed. English and Social
Sciences లలో
ప్రవేశానికి B.A/ B.Sc/M.A/M Sc లలో 50% మార్కులతో పాసయి
ఉండాలి.
అప్లికేషన్ల కోసం
సంప్రదించండి జెమిని
ఇంటర్
నెట్
ధనలక్ష్మి రోడ్
, హిందూపురం 9640006015
Gemini Internet