8, జులై 2022, శుక్రవారం

Teaching Jobs: నవోదయ విద్యాలయ సమితి, నోయిడాలో 1616 పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.07.2022

నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌).. దేశవ్యాప్తంగా టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1616
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్‌–12, పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు)–397, టీజీటీ 
(ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు)–683, టీజీటీ (థర్డ్‌ లాంగ్వేజ్‌)–343, మిసిలేనియస్‌ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియ¯Œ )–181.

ప్రిన్సిపల్‌: 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

పీజీటీ(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు): 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

టీజీటీ(ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు): 
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్‌సీఈ(ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్‌ అర్హత సాధించి ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

మిసిలేనియస్‌ కేటగిరి (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్‌): 
అర్హత: గ్రాడ్యుయేషన్, డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌), బీపీఈడీ, డిప్లొమా(ఫైన్‌ ఆర్ట్స్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ(మ్యూజిక్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనల్‌ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.07.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

 

Gemini Internet

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. 2023–2024 సంవత్సరానికి సంబంధించి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌(సీఆర్‌పీ)–గీఐఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.07.2022.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. 2023–2024 సంవత్సరానికి సంబంధించి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌(సీఆర్‌పీ)–గీఐఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 6035
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–209, తెలంగాణ–99.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌ తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 20–28 ఏళ్ల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌లో ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్‌ పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్స్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌ పరీక్ష సమయం 160 నిమిషాలు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో  నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.07.2022
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2022
మెయిన్స్‌ పరీక్ష: అక్టోబర్‌ 2022

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి





 

Gemini Internet

7, జులై 2022, గురువారం

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి






 

Gemini Internet

Andhra Pradesh Public Service Commission | how to prepare exam | Examination Pattern full information in telugu ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ | పరీక్షను ఎలా సిద్ధం చేయాలి | పరీక్షా సరళి పూర్తి సమాచారం తెలుగులో


 

Gemini Internet

Agniveer Navy Application and Notification details | అగ్నివీర్ నేవీ అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ వివరాలు


 

Gemini Internet

6, జులై 2022, బుధవారం

మృదుల కోచింగ్ సెంటర్ హిందూపురం



నవోదయ, APRS, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు ఉత్తమమైన లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వబడును. 

1 నుండి 10 వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు ట్యూషన్లు చెప్పబడును. 

10 వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు సులభమైన రీతిలో కోచింగ్ ఇవ్వబడును. 

ఓపెన్ ఇంటర్, 10 తరగతులకు అడ్మిషన్లు చేసుకో బడును. 

ఓపెన్ డిగ్రీ, పీజి కోర్సులకు SKU, SVU, ANU  ద్వారా అడ్మిషన్లు చేసుకో బడును. 

వివరాలకు: 9441507754, 9704032404

"ఆంధ్ర రత్నం" అశోక్ కుమార్
రినౌన్డ్ స్కూల్ వెనుక వైపు, ముక్కడిపేట, హిందూపురం.