ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Karnataka PUC Revaluation, Recounting etc... సెకండరీ పీయూ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, స్కాన్ చేసిన కాపీ కోసం దరఖాస్తు ఆహ్వానం.. దరఖాస్తు విధానం

రెండవ PUC వార్షిక పరీక్ష మార్చి 2023 యొక్క మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీని పొందడానికి మరియు రీవాల్యుయేషన్ మరియు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. విద్యార్థులు ద్వితీయ పీయూసీ వార్షిక పరీక్షల మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీని పొంది రీవాల్యుయేషన్ మరియు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా మార్చి 2023 పరీక్షకు హాజరైన విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారని కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్ బోర్డు సర్క్యులర్‌లో తెలిపింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నోటీసు విద్యార్థులు సమాధాన పత్రం యొక్క స్కాన్ చేసిన కాపీల కోసం దరఖాస్తు చేయడం ద్వారా పొందిన సబ్జెక్టులకు మాత్రమే రీవాల్యుయేషన్/రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారు. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయాల కోసం రీకౌంట్ కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే అనుమతించబడుతుంది. నిర్ణీత రుసుమును బెంగళూరు వన్, కర్ణాటక వన్ లేదా రాష్ట్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కార్పొరేషన్ బ...

బడుగు వికాసానికి దరఖాస్తుల ఆహ్వానం సంబంధించి | అర్హులైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు

అనంతపురం టౌన్: ఎస్సీ, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలతో 'జగనన్న బడుగు వికాసం' పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజరావు తెలిపారు. ఈ పథకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023-24ఆర్థిక సంవత్సరానికి యూనిట్లు స్థాపించే పారిశ్రామికవేత్తలు తమ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఈ ఏడాది 45 శాతానికి పైగా ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు. సేవా రంగంతోపాటు పారిశ్రామిక రంగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చుచని తెలిపారు. మరిన్ని వివరాలకు పరిశ్రమల శాఖ కార్యాలయంలోని హెల్ప్ డెస్నుసంప్రదించాలని సూచించారు.    ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. ...

గురుకులలో ప్రవేశాలకు రేపు ప్రవేశ పరీక్ష

రాప్తాడురూరల్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు) 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 23న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5వ తరగతిలో ఒక్కో సీటు కోసం 8 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రెండు సీట్లకు ఏడుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. వివరాలను గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ ఎన్. బాలాజీనాయక్ శుక్రవారం వెల్లడించారు. 5వ తరగతిలో 1,200 సీట్లకు 10,033 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇంటర్లో 1,120 సీట్లకు గాను 4,228 దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామన్నారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్తో పాటు ఆధార్ జిరాక్స్, బ్లూ/బ్లాక్ బాల్పెన్ తెచ్చుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9160412551, 9885650052, 9959559400 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -----------------------------------------------------------...

*అన్ని కేజీబీవీలలో ఇక* *సీబీఎస్ఈ సిలబస్✍️📚* *♦️పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడి*

*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలోని కస్తూరిబా బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) అన్నిటిలో 2023-24 విద్యాసంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకం డరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిలబస్ నన్ను అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియంలో వీరికి సీబీఎస్ఈ సిలబస్తో బోధన ఉంటుందని తెలిపారు. 2024-2025 విద్యాసంవత్సరంలో సీబీ ఎస్ఈ సిలబస్లో టెన్త్ పరీక్షలను రాసేలా విద్యార్థు లను సిద్ధం చేయనున్నామన్నారు. ఈ దిశలో భాగం గా 8వ తరగతి విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వనరులు సమకూర్చామన్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్తో ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందించినట్లు వివరించారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీలో 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలపై నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ------------------------------------------------------------------------ For applications ...

గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు 23న పరీక్ష

హిందూపురం టౌన్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్ మీడియట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 28వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని మలుగూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మధు సుదన్ రావు గురువారం పేర్కొన్నారు. 5వ తరగతి ప్రవేశానికి పరీక్ష ఉదయం 10 నుంచి 12గంటల వరకు, ఇంటర్ మీడియాలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. Halltickets కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015 రొళ్లు: దొమ్మరహట్టి గ్రామ సమీపాన అగళి మండలానికి వెళ్లే జాతీయ రహదారి పక్కనగల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర రెసిడెన్సి యల్ గురుకుల పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశం కోసం ఈ నెల 23వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట...

ఉద్యోగ అవకాశాలు

కదిరి అర్బన్: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 25న రాయల్ ఎన్ఫీల్డ్ మెటార్స్ కంపెనీలో ఉద్యోగాలకు డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, ట్రైనింగ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ సంకీర్తన్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9573091918, 9010222175 సెల్ నంబర్లను సంప్రదించాని కోరారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ ల...

గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

లేపాక్షి: మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు, కళాశాలల కన్వీనర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైందని మే 18వ తేదీ దాకా ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష మే నెల 28న జరుగుతుందని, జూన్ 10న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. జూన్ 14 నుంచి 17వ తేదీ వరకూ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలను http://mjpapbcwreis.apcfss.in సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూ...