Alerts

10, సెప్టెంబర్ 2023, ఆదివారం

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

9, సెప్టెంబర్ 2023, శనివారం

Scholarship Guide: మెడికల్ స్టడీస్‌కి టాప్ 5 స్కాలర్‌షిప్స్.. తక్కువ నీట్ స్కోర్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు! అంతకంతకూ పెరుగుతున్న విద్యా ఖర్చులు చాలా మందికి చదువు దూరం చేస్తున్నాయి. కోరుకున్న కళాశాలల్లో నచ్చిన కోర్సులు జాయిన్‌ అయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇలాంటి సమస్య విదేశాల్లో మెడిసిన్‌ చేయాలనుకునే వారికి ఎదురవుతోంది. నిధుల కొరత సహా అనేక సవాళ్ల కారణంగా కోరుకున్న చదువు పొందలేకపోతున్న వారికి ఓ అవకాశం ఉంది. అవే ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు అందించే స్కాలర్‌షిప్‌లు. ఇవి 100% ట్యూషన్ ఫీజును కవర్ చేస్తాయి.

నేషనల్ ఎడ్యుకేషన్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)లో తక్కువ స్కోర్ సాధించిన వారి కోసం ‘న్యూస్18’ అందిస్తున్న టాప్‌ ఫైవ్‌ గ్రాంట్స్‌ గురించి తెలుసుకుందాం. విదేశాల్లో చాలా కళాశాలలకు నీట్ స్కోర్‌ అవసరం లేదు. కానీ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనలలో మార్పు కారణంగా ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా నీట్‌ క్లియర్ చేయడం తప్పనిసరి.

* ఆల్ ఇండియా యూత్ స్కాలర్‌షిప్ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(AIYSEE)

AIYSEE అనేది జాతీయ స్థాయి మెరిట్ బేస్డ్‌ స్కాలర్‌షిప్ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ను ఇంజనీరింగ్, మెడికల్‌ స్టడీస్‌ అభ్యసించే విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. సాధారణంగా ఏప్రిల్, మేలో ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ప్రతిభ చూపిన వారికి స్కాలర్‌షిప్‌ అందిస్తారు. AIYSEE స్కాలర్‌షిప్‌లు పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థులలో కేవలం 10% మందికి ఇస్తారు. విద్యార్థి ఎన్‌రోల్‌ చేసుకునే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాల ఆధారంగా స్కాలర్‌షిప్ ప్రయోజనాలు మారుతూ ఉంటాయి.

AIYSEE స్కాలర్‌షిప్‌లు అన్ని ఆర్థిక నేపథ్యాలకు చెందిన వారికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు, స్కాలర్‌షిప్ వారి ట్యూషన్ ఫీజులో 100% వరకు వర్తిస్తుంది లేదా సెమిస్టర్‌కు గరిష్టంగా రూ.40,000, ఏది తక్కువైతే అది అందుతుంది. ప్రైవేట్ కాలేజీల్లో చేరిన అభ్యర్థులు సంవత్సరానికి రూ.80,000 వరకు గ్రాంట్ పొందుతారు.

ఎంపిక ప్రక్రియ:

AIYSEE స్కాలర్‌షిప్ పొందాలంటే AIYSEE ఎగ్జామ్‌ని విజయవంతంగా క్లియర్ చేయాలి. అర్హత సాధించిన తర్వాత, విద్యార్థులు అడ్మిషన్, సీట్ల కేటాయింపు ప్రాసెస్‌లో పాల్గొనడానికి అర్హులు.

దరఖాస్తు వివరాలు:

ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు https://aiysee.com/aboutsc.phpలో అప్లై చేసుకోవచ్చు.

* వైస్-ఛాన్సలర్స్ ఇంటర్నేషనల్ MBBS స్కాలర్‌షిప్, సిడ్నీ యూనివర్సిటీ

సిడ్నీ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో MBBS అభ్యసించడానికి ‘హై అఛీవింగ్‌’ అంతర్జాతీయ విద్యార్థులకు $40,000 స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు:

CRICOS-రిజిస్టర్డ్ బ్యాచిలర్ కోర్స్‌వర్క్ డిగ్రీ కోసం దరఖాస్తు చేసిన, షరతులు లేని ఆఫర్‌ను పొందిన అంతర్జాతీయ విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అర్హులు. దరఖాస్తుదారులు స్కాలర్‌షిప్ కోసం ఆటోమేటక్‌గా అర్హత పొందుతారు. విడిగా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం:

అకడమిక్ మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్ ఇస్తారు. విద్యార్థులను సెలక్షన్‌ కమిటీ నామినేట్ చేస్తుంది.

దరఖాస్తు వివరాలు:

https://www.sydney.edu.au/scholarships/e/vice-chancellor-international-scholarships-scheme.htmlలో వివరాలు పొందవచ్చు.

* బీజింగ్ గవర్నమెంట్‌ స్కాలర్‌షిప్స్‌

ఆఫర్డబుల్‌, హై- క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని అందించే చైనా భారతీయ విద్యార్థులకు అనుకూలమైన డెస్టినేషన్‌. చైనీస్ ప్రభుత్వం భారతదేశం సహా అంతర్జాతీయ విద్యార్థులకు వారి విద్యాపరమైన అభ్యాసాలను సులభతరం చేయడానికి స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.

అర్హత ప్రమాణం:

చైనాలో పీహెచ్‌డీ చేయాలనే ఆసక్తి ఉంటే, వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సులకు, దరఖాస్తుదారులు 30 సంవత్సరాల వరకు ఉండాలి. మాస్టర్స్ ప్రోగ్రామ్ దరఖాస్తుదారులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. అర్హత ఉన్న విద్యార్థులు చైనాలోని ఉన్నత విద్యా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియలో చైనాలోని హోస్ట్ ఇన్‌స్టిట్యూషన్‌ చైనా, క్షుణ్నంగా పరిశీలిస్తుంది. కోర్సు ప్రారంభానికి మూడు నెలల ముందు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక సమయంలో, విద్యార్థుల అకడెమిక్‌ రికార్డులు, ఆరోగ్యం, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఇతర సంబంధిత అర్హతల సహా వివిధ అంశాలు పరిశీలిస్తారు.

దరఖాస్తు వివరాలు:

https://english.beijing.gov.cn/studyinginbeijing/scholarshipapplications/202006/t20200617_1926391.htmlలో దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (DST) అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్‌గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల సహా ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్స్‌ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జీవన వ్యయాలకు సహాయం చేయడానికి నెలవారీ రూ.5,000 స్టైఫండ్, విద్యా, పరిశోధనా కార్యక్రమాలను సులభతరం చేయడానికి సంవత్సరానికి రూ.20,000 మెంటర్‌షిప్ గ్రాంట్ కూడా ఉన్నాయి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు:

కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలలో బేసిక్‌, నేచురల్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ కెరీర్‌లు కొనసాగించడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు, అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్‌, వెటెర్నరీ వంటి బేసిక్‌, అప్లైడ్‌ సైన్సెస్‌లో రీసెర్చ్‌ కెరీర్‌ కోసం చూస్తున్నవారు, దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక ప్రమాణాలు:

ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించడానికి, అభ్యర్థులు నిర్దిష్ట విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 12వ తరగతి రాష్ట్ర లేదా సెంట్రల్ బోర్డ్ పరీక్షలలో టాప్‌ 1% లోపు మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అదనంగా NEET లేదా JEE లో 10,000 వరకు ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు వివరాలు:

ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక పోర్టల్ https://www.online-inspire.gov.in. ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

* హార్వర్డ్ మెడికల్ స్కూల్

హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆర్థిక అవసరాలు ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లు ఎండోడ్ ఫండ్స్, ఫండ్ రైజింగ్, అన్‌రెస్ట్రిక్టెడ్‌ ఇన్‌కమ్‌ సహా వివిధ వనరుల ద్వారా సాధ్యమవుతాయి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు:

ట్యూషన్ ఫీజులను చెల్లించలేని అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు ఆటోమేటిక్‌గా అర్హత సాధిస్తారు. అడ్మిషన్‌ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉంటే స్కాలర్‌షిప్‌కి పరిగణిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

స్కాలర్‌షిప్ అర్హతను నిర్ణయించడానికి, కుటుంబం ఆర్థికంగా సహకరించగలదానికి (ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్), ట్యూషన్ ఫీజు, మ్యాండేటరీ ఫీజు మధ్య వ్యత్యాసాన్ని కాలిక్యులేట్‌ చేస్తారు. ఇలా నిజంగా ఆర్థిక సహాయం అవసరమైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.

ఇన్‌స్టిట్యూషనల్‌ స్కాలర్‌షిప్ ఫండింగ్‌ అర్హత సాధారణంగా ఎనిమిది సెమిస్టర్‌ల ఫుల్‌ ట్యూషన్ ఛార్జీలకు పరిమితం అవుతుందని గమనించడం ముఖ్యం. సెలక్షన్‌ ప్రాసెస్‌లో ప్రీమెడికల్ బ్యాక్‌గ్రౌండ్, రెసిడెన్సీ ప్రిఫరెన్స్‌లు, వ్యక్తిగత, వృత్తిపరమైన ఆసక్తులు, విద్యాపరమైన పురోగతి గురించి వివరాలను అందించమని అడగవచ్చు.

దరఖాస్తు వివరాలు:

హార్వర్డ్ మెడికల్ స్కూల్ వెబ్‌సైట్‌ https://meded.hms.harvard.edu/types-funding-md-programలో మరిన్ని వివరాలు పొందవచ్చు.

చాలా మంది భారతీయ విద్యార్థులు తక్కువ ఖర్చు కారణంగా రష్యా, బంగ్లాదేశ్, నేపాల్, జార్జియా, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ వంటి దేశాలలో వైద్య చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటలీ, యూఎస్, యూకే, హంగేరి మరెన్నో దేశాలు భారతీయ విద్యార్థులకు మెడిసిన్ చదవడానికి స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

PF Complaints: ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో PF కంప్లైంట్స్‌ ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ గైడ్‌ | PF Complaints: ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇతర విషయాలతోపాటు క్లెయిమ్‌లు, డిపాజిట్లు, అకౌంట్‌ బ్యాలెన్స్, కంపెనీ అక్రమాలు వంటివి రిపోర్ట్‌ చేయవచ్చు.

PF Complaints: ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇతర విషయాలతోపాటు క్లెయిమ్‌లు, డిపాజిట్లు, అకౌంట్‌ బ్యాలెన్స్, కంపెనీ అక్రమాలు వంటివి రిపోర్ట్‌ చేయవచ్చు. 

కష్టపడి సంపాదిస్తున్నంత కాలం అవసరాలు, కోరికలు తీర్చుకునేందుకు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ వృద్ధాప్యంలో సంపాదన ఉండదు. అవసరాలు, ఆరోగ్య ఖర్చులూ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా పదవీ విరమణ కోసం పొదుపు చేసేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రోత్సహిస్తుంది. EPFO ప్రధాన వ్యవస్థల్లో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(EPF) ఒకటి. ఉద్యోగులకు తప్పనిసరి కాంట్రిబ్యూషన్‌ స్కీమ్‌గా పేర్కొంటారు. దీనికి ఉద్యోగుల ఆర్థిక భద్రతను కాపాడేందుకు కంపెనీలు, ఉద్యోగులు ఇద్దరూ నెలవారీ కాంట్రిబ్యూషన్‌లు చెల్లించాలి.

ఈపీఎఫ్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇతర విషయాలతోపాటు క్లెయిమ్‌లు, డిపాజిట్లు, అకౌంట్‌ బ్యాలెన్స్, కంపెనీ అక్రమాలు వంటివి రిపోర్ట్‌ చేయవచ్చు. EPF సభ్యులు ఫిర్యాదులను సమర్పించడానికి EPF i-Grievance Management System (EPFiGMS) ఆన్‌లైన్‌లో ఉపయోగించవచ్చు.

* EPFO పోర్టల్ అంటే ఏంటి?

EPFO, EPFIGMS (EPF i-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) అనే ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. EPFO సేవలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ రూపొందించారు. EPF సభ్యులు ఈ పోర్టల్ ద్వారా కంప్లైంట్‌ చేసినప్పుడు, సంబంధిత అధికారులకు చేరుతాయి. ముందుగా నిర్ణయించిన సమయ వ్యవధిలో రెస్పాన్స్‌ అందుతుంది.

EPFiGMS పోర్టల్‌లో కంప్లైంట్స్‌ చేయడంతో పాటు, సభ్యులు EPFO ​​సేవలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా సభ్యులు తమ ఫిర్యాదులను ఢిల్లీలోని EPFO ​​ప్రధాన కార్యాలయానికి లేదా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఫీల్డ్ ఆఫీసులలో ఒకదానికి పంపే అవకాశం కూడా ఉంది. అదే విధంగా EPFiGMS పోర్టల్ EPF సభ్యులకు వారి ప్రస్తుత కంప్లైంట్స్‌, రిక్వెస్ట్‌ల స్టేటస్‌ని ట్రాక్ చేసే అవకాశం అందిస్తుంది.

* ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కి సంబంధించిన విషయాలపై ఎలా ఫిర్యాదు చేయాలి?

- ముందుగా సభ్యులు https://epfigms.gov.in/లో ఈపీఎఫ్‌ ఐ-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి.

- హోమ్‌పేజీకి కుడివైపు ఎగువన ఉన్న మెనూలో 'రిజిస్టర్ గ్రీవెన్స్' ఆప్షన్‌ ఎంచుకోండి.

- ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ స్టేటస్‌కి అనుగుణంగా సెలక్ట్‌ చేసుకోవడానికి 4 ఆప్షన్‌లు ఉంటాయి.

- తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్‌ చేయాలి.

- మొత్తం ఇన్‌ఫర్మేషన్‌ పొందడానికి ‘గెట్ డిటైల్స్’పై క్లిక్ చేయండి. (పేరు, UAN, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి).

- ‘గెట్ ఓటీపీ’ సెలక్ట్‌ చేసుకోండి రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్‌కు OTP వస్తుంది.

- పేజీలో 'పర్సనల్ డీటైల్స్‌' సెక్షన్‌ కనిపిస్తుంది, అందులో సంబంధిత PF నంబర్‌ని ఎంచుకోండి.

- తర్వాత ‘గ్రీవెన్స్ డీటైల్స్‌’ సెక్షన్‌కి వెళ్లి, కంప్లైంట్‌ చేయాలనుకుంటున్న టైప్‌ని సెలక్ట్ చేసుకుని, సరైన డిస్క్రిప్షన్‌ రాయాలి.

- అవసరమని భావించిన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసి, 'యాడ్‌' బటన్‌పై క్లిక్ చేయండి.

- ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా, కంప్లైంట్‌ రిజిస్టర్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్‌ అందుకుంటారు, ఇది కంప్లైంట్‌ స్టేటస్‌ చెక్‌ చేయడానికి ఉపయోగపడుతుంది.

* కంప్లైంట్‌ స్టేటస్‌ ఎలా చెక్‌ చేయాలి?

1. https://epfigms.gov.in/లో ఈపీఎఫ్‌ ఐ-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్‌ను ఓపెన్‌ చేయండి.

2.మెను బార్‌లోని 'వ్యూ స్టేటస్' ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

3. కంప్లైంట్‌ ఫైల్‌ చేసినప్పుటు అందిన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

4. సెక్యూరిటీ కోడ్‌తో పాటు పాస్‌వర్డ్, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDని ఎంటర్‌ చేయమని కోరుతుంది.

5. వ్యాలిడ్‌ డీటైల్స్‌ ఎంటర్‌ చేసి, 'సబ్మిట్‌' క్లిక్ చేయండి. కంప్లైంట్‌ స్టేటస్‌ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APMSRB: ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏపీఎంఎస్‌ఆర్‌బీ)… రెగ్యులర్ ప్రాతిపదికన ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని పీహెచ్‌సీ/ ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తోంది.

APMSRB: ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు 

మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏపీఎంఎస్‌ఆర్‌బీ)… రెగ్యులర్ ప్రాతిపదికన ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని పీహెచ్‌సీ/ ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తోంది. 

ఖాళీల వివరాలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్: 250 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370. 

ఎంపిక ప్రక్రియ: ఎంబీబీఎస్‌ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 13.09.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.09.2023.

Notification Information

Posted Date: 09-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 01/ 2024 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్‌… నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు 

యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 01/ 2024 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్‌… నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు

2. నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): 30 పోస్టులు

3. యాంత్రిక్(మెకానికల్): 25 పోస్టులు

4. యాంత్రిక్(ఎలక్ట్రికల్): 20 పోస్టులు

5. యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్): 15 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 350.

అర్హత: పదో తరగతి, 10+2(మ్యాథ్స్ & ఫిజిక్స్), డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21,700; యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29,200.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అసెస్‌మెంట్‌/ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. 

పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 08-09-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-09-2023.

Notification Information

Posted Date: 09-09-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Scholarship: పేద ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద‌ విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పైచదువుల కోసం రూ.2,500 నుంచి రూ.13,500 వరకు ఉపకార వేతనాన్ని ఇస్తోంది.

Scholarship: పేద ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం 

షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద‌ విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023-24 ఏడాదికి గాను అర్హులైన ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌ పేరిట సాయమందిస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పైచదువుల కోసం రూ.2,500 నుంచి రూ.13,500 వరకు ఉపకార వేతనాన్ని ఇస్తోంది. దివ్యాంగ విద్యార్థులకు 10% అదనపు భత్యం అందుతుంది.

వివరాలు...

ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం 2023-24

అర్హతలు: పదో తగరగతి పూర్తి చేసి గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు అర్హులు. వీటిని ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే అందిస్తారు. అందులోనూ కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. భారతదేశంలో చ‌దివే పిల్లలకే ఈ స్కాల‌ర్‌షిప్‌ వ‌ర్తిస్తుంది. ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌, ఎంపిక బాధ్యత రాష్ట్రాల‌పైనే ఉంటుంది. విద్యార్థులు ప్రవేశం పొందే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.

దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

Notification Information

Posted Date: 29-08-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Scholarship: పేద ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద‌ విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023-24 ఏడాదికి గాను అర్హులైన ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌ పేరిట సాయమందిస్తోంది.

Scholarship: పేద ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం

షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద‌ విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023-24 ఏడాదికి గాను అర్హులైన ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌ పేరిట సాయమందిస్తోంది. తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ.3,500 నుంచి రూ.7,000 వరకు ఉపకార వేతనాన్ని ఇస్తోంది. దివ్యాంగ విద్యార్థులకు 10% అదనపు భత్యం అందుతుంది.

వివరాలు...

ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం 2023-24

అర్హతలు: గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో తొమ్మిది, పదో తగరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు అర్హులు. వీటిని ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి అందిస్తారు. అందులోనూ కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. భారతదేశంలో చ‌దివే పిల్లలకే ఈ స్కాల‌ర్‌షిప్‌ వ‌ర్తిస్తుంది. ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌, ఎంపిక బాధ్యత రాష్ట్రాల‌పైనే ఉంటుంది. విద్యార్థులు ప్రవేశం పొందే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.

దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

Notification Information

Posted Date: 29-08-2023

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...