ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

LIC HFL: ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

LIC HFL: ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు  లై ఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (HFL)… దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 జేఏ ఖాళీలున్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి.. జులై 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.   రాష్ట్రం- ఖాళీల సంఖ్య:   ‣  ఆంధ్రప్రదేశ్- 12 ‣ గుజరాత్- 5 ‣ కర్ణాటక- 38 ‣   అస్సాం- 5 ‣ హిమాచల్ ప్రదేశ్- 3 ‣ మధ్యప్రదేశ్- 12 ‣ ఛత్తీస్‌గఢ్- 6 ‣ జమ్మూ కశ్మీర్- 1 ‣   మహారాష్ట్ర- 53   ‣ పుదుచ్చేరి- 1 ‣ సిక్కిం- 1 ‣ తమిళనాడు- 10 ...

APHC: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు… ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు: * లా క్లర్క్: 12 పోస్టులు * అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకుని ఉండకూడదు. * వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. * పే స్కేల్: నెలకు రూ.35,000. * ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. * దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.  * దరఖాస్తుకు చివరి తేదీ: 06-08-2024. ముఖ్యాంశాలు: * ఒప్పంద ప్రాతిపదికన 26 లా క్లర్క్ ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దరఖాస్తులను కోరుతోంది.  * అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చే...