భిలాయ్ స్టీల్ ప్లాంట్ నుండి ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం Invitation of applications for jobs from Bhilai Steel Plant
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్ (బీఎస్పీ) 45 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో సీనియర్ మెడికల్ ఆఫీ సర్/ కన్సల్టెంట్- 10, మెడికల్ ఆఫీసర్-1, ఆసి స్టెంట్ మేనేజర్-3 పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ లేటగిరీలో మైన్సో ్పర్మ్యాన్-శి, జూనియర్ ఇంజినీరింగ్ అసోసియేట్ (ఎలక్ట్రికల్ సూపర్వైజర్) -14, టెక్నికల్ అసోసి యేట్ (బాయిలర్ ఆపరేషన్)-5 ఉద్యోగాలు ఉన్నాయి. 1. మైన్స్ ఫోర్మేన్-3: మెట్రిక్యులేషన్, ఫుల్టైమ్ మైనింగ్ డిప్లొమా పాసవ్వాలి, మైన్స్ పోర్మెన్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపెటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. గనుల్లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. 2. జూనియర్ ఇంజినీరింగ్ అసోసియేట్ (ఎలక్ట్రికల్ సూపర్వైజర్) ఫర్ మైన్స్- 14: మెట్రిక్యులేషన్, ఎలక్ట్రి కల్ ఇంజినీరింగ్ డిప్లొమా పాసవ్వాలి. ఎలక్ట్రికల్ సూపర్వై జరీ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి. చత్తీస్ గడ్/ మధ్య ప్రదేశ్ దేశవ్యాప్తంగా పనిచేయడానికి వ్యాలిడిటీ