*♻️నేటి వార్తలు (19.09.2024)* *✳️నేటి ప్రత్యేకత:* ▪️తెలుగు మాధ్యమాల దినోత్సవం *✳️అంతర్జాతీయ వార్తలు::* ▪️·లెబనాన్ రాజధాని బీరుట్ తో పాటు పలు ప్రాంతాలలో నిన్న వాకిటాకీలు, సౌర పరికరాలు పేలిపోయిన సంఘటనలో 14 మంది మృతి చెందగా 450 మంది గాయపడ గా ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ▪️మాస్కోకు ఆగ్నేయ దిశగా 380 కిలోమీటర్ల దూరంలో గల రష్యా సైన్యానికి చెందిన భారీ ఆయుధాగారం పై ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడిలో భారీ సంఖ్యలో క్షిపణులు ధ్వంసం అయ్యాయని రష్యా వెల్లడించింది. ▪️మెక్సికో ఉత్తర రాష్ట్రమైన సీనలోవో లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాలకు పాల్పడే రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో 30 మందికి పైగా చనిపోయారని అధికారులు తెలియజేశారు. ▪️టెస్లా అధినేత ఎలాంటి మస్క్ కు చెందిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ పుట్టుకతోనే అంధులైన వారికి చూపును ప్రసాదించేందుకు బ్లెండ్ సైట్ పేరిట ఓ వినూత్న పరికరాన్ని రూపొందించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఏ) అనుమతి పొందింది. ▪️ఉత్తరకొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు తాము గుర్తించామని జపాన్ సైన్యం ని...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు