ICMR Recruitment 2020 | ఐ సి ఎం ఆర్ రిక్రూట్ మెంట్ 2020
ICMR అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ గా చెప్పుకోవచ్చును.
మొత్తం ఖాళీల సంఖ్య:
150 గా చెప్పడం జరుగుతుంది.విభాగాల వారిగా ఖాళీలు:
బయోమెడికల్ సైన్స్‌స్ | 120 |
సోషల్ సైన్సెస్ | 30 |
పోస్టు పేరు:
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-JRFముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపడానికి ప్రారంభ తేదీ | 27-04-2020 |
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపడానికి చివరి తేదీ | 27-05-2020 |
CBT పరీక్ష జరుగు తేది | 12-07-2020 |
అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి 55% మార్కులతో M.Sc. MA పాస్ అయి ఉండాలి. ST, SC అభ్యర్థులు 50% మార్కులతో అర్హులు.ఆసక్తి కర విషయం ఏమిటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చును.
వయస్సు:
28 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరితిలో సడలింపు ఉంటుంది.ఫీజు:
జనరల్ / ఇడబ్ల్యుఎస్ / ఓబిసి కోసం: రూ. 1500 / – + లావాదేవీ ఛార్జీలుఎస్సీ / ఎస్టీకి: రూ. 1200 / – + లావాదేవీ ఛార్జీలు
పిడబ్ల్యుడి (అంగ వైకల్యం) కోసం: చెల్లించవలసిన అవసరం లేదు
తెలుగులో మరిన్ని ఉద్యోగాల కొరకు ప్రతి రోజు https://speedjobalerts.blogspot.com చూస్తూ ఉండండి.
Website
Notification
Application on 27-04-2020 ( coming Soon)
కామెంట్‌లు