29, ఏప్రిల్ 2020, బుధవారం

NALCO 120 Jobs Notification 2020 Telugu | అల్యూమినియం కంపెని లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు NALCO  (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. జాబ్ వచ్చిన అభ్యర్థులు ఒరిస్సాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ20-03-2020
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ02-05-2020 వరకు పొడిగించబడింది.

విభాగాల వారిగా ఖాళీలు:

మెకానికల్/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్45
ఎలక్ట్రికల్ లేదా పవర్ ఇంజనీరింగ్29
ఇన్‌స్టుమెంటేషన్,ఎలక్ట్రానిక్స్,టెలీకమ్యూనికేషన్,ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్15
కెమికల్ ఇంజనీరింగ్9
మెటల్లార్జికల్ ఇంజనీరింగ్13
సివిల్5
అర్కిటెక్చర్ లేదా సిరామిక్స్ ఇంజనీరింగ్5
మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా4

మొత్తం ఖాళీలు:

120

అర్హతలు:

పూర్తి సమయం బాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్ & టెక్నాలజీ) లో పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
UR and OBC వారికి 65% మార్కులు మరియు SC// ST/ PwD వారికి 55% మార్కులు మించి ఉండరాదు అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:

30 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.

జీతం:

అభ్యర్థులు పే స్కేల్ రూ: 40000 / – నుండి 180000 / వరకు ఉంటుంది.

ఫీజు:

జనరల్ / ఓబిసి / ఇడబ్ల్యుఎస్ అభ్యర్థుల దరఖాస్తు రుసుము రూ: 500 /-
ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి అభ్యర్థుల దరఖాస్తు రుసుము: రూ: 100/- వరకు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Website

Notification

Online Application

కామెంట్‌లు లేవు: