కొత్త యూట్యూబర్స్ కు, వ్యాపార, రాజకీయ మొదలైన ఆటో అనౌన్స్ మెట్, ప్రకటనలకు వాయిస్ ఓవర్ | Voice over in Telugu for youtubers Auto Announcements Voice Recordings for local Business and Political Campaigns

కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వారికి మీ గ్రామాలలోని వేడుకలకు ఇతర సందర్భాలకు  మేల్ వాయిస్ తో మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు చేయవలసినదల్లా మీ కంటెంట్ కు తగ్గ స్క్రిప్ట్ ను తెలుగుతో (వ్రాసైనా/టైపు చేసినదైనా) వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలు వాయిస్ ఓవర్ ను  (with out background music) పంపిస్తాము. మొదటి నిముషానికి రూ.200/- మాత్రమే, ప్రతి అదనపు నిముషానికి రూ.100/- మాత్రమే (ఈ అవకాశం మరియు ధరను మరికొన్ని రోజులు పొడిగించడమైనది) గూగుల్ పే ద్వారా కాని ఫోన్ పే ద్వారా గాని మనీ/ఫీజు పంపవచ్చు.
నేరుగా సంప్రదించకూడదు, ఫోన్ ద్వారా / వాట్సాప్ ద్వారా గాని సంప్రదించిన వారికి మాత్రమే ఈ సేవలు అందించబడును. Contact K N Karthik 9640006015, Hindupur.

Karthik 9640006015




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.