| ఈ-పేపర్ | లింక్ | 
| ఈనాడు | https://epaper.eenadu.net/ | 
| సాక్షి | https://epaper.sakshi.com/ | 
| ఆంధ్రజ్యోతి | https://epaper.andhrajyothy.com/ | 
| నమస్తే తెలంగాణ | https://epaper.ntnews.com/ | 
| వార్త | https://epaper.vaartha.com/ | 
| ప్రజా శక్తి | https://epaper.prajasakti.com/ | 
| సూర్య | https://epaper.suryaa.com | 
| V6 న్యూస్ | https://epaper.v6velugu.com/ | 
| ఆంధ్ర ప్రభ | https://epaper.prabhanews.com/ | 
| నవ తెలంగాణ | https://epaper.navatelangana.com/ | 
| మన తెలంగాణ | https://epaper.manatelangana.news | 
| గ్రేట్ ఆంధ్ర | https://epaper.greatandhra.com/ | 
| విశాలాంధ్ర | https://epaper.visalaandhra.com | 
✍️పత్రికల పిడిఎఫ్ లో షేర్ చేస్తే కఠిన చర్యలు: ఐఎన్ఎస్
♦️ఈనాడు, హైదరాబాద్: సామాజిక మధ్య మాల్లో వార్తాపత్రికలు పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (పీడీఎఫ్) రూపంలో పలువురు అక్ర మంగా షేర్ చేస్తుండటాన్ని 'ఇండియా న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎస్ఎస్)' తీవ్రంగా తప్పుప ట్టింది. అలా చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని హెచ్చరించింది.
♦️వార్తాపత్రికలు, ఇ-పేపర్ల ఆదా యానికి గండి కొట్టేలా వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపులతోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లోపీడీఎఫ్, పైరసీ కాపీలను షేర్ చేస్తున్నవారిపై పత్రికలు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చునని, వారి నుంచి భారీ జరిమానాలు వసూలు చేయొ చ్చునని తెలిపింది.
♦️వాట్సప్ గ్రూపుల్లో పత్రిక పీడీఎఫ్ అక్రమంగా సర్క్యులేట్ అయితే అడ్మిన్లు కూడా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఆన్లైన్లోని వార్తాప త్రికలను కాపీ చేసి పిడిఎఫ్ మార్చడమంటే చౌర్యానికి పాల్పడినట్లేనని ఐఎన్ఎస్ పేర్కొంది.
కామెంట్‌లు