హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 20-05-2020
హిందూపుర పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లి లో గల రూప శ్రీ వృద్దాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు నిత్యావసర సరుకులు (బియ్యం, కందిబేడలు, చక్కెర, రవ్వ, నూనె, అటుకులు, బిస్కెట్లు) తదితర సరుకులను వైఎస్ఆర్ సీపీ నాయకులు మారుతి రెడ్డి అందించారు.
వెస్ట్రన్ రైల్వే లో ఉద్యోగాలు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 42, దరఖాస్తుకు చివరి తేదీ 10-06-2020 విద్యా అర్హత: పోస్ట్ వైజ్ అర్హత తదితర వివరాలకోసం నోటిఫికేషన్ను చూడవచ్చు.
రవాణా మరియు రెడ్ జోన్ ప్రభావం దృష్ట్యా చదివిన స్కూల్ లోనే పదవ తరగతి పరీక్షల నిర్వహించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
ప్రభుత్వం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టుల దరఖాస్తుకు ఆలస్య రుసుము లేకుండా జూన్ 15 వరకు గడువు పెంచినట్లు మండలి కార్యదర్శి బి సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఎపీ నిట్ లో బిటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు జూన్ 1తేదీ నుండి ఆన్ లైన్ పరీక్షర్లు నిర్వహించనున్నట్టు నిట్ డైరెక్టర్ సూర్యప్రకాశ్ రావు తెలిపారు.
ఇప్పటి వరకు మెయిన్స్ కు దరఖాస్తు చేసుకోని వారి కోసం, జె ఇ ఇ మెయిన్స్ దరఖాస్తులను రీ ఓపెన్ చేసింది ఎన్ టి ఎ. ఈ అప్లికేషన్ లు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఫీజును 24వ తేదీ రాత్రి 11.00 వరకు చెల్లించవచ్చు. నిజానికి ఈ అవకాశం విదేశాలకు వెళ్ళి చదుకుకోవాలనుకుని లాక్ డౌన్ కారణంగా వెళ్ళాలేక పోయిన విద్యార్థులకు కల్పించినది.
బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి నుండి 15 మంది హిందూపురం పట్టణ వాసులు కారోనా నుండి కోలుకుని హిందూపురం వచ్చారు. అయితే వీరిని 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు అధికారులు ఇందులో ఒక్కొక్కరికి 2 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు అధికారులు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ నుండి పాఠశాలలను ప్రారంభించాలనే సూచనతో కొత్త క్యాలెండర్ మరియు విధి విధానాల రూపకల్పనలో పాఠశాల విద్యాశాఖ పలు నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా 9 రకాల సదుపాయలతో, స్కూల్స్ గేట్ల వద్ద శానిటాజర్లు, మాస్కులు, గ్లౌజులు, విద్యార్థుల మధ్య భౌతిక దూరం తదితర అంశాల్లో ఖచ్చితత్వం పాటించాలని పాఠశాలలకు విధివిధానాలు రూపొందించింది.
వార్తా పత్రికల ద్వారా చేకరించిన, మారిన పదవ తరగతి పరీక్షా నమూన పత్రాలను స్పీడ్ జాబ్ అలర్ట్స్ . బ్లాగ్ స్పాట్ .కామ్ లో చూడవచ్చు
వ్రాత పరీక్ష ఆధారంగా UCIL లో ట్రైనీ ఖాళీలు
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 22
అర్హత SSC/INTER/ Degree
వయసు 37 ఏళ్ళ లోపు
వేతనం 40 వేల నుండి 2 లక్షల వరకు
http://www.ucil.gov.in/
Notification

కామెంట్‌లు