30, మే 2020, శనివారం

EFLU Notification | హైదరాబాద్ లో టీచర్ ఉద్యోగాలు

హైదరాబాద్ కి సంబందించి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు అందరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును. ఇంగ్లీష్ అండ్ ఫారిస్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-EFLU ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. హైదరబాద్ తో పాటు షిల్లాం, లక్నోలోని రీజనల్ క్యాంపస్ లలో ఈ ఖాళీలు ఉన్నాయి. EFLU Notification 2020 Telugu

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ15 జూన్ 2020

మొత్తం ఖాళీలు :

58

విభాగాల వారీగా ఖాళీలు:

భాషాశాస్త్రం మరియు సమకాలీన ఇంగ్లీష్3
ఫొనెటిక్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్1
ఆంగ్ల సాహిత్యం7
కంపారిటివ్ లిటరేచర్ (సిఎల్) మరియు ఇండియా స్టడీస్ (ఐఎస్)1
కమ్యూనికేషన్2
రెండవ భాషా అధ్యయనంగా ఇంగ్లీష్6
మెటీరియల్స్ అభివృద్ధి, పరీక్ష మరియు మూల్యాంకనం5
దూర విద్య: ఆంగ్ల భాషా బోధన4
దూర విద్య: భాషాశాస్త్రం మరియు ధ్వనిశాస్త్రం3
దూర విద్య: ఆంగ్లంలో సాహిత్యం4
ఫ్రెంచ్ మరియు ఫ్రాంకోఫోన్ అధ్యయనాలు1
హిస్పానిక్ మరియు ఇటాలియన్ అధ్యయనాలు1
చదువు3
శిక్షణ మరియు అభివృద్ధి4
అనువాద అధ్యయనాలు2
అరబ్ స్టడీస్1
ఆసియా భాషలు-జపనీస్1
జర్మనీ అధ్యయనాలు1
హిందీ1
భారతీయ మరియు ప్రపంచ సాహిత్యాలు1
సౌందర్యం మరియు తత్వశాస్త్రం1
ఆంగ్ల భాషా విద్య1
ఆంగ్లంలో సాహిత్యం1
ఆంగ్ల భాషా విద్య1
ఆంగ్లంలో సాహిత్యం2

అర్హతలు:

సంబందిత విభాగం లో M.Sc కొన్ని పోస్టులకు Ph.D మరియు అనుభవం ఉండాలి . పూర్తి వివరాలు క్రింద ఉన్న నోటిఫికేషన్ లో చూడవచ్చు.

జీతం:

57,700 – Rs. 1,82,400 వరకు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులు పంపవలసిన చిరునామ:

The Registrar
The English and Foreign languages University
Near Tarnaka
Hyderabad 500007

Website

Notification

కామెంట్‌లు లేవు: