టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ -42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్, 2020
(22 వ జూన్ నుండి 2 వ ఆగస్టు 2020 వరకు)
కావలసినవి
Passport Photograph and Signature
ఆధార్ మరియు సెల్ ఫోన్ నెంబరు
జనన ధృవీకరణ పత్రము,
అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు
టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు
దరఖాస్తుకు చివరి తేది 15-06-2020 సాయంత్రం 5.00 గంటల లోపు
అప్లికేషన్ ఫారాన్ని అలాగే అప్ లోడ్ చేయబడిన సర్టిఫికేట్ల అటెస్టెడ్ పేపర్లను District Educational Officer కు అందజేయాలి
06-06-2020 నుండి 16-06-2020 వరకు మాత్రమే అడ్మిషన్ కు అవకాశం
ఒరిజినల్
సర్టిఫికేట్లైన అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు, టెక్నికల్
క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ కోసం తీసుకెళ్ళవలెను.
వివరాలకు
కె శ్రీనివాసులు 9177002464 డిప్యూటి కమీషనర్
పి ఎస్ ఆర్ కె లింగేశ్వర రావు 91770 02451 అసిస్టెంట్ కమీషనరు
ఆర్ రాశి కుమార్ 9908083660 సూపరింటెండెంట్ వారిని ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.30 వరకు సంప్రదించవచ్చు
అప్లికేషన్ లు చేయించుకోదలచిన వారు సంప్రదించండి కార్తీక్ 9640006015, జెమిని ఇంటర్ నెట్, హిందూపురం
వెబ్ సైట్ / Website https://www.bseap.org/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి