GEMINI TIMES | 07-06-2020 | HINDUPUR

డి  ఎస్సీ 2018లో ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు డిఇఓ శామ్యూల్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వ్హఇంచి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో స్పోర్ట్స్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ఒకరు, హిందీ ఇద్దరు, లాంగ్వేజ్ పండిట్ హిందీ 6 పోస్టులకు నలుగురు హాజరవడంతో నియామకాలు త్వరగా ముగిసాయి.

15 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతీ యువకులకు ఉత్తమ సేవకుల అవార్డుకు దరఖాస్తుకు ఆహ్వానం. ఆరోగ్య, పరిశోధన, ఆవిష్కరణ, సంస్కృతి, మానవ హక్కులు, కళ, సాహిత్యం, పర్యాటక, సాంప్రదాయ వైద్యం, క్రియాశీల పౌరసత్వం, సంఘసేవ, క్రీడా, విద్యానైపుణ్యం, స్మార్ట్ లెర్నింగ్ అంశాలలో, క్షేత్రస్థాయిలో అత్యుత్తమ సేవ లందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు వివరాలకు 9849909062 నెంబరులో సంప్రదించవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఖాళీలుః 3
ఉద్యోగాలుః ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 1, జనరల్ మేనేజర్ 1, కంపెనీ సెక్రటరీ 1
అర్హతః బి ఇ / బి టెక్ (ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ / కంపెనీ సెక్రటరీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి
దరఖాస్తుకు ఆఖరు తేది జూన్ 19
ఇ మెయిల్ recruitmentapsfl@gmail.com

కోవిడ్ -19 కారణంగా హజ్ యాత్ర రద్ద కావడంతో హజ్ యాత్రికులు చెల్లించిన డబ్బు వాపసు  కోసం హజ్ యాత్ర రద్దు దరఖాస్తుతో పాటు బ్యాంక్ పాస్ బుక్ నకలుని జతపరచి e-mail ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం 022-22717101 / 022-22717102 / 022-22717103 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు
ఇ మెయిల్ ceo.hajcommittee@nic.in






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh